Jagga Reddy Dance In Holi: తెలంగాణలో హోలీ సంబరాలు ఉత్సాహంగా జరిగాయి. సంగారెడ్డిలోని రాంమందిర్ కమాన్‌లో జరిగిన హోలీ సంబరాల్లో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అలియాస్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి పాల్గొని సందడి చేశారు. డప్పు చప్పుళ్లు, డీజే సౌండ్‌కు జగ్గారెడ్డి స్టెప్పులు వేశారు. చిన్ననాటి స్నేహితులతో జగ్గారెడ్డి సరదాగా గడిపారు.
Vijayashanthi Will Be Home Minister: అకస్మాత్తుగా ఎమ్మెల్సీగా ఎంపికైన విజయశాంతి మరో సంచలనానికి తెరలేపబోతున్నారని సమాచారం. హోంమంత్రిగా విజయశాంతి బాధ్యతలు చేపట్టనున్నారనే వార్త రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. అధిష్టానం విజయశాంతిని మంత్రిగా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
Revanth Reddy Shocked To Young Congress Leaders: తెలంగాణ కాంగ్రెస్ లీడర్లకు సీఎం రేవంత్ ఝలక్ ఇచ్చారా? నామినేటేడ్ పోస్టులు వారికే ఇస్తామని తేల్చేశారా? పలు కార్పొరేషన్ చైర్మన్ల తీరుపై సీఎం అసహనం వ్యక్తం చేశారా? డేజర్ జోన్‌లో ఉన్న నేతలెవరు.. కొత్తగా పోస్టులు స్వీకరించబోయే లీడర్లు ఎవరు?
End Of Revanth Reddy Politics: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్.. వచ్చి రాగానే పార్టీలో ప్రక్షాళన మొదలు పెట్టారా..! పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తే వేటు తప్పదనే వార్నింగ్ ఇచ్చారా..! ఇందులో భాగంగానే తీన్మార్ మల్లన్నపై వేటు పడిందా..! మల్లన్నపై సస్పెన్షన్ వేటు పడటంతో.. టీపీసీసీ నేతల్లో కొందరు టెన్షన్ పడుతున్నారా..!
KCR Once Again To Assembly: బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరోసారి అసెంబ్లీకి రానున్నారు. బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రేవంత్ రెడ్డి వైఫల్యాలపై తొలిసారి కేసీఆర్ గళం విప్పనున్నారనే వార్త తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది.
Teenmar Mallanna New Political Party: కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్‌కు గురయినా ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ ప్రకటనపై కీలక ప్రకటన చేశారు. తాను కొత్త పార్టీ ప్రారంభించడం లేదని తెలిపారు.
Teenmar Mallanna No Plan To Start New Political Party: తనను సస్పెండ్ చేసినా కూడా తాను వెనకడుగు వేసేది లేదని చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న ప్రకటించారు. తాను రాహుల్ గాంధీ ఆశయాల కోసం పని చేస్తానని తెలిపారు.
Teenmar mallanna controversy: తీన్మార్ మల్లన్నను టీపీసీసీ సస్పెండ్ చేస్తు ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో దీనిపై తీన్మార్ మల్లన్న టీమ్ ఒక వీడియోను రిలీజ్ చేసిన దానికి పులి బోన్ నుంచి బైటకొచ్చిందని క్యాప్షన్ ను జత చేశారు.
tpcc chief Mahesh kumar goud: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను టీపీసీసీ సస్పెండ్ చేస్తు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెరిగిపోయింది.
Tpcc suspended mlc teenmar mallanna: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో తెలంగాణ రాజకీయాల్ల ఒక్కసారిగా ఈ ఘటన హాట్ టాపిక్ గా మారింది.
Ex MLA Koneru Konappa One Day Resign Again Joins Into Congress: పార్టీలో జరుగుతున్న అసంతృప్తితో రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజీనామా చేసిన తెల్లారి మళ్లీ చేరిపోవడం విస్మయంగా ఉంది.
Why Rahul Gandhi Suddenly Plan To Visit Telangana Here Reasons: తెలంగాణ పర్యటనకు ఆకస్మాత్తుగా రాహుల్ గాంధీ పర్యటించడానికి సిద్ధపడడం తీవ్ర కలకలం రేపింది. రాహుల్ ఆకస్మిక పర్యటన చేపట్టడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ పర్యటన వెనుక కారణాలు ఏమిటో తెలుసుకుందాం.
TPCC Issued Show Cause Notice To Teenmaar Mallanna: పార్టీకి వ్యతిరేకంగా.. రేవంత్ రెడ్డి తీరుపై విమర్శలు చేస్తున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నోటీసులకు మల్లన్న ఎలా స్పందిస్తారోననే ఉత్కంఠ నెలకొంది.
T Congress Key Meeting: తెలంగాణ కాంగ్రెస్ నేతలు పార్టీ కేంద్ర కార్యాలయం గాంధీ భవన్ లో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో
అధికార కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం సాయంత్రం జరుగనుంది.
BJP And BRS Party Adilabad Leaders Joins In Congress Party: ఏడాది పాలన సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ రెండూ పార్టీలకు డబుల్ షాక్ ఇచ్చింది. బీజేపీ, బీఆర్‌ఎస్‌ల నుంచి కీలక నాయకులను పార్టీలో చేర్పించుకుని కాంగ్రెస్ రాజకీయంగా కలకలం రేపింది.
Telangana Congress :కాంగ్రెస్ కొందరు సీనియర్లు ఎందుకు సడన్ గా సైలెంట్ అయ్యారు..ఒక వైపు ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ను తీవ్రంగా విమర్శిస్తుంటే ఈ నేతలు కనీసం నోరు కూడా ఎందుకు తెరవడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో హంగామా చేసిన ఈ నేతలు ఇప్పుడు ఎందుకు మౌనం వ్రతం చేస్తున్నారు. ఫైర్ బ్రాండ్ గా పేరున్న నేతలు సైతం కామ్ గా ఉండడంపై కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి ..?
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ డిసెంబర్ నెలను చాలా కీలకంగా భావిస్తుందా..తెలంగాణ ఏర్పాటు అయ్యాక దశాబ్ద కాలం తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ డిసెంబర్ లో భారీ కార్యచరణకు ప్లాన్ చేస్తుందా...అధికారంలో ఉన్న రేవంత్ సర్కార్ ఈ నెలలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతుందా...డిసెంబర్ నెలకు కాంగ్రెస్, రేవంత్ రెడ్డి ఎందుకంత ప్రయార్టీ ఇస్తున్నట్లు..అసలు డిసెంబర్ లో రేవంత్ సర్కార్ ఏం చేయబోతుంది
Mahesh Kumar Appoints TPCC President: అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ నియమితులయ్యాడు. అధిష్టానం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన మహేశ్ వైపే మొగ్గు చూపడంతో బీసీ నాయకుడికి టీపీసీసీ పదవి దక్కింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.