Andhra Pradesh New Liquor Policy: ఆంధ్రప్రదేశ్లో కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చింది. వైఎస్ జగన్ ప్రభుత్వం మద్యం విధానానికి స్వస్తి పలికి కొత్త మద్యం విధానం అమల్లోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మద్యం వ్యాపారం చేయాలనుకునే వారికి ఏపీ ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
Liquor Will Be Available Rs 99 Only In Andhra Pradesh: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మద్యంప్రియులకు తీపి కబురు చెప్పారు. రూ.99 కే మద్యం అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కొత్త మద్యం విధానానికి చంద్రబాబు సర్కార్ ఆమోదం తెలిపింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ మద్యం విధానం అమల్లోకి రాబోతున్నది.
Liquor Policy In AP: ఏపీలో కొత్త మద్యం పాలసీ కోసం మందు బాబులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న లిక్కర్ విధానం ఈ నెల ఆఖరికి ముగియనుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త పాలసీ అమల్లోకి రానుంది. ఇప్పటికే చంద్రబాబు సర్కారు తీవ్ర కసరత్తు చేస్తోంది. మద్యం ధరలు భారీగా తగ్గించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందించే దిశగా ఆలోచనలు చేస్తుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అన్ని బ్రాండ్లను రాష్ట్రంలోకి అనుమతించనున్నారు.
Liquor Prices: లిక్కర్ ఇప్పుడు ప్రభుత్వాలకు ఆదాయ వనరుగా మారింది. ప్రజలతో మద్యం తాగించి ఖజానా నింపుకుంటున్నాయి ప్రభుత్వాలు. ఇందుకోసం లిక్కర్ పాలసీ పేరుతో ప్రత్యేక ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి. తాజాగా లిక్కర్ ధరలు తగ్గిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.