NTR - Prashanth Neel: ప్రస్తుతం సినీ ప్రేక్షకులు ఎక్కువగా ఎదురు చూస్తోన్న సినిమాల్లో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ ఒకటి. ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ సినిమా సలార్ 2 కారణంగా కాస్త ఆలస్యమవుతోంది. తాజాగా ఈ సినిమాకు ఓ క్రేజీ టైటిల్ ఫిక్స్ చేసినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Jr NTR - High Court: గత కొన్నేళ్లుగా ఎలాంటి వివాదాలు లేకుండా తన సినిమాలే లోకంగా బతుకుతున్న ఎన్టీఆర్.. తాజాగా ఓ స్థలం విషయంలో వివాదంలో చిక్కుకున్నారు. దీంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు తారక్.
Jr NTR Viral Video: అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరికీ కూడా పాన్ ఇండియా పరంగా మంచి పేరు ఉంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో మాత్రం.. ఒక హీరో పై ప్రశంసలు కురిపిస్తుండగా..మరో హీరో పై విమర్శలు తెప్పిస్తోంది..
Jr NTR: ఎన్టీఆర్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు. తాజాగా ఏపీలో నిర్మాణంలో ఉన్న ఓ ఆలయానికి పెద్ద ఎత్తున ధన సహాయం చేసాడు. ఆ విషయం గోప్యంగా ఉంచాలనుకున్న ఎలాగో బయటపడింది.
Kajal Aggarwal: కాజల్ అగర్వాల్.. పెళ్లై ఓ బిడ్డకు తల్లైన తర్వాత కూడా కథానాయికగా దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఐటెం సాంగ్ చేయడంపై హాట్ కామెంట్స్ చేసింది.
Jr NTR Signed Autograph On Fan Shirt Video Goes Viral: లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకత చాటారు. పోలింగ్ కేంద్రం వద్ద గుండెపై ఎన్టీఆర్ ఆటోగ్రాఫ్ చేశాడు. దీంతో ఆ అభిమానం ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది.
Telangana lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా 4వ విడత ఎన్నికల్లో భాగంగా తెలంగాణ,ఏపీ సహా 96 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో సినీ ప్రముఖులు ఓటు వేయడానికి పోటెత్తారు.
NTR - Prashanth Neel: దేశ వ్యాప్తంగా అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీల్లో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో ఒకటి. ఎపుడో సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ సినిమా 'సలార్ -2' కారణంగా ఆలస్యమైంది. తాజాగా ఈ సినిమా ఎపుడు సెట్స్ పైకి వెళ్లే డేట్ ఫిక్స్ అయినట్టు సమాచారం.
Jr NTR 9999 Car Number : తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక్కో హీరో ఒక్కో రకమైన సెంటిమెంట్ ఉంటుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్‌కు కార్లంటే మక్కువ ఎక్కువ. మార్కెట్లో కొత్త రకం కారు ఏది వచ్చినా.. ఆయన గ్యారేజ్‌లో ఉండాల్సిందే. అప్పట్లో రూ. 5 కోట్లకు పైగా ఖర్చు చేసి 'లంబోర్ఘిని' బ్రాండ్ కారును విదేశాలను దిగుమతి చేసుకున్న సంగతి తెలిసిందే కదా. ఇక తారక్ అన్ని కార్లకు 9999 నంబర్ ఉండటం వెనక పెద్ద రీజనే ఉంది.
Tollywood Heroes Remuneration: అసలు ఏ సినీ ఇండస్ట్రీలో లేనట్టుగా తెలుగులో స్టార్ హీరోలు చాలా మందే ఉన్నారు. అంతేకాదు ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రాంతీయ భాష సినిమా కాదు. భారతీయ సినిమా. మన తెలుగు హీరోల సినిమాలు వందల కోట్లు రాబడుతున్నాయి. దీంతో మన హీరోలు అదే రేంజ్లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇందులో ఏ హీరో పారితోషకం ఎంతంటే.. ?
