Rahu Transit 2023 To 2025: కీడు గ్రహంగా పరిగణించే రాహు సంచారం చేయడం కారణంగా మొత్తం 12 రాశుల వారిపై ప్రభావం పడుతుంది. అయితే ఈ గ్రహం గత సంవత్సరంలో సంచారం చేయడం కారణంగా ఏర్పడిన ప్రభావం ఇప్పటికీ కొన్ని రాశుల వారిపై పడుతూనే ఉంది. అయితే ఈ ప్రభావంతో ఏయే రాశుల వారు ఎలాంటి లాభాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకోండి.
Rahu Ketu Transit 2023 To 2024: రాహు, కేతు ప్రభావం కారణంగా రాబోయే 2024 సంవత్సరంలో కొన్ని రాశులవారికి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయి ముఖ్యంగా మకర, మీనరాశి వారి ఈ సమయంలో తప్పకుండా జాగ్రత్తలు పాటించాలి. అంతేకాకుండా నిర్ణయాలు తీసుకునే క్రమంలో తప్పకుండా ఆలోచించడం చాలా మంచిది.
Rahu-Ketu Gochar 2023: రాహు-కేతు సంచార ప్రభావం కొన్ని రాశులవారికి 2025 సంవత్సరం వరకు ఉంటుందని జ్యోతిస్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కొన్ని రాశులవారికి ఈ సంచారం కారణంగా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.
Ketu Transit 2023: అనంత విశ్వంలో గ్రహాలు కదులుతూ ఉండటం ఖగోళంలో ఓ ప్రక్రియ. అయితే జ్యోతిష్యశాస్త్రంలో ఈ గ్రహాల కదలికకు ప్రాధాన్యత, మహత్యముంది. విభిన్న గ్రహాలు వివిధ రాశుల్లో పరివర్తనం చెందుతున్నాయని భావిస్తారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ketu Transit 2023: చిత్రా నక్షత్రంలో కేతువు సంచారం చేసింది. దీంతో అన్ని రాశులవారిపై తీవ్ర ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి ఈ కింది రాశులవారు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఏయే రాశులవారు జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Rahu Gochar 2023: చిత్రా నక్షత్రంలో కేతువు తిరోగమనం కారణంగా చాలా కొన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ కింది రాశులవారు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందలు పాలవుతారు. కాబట్టి డబ్బులు ఖర్చు చేసే క్రమంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
Ketu transit 2023: అక్టోబరు 30న కేతువు తన రాశిని మార్చనున్నాడు. కేతు సంచారం కొన్ని రాశులవారికి మంచి ప్రయోజనాలను ఇవ్వనుంది. కేతు ట్రాన్సిట్ వల్ల ఏ రాశులవారు బెనిఫిట్స్ పొందనున్నారో తెలుసుకుందాం.
Rahu Rashi Parivartan 2023: కేతు గ్రహం సంచారం కారణంగా ఈ మూడు రాశువారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక ప్రయోజనాలు కూడా పెరుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.
Ketu Transit 2023: మరో రెండు రోజుల్లో కేతువు చిత్రా నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. కేతువు నక్షత్ర మార్పు ఐదు రాశులవారికి కష్టాలను పెంచనుంది. ఆ అన్ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.
These 4 zodiac signs will get Money bags due to Ketu Gochar 2023. కేతువు 2023 అక్టోబర్ 30న సంచరించబోతున్నాడు. తులా రాశిలోకి కేతువు ప్రవేశిస్తాడు. కేతువు సంచరించిన వెంటనే కొన్ని రాశుల వారు అదృష్టవంతులు అవుతారు.
Rahu Ketu Gochar 2023: నీడ గ్రహాలైన రాహు మరియు కేతువులు త్వరలో తమరాశిని విడిచిపెట్టి మీనరాశిలోకి ప్రవేశించనున్నాయి. ఇది కొన్ని రాశులవారిపై ప్రతికూల ప్రభావం చూపనుంది.
Rahu Ketu Transit: జ్యోతిష్యశాస్త్రంలో రాహువు మరియు కేతువులను పాప గ్రహాలు అంటారు. ప్రజలు కూడా వారి ప్రతికూల ప్రభావానికి భయపడతారు. అయితే రాహు-కేతువులు ఎప్పుడూ అశుభ ఫలితాలనే కాదు శుభఫలితాలను కూడా ఇస్తాయి.
Ketu Gochar 2023: త్వరలో కేతువు తన రాశిని మార్చబోతున్నాడు. కేతువు తులారాశి నుండి బయలుదేరి కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని సంచారం కొందరికి అద్భుతమైన ఫలితాలను ఇవ్వనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.