Kapham In Lungs: శీతాకాలంలో తరుచు అనారోగ్య సమస్యల బారిన పడుతుంటాము. ఈ కాలంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీని కారణంగా వ్యాధులు సోకుతాయి. అయితే చలికాలంలో చల్లని గాలులు మనల్నిఇబ్బంది పపడుతుంటాయి. దీని కారణంగా దగ్గు, జలుబు, జ్వరం, కఫం వంటి సమస్యలు మరీ ఎక్కువయ్యాయి. దీని నుంచి ఎలా ఉపశమనం పొందవచ్చు అనే విషయం పై మనం తెలుసుకుందాం..
Home Remedies: శీతాకాలం వచ్చిందంటే చాలు అనారోగ్య సమ్యలు ఉత్పన్నమౌతుంటాయి. ముఖ్యంగా గొంతు సంబంధిత సమస్యలు, జలుబు, దగ్గు, కఫం తీవ్ర ఇబ్బంది కల్గిస్తుంటాయి. మరి ఈ సమస్యల్నించి ఎలా ఉపశమనం పొందాలి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.