Jr NTR - Devara North Business: 'ఆర్ఆర్ఆర్' మూవీతో ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఈ సినిమా తర్వాత ఎంతో కాలం వెయిట్ చేసి మరి కొరటాల శివ చెప్పిన 'దేవర' మూవీకి ఓకే చెప్పాడు. రెండు పార్టులుగా రానున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్‌కు సంబంధించిన నార్త్ ఇండియా బిజినెస్ పూర్తి చేసుకుంది.
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన అద్భుతమైన నటనతో దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను ఆకట్టుకున్నారు ఈ హీరో. కాగా ఈ హీరో టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ లో ఇచ్చిన స్పీచ్ అందరిని ఫిదా చేసింది..
NTR - Hrithik Roshan - War 2: ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వంటి నార్త్, సౌత్ స్టార్ హీరోల కలయికలో వస్తోన్న మూవీ 'వార్ 2'. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. మరోవైపు ఎన్టీఆర్ మరికొన్ని రోజుల్లో ఈ సినిమా షూటింగ్లో జాయిన్ కానున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ అభిమానులకు డబుబ్ ధమాకా ఇవ్వబోతున్నారు.
Trivikram: జూనియర్ ఎన్టీఆర్.. త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన.. అరవింద సమేత సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ క్రమంలో వీరిద్దరూ మరోసారి కలిసి కనిపించబోతున్నారు అనే వార్త వైరల్ అవుతోంది..
South top stars instagram followers Part 2: సోషల్ మీడియా రాకతో సెలబ్రిటీలకు హీరోలకు మధ్య దూరం తగ్గిపోయింది. ఫోన్లో నెట్ ఉంటే చాలు దునియా మొత్తం మీ చేతిలో ఉన్నట్టే.. ఇక మన హీరోలు కూడా సోషల్ మీడియాతో తమ మూవీలకు సంబంధించిన పబ్లిసిటీని తెచ్చుకుంటున్నారు. ఈ కోవలో ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న దక్షిణాది నటులు ఎవరున్నారో మీరు ఓ లుక్కేయండి..
Jr NTR Visited Khairtabad RTO For New Car Registration: తన గ్యారేజ్‌లోకి సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ మరో కొత్త కారు చేర్చాడు. ఈ కారు రిజిస్ట్రేషన్ కోసం ఎన్టీఆర్ స్వయంగా రవాణా శాఖ కార్యాలయానికి చేరుకున్నారు.
Tarak: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో తారక్ కాస్త జోరు పెంచాలి అన్న మాట వినిపిస్తోంది. మరి ముఖ్యంగా తారక్ ను మెగా హీరో రామ్ చరణ్ తో కంపేర్ చేయడం ఎక్కువైపోయింది.
Hrithik War 2 Movie Updates: ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా యాక్ట్ చేస్తోన్న లేటెస్ట్ మూవీ 'వార్ 2'. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై స్పై యూనివర్స్‌లో భాగంగా ఈ సినిమాను యశ్ రాజ్ ఫిల్మ్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇప్పటికే హృతిక్ రోషన్ ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నాడు. త్వరలో తారక్ షూటింగ్లో జాయిన్ కానున్నాడు. తాజాగా ఈ చిత్రంలో మరో తెలుగు నటుడు యాక్ట్ చేస్తున్నట్టు సమాచారం.
HBD Ram Charan: ఈ రోజు రామ్ చరణ్ 39వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వెంకటేష్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ సహా పలువురు హీరోలు రామ్ చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.
హోలీ వేడుకల్లో సినీ తారలు సందడి చేశారు. సినిమా ప్రచార కార్యక్రమాలతోపాటు కుటుంబసభ్యులతో సినీ నటీనటులు, ప్రముఖులు హోలీ పండుగ చేసుకున్నారు. విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ తేజ, జూనియర్ ఎన్టీఆర్, సుకుమార్, మృణాల్ ఠాకూర్, కృతి కర్బంద, రకుల్ ప్రీత్ సింగ్, అక్షయ్ కుమార్, టైగర్ జాకీ ష్రాఫ్, దిశా పటానీ తదితరులు హోలీ వేడుకల్లో పాల్గొని రంగులు పూసుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.