K Kavitha Jagtial Tour Grand Success: ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించిన జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత బలప్రదర్శన చేశారు. ఒక విధంగా చెప్పాలంటే జగిత్యాల గడ్డపై గులాబీ జాతర జరిగింది. ఎమ్మెల్యే వెళ్లినా క్యాడర్ పోలేదని బీఆర్ఎస్ పార్టీ కవిత పర్యటనతో చాటి చెప్పింది.