MLC Jeevan Reddy : తెలంగాణలో కొత్తగా వైద్య కళాశాలను ఏర్పాటు చేయడం హర్షణీయమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. సూపర్ స్పెషాల్టీ హాస్పిటల్స్తోనే వైద్య సదుపాయాలు అందుతాయని పేర్కొన్నారు.
MLA Jeevan Reddy : మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దండుమల్కాపుర్‌లో పర్యటించాడు. దండుమల్కాపూర్ గ్రామాన్ని తాను దత్తత తీసుకుంటున్నట్టుగా ప్రకటించేశారు. మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించండని కోరారు.
MLC Jeevan Reddy: తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడడంలో కేసీఆర్ వైఫల్యం చెందారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. విజయదశమి రోజున తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ నుంచి విముక్తి కలిగిందన్నారు.
MLC Kavitha : ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. జీవన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖండించారు. బంజారాహిల్స్ లోని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లిన ఆమె ఆయనకు ధైర్యం చెప్పారు.
Armoor MLA Jeevan Reddy Murder Conspiracy : ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యాయత్నం కోసం రెక్కీ జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసం దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడిని ఆర్మూర్‌కు చెందిన మక్లూర్ మండలం కిల్లెడ గ్రామ సర్పంచ్ భర్తగా గుర్తించారు. అతని వద్ద నుంచి కత్తి, పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
MLA Jeevan Reddy: ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఎమ్మెల్యేపై ఆర్మూర్‌కు చెందిన కిల్లెడ గ్రామ సర్పంచ్ భర్త హత్యాయత్నానికి పాల్పడినట్లు గుర్తించారు.
MLC Jeevan Reddy: తెలంగాణలో అధికార,విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీజేపీ నేతలపై టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో బీజేపీ చెల్లని రూపాయి అని అన్నారు. ఆ పార్టీ ఒక దొంగల ముఠా అని మండిపడ్డారు. బీజేపీని తెలంగాణ ప్రజలు నమ్మరని చెప్పారు. రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు.
MLC Jeevan Reddy alleged that the battered Telangana was being held captive by incompetent rulers. He expressed impatience with the growing pub culture day by day
MLA Sanjay Kumar is angry that the Telangana state government is misleading the farmers by playing MLC Jeevan Reddy Mind Game with the intention of standing by the farmers
TRS COUNTER: దేశ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనతో తెలంగాణలో రాజుకున్న రాజకీయ సెగలు ఇంకా చల్లారడం లేదు. బేగంపేట సభలో సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై గులాబీ నేతలు తీవ్ర స్థాయిలో కౌంటరిస్తున్నారు. ప్రధాని మోడీతో పాటు తెలంగాణ బీజేపీ నేతలపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు.
Revanth Reddy:తెలంగాణలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. వరుస కార్యక్రమాలతో ప్రజలకు చేరువవుతోంది. టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమంటోంది. రైతుల సమస్యలపై పోరు బాట పట్టిన ఆ పార్టీ తాజాగా రచ్చ బండ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కారణంగా మరోసారి వన్ నేషన్- వన్ ఎలక్షన్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. నిజానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నా.. ఎలక్షన్ కమీషన్ కూడా సుముఖత తెలియజేయడంతో మళ్లీ ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది.
Jeevan Reddy: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆ ఎమ్మెల్యే. అటు కేడర్..ఇటు కేరక్టర్ లేని ఓ చిల్లర వ్యక్తి అని తీవ్ర పదజాలంతో దూషించారు. అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అని దుయ్యబట్టారు.
తమ అభిమాన నేతలకు సీటు రాలేదని ఓ వర్గం, మాకు సీటు ఇస్తే కచ్చితంగా గెలుస్తామని వాదించడం చూస్తూనే ఉంటాం. సొంత పార్టీ నేతలు, స్థానికులు దిష్టిబొమ్మలతో శవయాత్రలు నిర్వహిస్తారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.