Unknown Facts About Makar Sankranti: సంక్రాంతి రోజున గాలిపటాలు ఎగర వేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ పండగ రోజున ఉదయాన్నే గాలిపటాలని ఎగరవేయడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఆ ప్రయోజనాలు ఏమిటో? మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Hindu Festivals: తెలుగు లోగిళ్లలో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో భోగి కూడా ఒకటి. ఈ ఫెస్టివల్ ను ప్రతి సంవత్సరం జనవరిలో చేసుకుంటారు. 2024లో భోగి ఎప్పుడు వచ్చింది, దీని విశిష్టత ఏంటో తెలుసుకుందాం.
Happy Pongal 2023: ఈ సంవత్సరం సంక్రాంతి జనవరి 15న రాబోతోంది. అయితే ఈ రోజు హిందువులంతా ఎంతో ఆనందంతో పండగను జరుపుకుంటారు. అయితే ఈ రోజు పలు రకాల పనులు చేయకూడదని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఆ పనులేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Makar Sankranti Date 2023: అన్ని గ్రహాలు ఏదో ఒక క్రమంలో సంచారాలు చేస్తూ ఉంటాయి. అయితే సూర్య గ్రహం సంచారం చేయడం వల్లే మకర సంక్రాంతి వస్తుందని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో చాలా రకాల ప్రయోజనాలు కూడా కలుగుతాయి.
Bhogi festival: సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించే ముందు రోజునే భోగి అంటారు. ఈ ఏడాది 2022లో జనవరి 13వ తేదీన భోగి పండుగ వచ్చింది. దీని విశిష్టత ఏంటో తెలుసుకుందాం.!
Makar Sankranti 2021: Places Where It Is Celebrated With Zeal: సూర్యుడిని సూర్యభగవానుడు అని పూజిస్తారు. సమస్త జీవకోటికి ఆధారం సూర్యుడు. సూర్యుడు ఏదైనా రాశిలో ప్రవేశించడాన్ని సంక్రమణము అంటారు. ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారు. ప్రతి ఏడాది మనకు 12 సంక్రాంతులు వస్తాయి. అయితే మకర రాశిలోకి సూర్యడు ప్రవేశించడాన్ని మనం మకర సంక్రాంతిగా జరుపుకుంటాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.