KCR First Time Assembly Session: బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తొలిసారి అసెంబ్లీకి రానున్నారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో అసెంబ్లీలో అడుగుపెడుతుండడంతో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
KCR Erravalli Farmhouse: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసి పారేశారు. చంద్రబాబు ఎంత అని కొట్టిపారేశారు. ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో బుధవారం పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశమై కీలక వ్యాఖ్యలు చేశారు.
KCR Sensational Comments On Revanth Reddy: తాము అధికారం కోల్పోయిన మూడు నెలలకే తెలంగాణ ఎండిపోతుందని.. దుర్భర పరిస్థితులు ఎదురవుతున్నాయని కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిపై కేసీఆర్ విరుచుకుపడ్డారు.
KCR Welcomes RS Praveen Kumar: మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరిక సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ శ్రేణులకు భరోసానిస్తూనే ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
KCR Sensational Comments On Revanth Reddy: గులాబీ దళపతి కేసీఆర్ టీవీ ముందు కూర్చోనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారం తిప్పికొట్టేందుకు త్వరలోనే టీవీ చానల్ ముందుకు వస్తానని సంచలన ప్రకటన చేశారు.
KCR Not Attending Assembly Session Reasons; రెండు విడతలుగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకాకపోవడం తీవ్ర వివాదానికి దారి తీస్తోంది. తాజాగా ఈ అంశంపై ఆ పార్టీ సీనియర్ నాయకుడు హరీశ్ రావు స్పందించారు.
KCR Public Meeting Accident: కేఆర్ఎంబీ వివాదంపై బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన 'ఛలో నల్లగొండ' సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. బహిరంగ సభ అనంతరం తిరిగి వెళ్తున్న క్రమంలో ఆ పార్టీ ఎమ్మెల్యేకు తీవ్ర గాయాలు కాగా, ఓ హోంగార్డు మృతి చెందాడు.
KCR Speech In Nalgonda: ఓటమి అనంతరం 'ఛలో నల్లగొండ' బహిరంగ సభతో బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గర్జించారు. తెలంగాణకు అన్యాయం జరిగినే తన కట్టె కాలే వరకు పోరాడుతానని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే తాట తీస్తానని హెచ్చరించారు.
Eggs Attack: కృష్ణా ప్రాజెక్టులు నదీ యాజమాన్య బోర్డుకు అప్పగింత వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన 'ఛలో నల్లగొండ' సభకు కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డంకులు సృష్టించారు. మాజీమంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ప్రయాణిస్తున్న బస్సుపై కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు.
Cm Kcr: జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ స్పీడ్ పెంచారు. త్వరలో పార్టీ స్థాపన ఉండనుంది. కుమారస్వామి భేటీలో ఈవిషయాన్ని స్పష్టం చేశారు. మరి ఆయనతో కలిసి వచ్చే వారు ఎవరు..? ఏ ఏ పార్టీలు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది..?
Cm Kcr: రాష్ట్రంలో పది లక్షల మంది కొత్తోళ్లకు పంద్రాగస్టు నుంచి పెన్షన్లు ఇస్తున్నామన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. రాష్ట్రంలో ప్రస్తుతం 36 లక్షల మందికి 2016 రూపాయల పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు.
CM KCR speech in TRS plenary 2022: తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి తన పంథా మార్చేశారా ? ఇన్నాళ్లుగా వేసిన ప్లాన్‌ను దారి తప్పించారా ? దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై సునిశిత దృష్టి సారించారా ? అందుకే తనదైన ఫ్రంట్ నినాదాన్ని ప్లీనరీ ప్రసంగంలో దాచి పెట్టారా ?
సంవత్సరాల తరబడి అద్భుతమైన పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకున్నాం.. రైతుల సమస్యలను తగ్గించటానికి అంతకు మించిన పోరాటాలు చేస్తమని.. అవసరమైతే ఢిల్లీకి వరకు యాత్ర చేస్తామని కేసీఆర్ తెలిపారు.
తెలంగాణ రైతాంగానికి త్వరలోనే ఓ గుడ్ న్యూస్ ( Good news to farmers ) చెబుతానని సీఎం కేసీఆర్ ( Telangana CM KCR ) ప్రకటించారు. శుక్రవారం ఉదయం కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభోత్సవం ( Kondapochamma Sagar inauguration ) అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.