Kidney Damaging Food: మన శరీరంలోని ప్రతి అవయవం సరిగ్గా పని చేయాలి అంటే.. మనం పౌష్టికాహారం తీసుకోవాలి. ఆహారపు అలవాట్లలో ఎటువంటి తేడా వచ్చినా.. మన ఆరోగ్యం ప్రభావితం అవుతుంది. ముఖ్యంగా రెండు ఆహార పదార్థాలు తినడం వల్ల.. కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..
World Kidney Day 2024: ప్రతి సంవత్సరం మార్చి నెలలో ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజు కిడ్నీ సమస్యల గురించి ప్రజలకు అవగాహణ కల్పిస్తారు. అంతేకాకుండా కొన్ని ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాలు చేస్తాయి.
How To Improve Kidney Function: శరీరంలోని మూత్రపిండాలు కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి వాటిని జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందుతారు.
Health Tips in Telugu: మీలో ఉన్న కొన్ని అలవాట్లు మానుకోకపోతే.. వృద్దాప్యానికి ముందే కిడ్నీలు పాడైపోతాయి. అందుకు యుక్త వయసులో ఉన్నప్పుడే సరైన పద్ధతిలో ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
Kidney health Tips: శరీరంలోని అతి ముఖ్యమైన అంగాల్లో కీలకమైంది కిడ్నీ. శరీరానికి గుండె ఎంత అవసరమో కిడ్నీ కూడా అంతే ముఖ్యం. కిడ్నీ పనితీరు బాగున్నంతవరకే మనిషి ఆరోగ్యం నిలబడుతుంది. పూర్తి వివరాలు మీ కోసం..
Kidney Health Tips: శరీరంలో అతి ముఖ్యమైన కిడ్నీ. గుండె ఎంత ముఖ్యమో అంతే ముఖ్యం కిడ్నీలు. అందుకే కిడ్నీలు సాధ్యమైనంతవరకూ ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేట్టు చూసుకోవాలి. కిడ్నీల ఆరోగ్యం కోసం ఏం చేయాలనేది తెలుసుకుందాం..
Kidney Damage Prevention Tips: ఆధునిక జీవనశైలి కారణంగా చాలామంది కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలను పాటించడం అవసరం.
How To Protect Your Kidney: కిడ్నీ ఆరోగ్యంగా ఉంటేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Kidney Health: కిడ్నీ అతి ముఖ్యమైన అవయవం. ఇది సరిగ్గా లేకపోతే ప్రాణాంతకమౌతుంది కూడా. అంతటి ముఖ్యమైన అవయవం ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ మూడు డ్రింక్స్ తప్పకుండా తాగాల్సిందే.
Kidney Health: మూత్రం రంగు మారిందా... అయితే ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దు... అది కిడ్నీ ఫెయిల్యూర్‌కి దారితీసే సంకేతం కావొచ్చు... మూత్రం రంగును బట్టి కిడ్నీ వ్యాధిని ముందుగానే గుర్తించవచ్చు.
Kidney Disease Symptoms: అధునిక జీవనశైలి కారణంగా ప్రధానంగా ఎదురవుతున్న సమస్య కిడ్నీ సమస్య. కిడ్నీ వ్యాధి అనేది ఓ సైలెంట్ కిల్లర్. లక్షణాల్ని ముందుగా గుర్తించలేకపోతే..ప్రాణాంతకమవుతుంది. అందుకే ఆ లక్షణాలేంటనేది తెలుసుకుందాం.
సమాజ్ వాదీ పార్టీ మాజీ నేత, రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ ఇక లేరు ( Amar Singh died). గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సింగపూర్‌లో చికిత్స తీసుకుంటున్న ఆయన అక్కడే అనారోగ్యంతో మృతి చెందారు.
పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆయనకు ఉన్నట్టుండి కిడ్నీ ఫెయిల్ అవ్వడంతో హుటాహుటిన సిబ్బంది ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.