Liquor Prices: తెలంగాణలో మద్యం రేట్లకు లెక్కలు రానున్నాయి. బీర్ కంపెనీలు చెల్లించాల్సిన బిల్లులు బాకీ పడటంతో తెలంగాణలో రాబోయే రోజుల్లో బీర్ల ధరలకు రెక్కలు రానున్నాయి. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సమీక్ష నిర్వహించనుంది.
Us surgeon general on Cancer: యూఎస్ సర్జన్ ల నివేదికలో అనేక షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తొంది. అదే విధంగా లిక్కర్ తాగే వారిలో ఏడు రకాల క్యాన్సర్ లు వచ్చేందుకు అవకాశం ఉంటుందని నివేదిక వెల్లడించింది.
Telangana Liquor Update: మద్యం ఆరోగ్యానికి హానికరం అని..ఎన్ని చోట్ల బహిరంగంగా ప్రకటించిన..సరే మందుబాబులు దీనికి విరుద్ధంగానే..వ్యవహరిస్తారు. ముఖ్యంగా ఒక్క పూట చుక్క లేనిదే..జీవితం గడవదు అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. అయితే ఇలాంటి వారికి.. షాక్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం.
Golden Chance For Liquor Business Last Date For Wines Applications: త్వరపడండి అద్భుత అవకాశం మళ్లీ చేజారిందంటే కోట్ల వ్యాపారం చేజారినట్టే. మద్యం వ్యాపార దుకాణాలకు బుధవారం చివరి రోజు కావడంతో హాట్ టాపిక్‌గా మారింది.
Liquor Will Be Available Rs 99 Only In Andhra Pradesh: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మద్యంప్రియులకు తీపి కబురు చెప్పారు. రూ.99 కే మద్యం అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కొత్త మద్యం విధానానికి చంద్రబాబు సర్కార్ ఆమోదం తెలిపింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ మద్యం విధానం అమల్లోకి రాబోతున్నది.
Liquor Prices: లిక్కర్ ఇప్పుడు ప్రభుత్వాలకు ఆదాయ వనరుగా మారింది. ప్రజలతో మద్యం తాగించి ఖజానా నింపుకుంటున్నాయి ప్రభుత్వాలు. ఇందుకోసం లిక్కర్ పాలసీ పేరుతో ప్రత్యేక ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి. తాజాగా లిక్కర్ ధరలు తగ్గిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Beer gets cheaper in UP to boost beer sales: కరోనా వైరస్ మహమ్మారికి చెక్ పెట్టేందుకు విధించిన లాక్డౌన్ బీరు తాగే మందుబాబులపై కూడా బాగానే ప్రభావం చూపించినట్టుంది. అందుకే 2020 ఏప్రిల్ నుంచి 2020 నవంబర్ మధ్య కాలంలో ఉత్తర్ ప్రదేశ్‌లో బీర్ సేల్స్ బాగా పడిపోయాయట. కాస్త అటుఇటుగా 36% బీరు విక్రయాలు (Beer sales) తగ్గాయన్నమాట.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.