Kerala as Keralam: దేశంలో పేర్ల మార్పు వ్యవహారం కొనసాగుతోంది. ఇప్పటి వరకూ నగరాల పేర్లు మారడం చూశాం. ఇప్పుడు ఏకంగా ఓ రాష్ట్రమే పేరు మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. కేంద్రం వర్సెస్ రాష్ట్రం మధ్య పేరు మార్పు వివాదం నడుస్తోంది. ఆ వివరాలు మీ కోసం..
Kerala Assembly: ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ వివాదం ఇటీవలి కాలంలో పెరుగుతోంది. బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో ఈ పరిస్థితి నెలకొంది. కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
Kerala Politics: కేరళలో గవర్నర్ కు, రాష్టప్రభుత్వానికి మధ్య వివాదం తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో కేరళ కళామండలం డీమ్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్‌గా గవర్నర్ ను తొలగిస్తూ విజయన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Kerala government on Omicron and COVID-19 jabs: కరోనావైరస్ నివారణ కోసం కొవిడ్-19 వ్యాక్సిన్ ఇంకా తీసుకోలేదా ? అయితే ఒకవేళ భవిష్యత్తులో కరోనావైరస్ సోకితే, మీకు ప్రభుత్వం అందించే ఉచిత కరోనా చికిత్స లేనట్టే అంటోంది కేరళ సర్కారు. కరోనావైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై చర్చించేందుకు మందళవారం కేరళ సీఎం పినరయి విజయన్ ఓ అత్యున్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
Sabarimala: అయ్యప్ప భక్తులకు శుభవార్త. శబరిమల ఆలయం ఇవాళ్టి నుంచి తెర్చుకోనుంది. మకర సంక్రాంతి పండుగ పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.
Electric Vehicles Charging: ప్రపంచమంతా ఎలక్ట్రిక్ వాహనాల జోరు కన్పిస్తోంది. రానున్న రోజుల్లో పెట్రోల్-డీజిల్ నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకు మారిపోవడం ఖాయంగా కన్పిస్తోంది. అసలు ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్‌కు ఎంత ఖర్చవుతుందనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Kerala Corona Update: కేరళలో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కరోనా థర్డ్‌వేవ్ ఆందోళన తీవ్రమౌతోంది. భారీగా నమోదవుతున్న కేసుల నేపధ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Keral Corona Update: కేరళలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ జీనోమ్ సీక్వెన్సింగ్ మానిటరింగ్ ఏజెన్సీ కీలక వ్యాఖ్యలు చేసింది. మతపరమైన సమావేశాల కారణంగా కోవిడ్ 19 ఉధృతి పెరిగిందనే వ్యాఖ్యలు కలవరం రేపుతున్నాయి.
Kerala Lockdown: కరోనా మహమ్మారి మరోసారి పంజా విసిరేందుకు సిద్ధమవుతోంది. తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్ మళ్లీ సంక్రమిస్తోంది. కేరళలో పెద్దఎత్తున కేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తోంది.
Anti Dowry Policy: కేరళ ప్రభుత్వం వరకట్నానికి వ్యతిరేకంగా కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న ఏకైక రాష్ట్రంగా నిలిచింది. గవర్నర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
Zika Virus: కేరళలో కరోనా మహమ్మారికి తోడు జికా వైరస్ వేధిస్తోంది. పెరుగుతున్న జికా వైరస్ కేసులతో రాష్ట్రంలో ఆందోళన నెలకొంది. దోమల నివారణకు ప్రభుత్వం పూర్తిగా చర్యలు తీసుకుంటోంది.
Sabarimala: శబరిమల అయ్యప్ప భక్తులకు ఓ శుభవార్త. అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేకంగా బుకింగ్ పాయింట్ ప్రారంభం కానుంది.కేరళ ప్రభుత్వంతో చర్చలు జరిగాయిని..ఇవాళ కార్తీక పౌర్ణమి సందర్బంగా భక్తుకు గుడ్‌న్యూస్ విన్పిస్తామని శబరిమల ఆలయ కమిటీ చెబుతోంది.
మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా వచ్చిన సెలవుల్లో పర్యాటకులను ఆకర్షించి, ఆ రద్దీని క్యాష్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా కేరళ పర్యాటక శాఖ విడుదల చేసిన ఓ ప్రకటన తాజాగా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని వివాదంలోకి నెట్టేసింది. పసందైన వంటకాలతో ఏర్పాటు చేసిన స్పెషల్ హాలీడే ప్యాకేజీలను ఆస్వాదించాల్సిందిగా కోరుతూ కేరళ పర్యాటక శాఖ మకర సంక్రాంతి రోజున ఓ ట్వీట్ చేసింది. అయితే, ఆ ట్వీట్లో 'బీఫ్ ఉలర్తియత్తు' అనే బీఫ్ వంటకాన్ని ప్రత్యేకంగా పేర్కొనడంపై భారతీయ జనతా పార్టీ, విశ్వహిందూ పరిషత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. ఓవైపు సంక్రాంతి పర్వదినం నాడు హిందువులు గోమాతను పవిత్రంగా భావించి పూజిస్తోంటే.. మరోవైపు అదే రోజున బీఫ్
మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా వచ్చిన సెలవుల్లో పర్యాటకులను ఆకర్షించి, ఆ రద్దీని క్యాష్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా కేరళ పర్యాటక శాఖ విడుదల చేసిన ఓ ప్రకటన తాజాగా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని వివాదంలోకి నెట్టేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.