Kalyan Dev - Sreeja: గతకొంత కాలంగా కళ్యాణ్ దేవ్ చిరంజీవి కూతురు శ్రీజ విడిపోయారని వార్తలు వస్తూనే ఉన్నాయి. కళ్యాణ్ -శ్రీజ కలిసి లేరని తన పాపను ఎంతగానో మిస్ అవుతున్నా అని అపుడపుడు కొటేషన్స్ పెడుతూనే ఉంటాడు. ఇపుడు కూడా ఒక కొటేషన్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా అది వైరల్ అయింది.
Sreeja Konidela valentine's day శ్రీజ కొణిదెల తన ఫ్రెండ్స్, తన కూతురితో కలిసి వాలెంటైన్స్ డేను సెలెబ్రేట్ చేసుకుంది. గాలెంటైన్స్ డే అంటూ కొత్తగా నామకరణం చేసింది. అయితే ఆ తరువాత ప్రేమ గురించి చెబుతూ ఓ పోస్ట్ వేసింది.
Kalyan Dev Hinting: మెగా డాటర్ శ్రీజతో కళ్యాణ్ దేవ్ విడాకులు తీసుకున్నాడని ప్రచారం జరుగుతున్నా నేపధ్యంలో ఆయన తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఎమోషనల్ పోస్ట్ ఆసక్తికరంగా మారింది.
Kinnerasani Trailer: మెగాస్టార్ చిరంజీవి అల్లుడు హీరో కల్యాణ్ దేవ్ నటిస్తున్న కొత్త చిత్రం 'కిన్నెరసాని'. రమణతేజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ గురువారం విడుదలైంది. జనవరి 26న సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
నాగ చైతన్య - సమంత లాగానే మెగా కుటుంబలో కూడా ఒక జంట విడిపోతున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి అల్లుడు కళ్యణ్ దేవ్ ఈ పుకార్లకు చెక్ పెడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.
మెగా ఫ్యామిలీ మరో స్థార్ ను పరిచయం చేస్తోంది. చిరంజీవి చిన్న మేనల్లుడు కల్యాణ్ దేవ్ ను హీరోగా పరిచయం చేస్తున్నారు. ఆయన నటిస్తున్న తొలి చిత్రానికి విజేత అనే టైటిల్ ఖరారు చేశారు. 1985లో చిరంజీవి నటించిన బ్లాక్ బాస్టర్ సినిమా టైటిల్ ఇది. ఇప్పుడు అల్లుడు కూడా ఇదే టైటిల్ తో ఇండస్ట్రీకి వస్తున్నాడు. లైటింగ్ అఫ్ స్మైల్స్ ఆన్ అదర్స్ ఫేసెస్ ఈజ్ ఆల్సో ఎ సక్సెస్ అనేది ట్యాగ్ లైన్. అంటే ఇతరుల మొహాల్లో వెలుగు చూడటం కూడా విజయమే అని అర్థం. అందుకే కథకు తగ్గట్లుగా ఈ చిత్రానికి విజేత అనే టైటిల్ పెట్టారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.