Parliament Speaker Om Birla: పార్లమెంట్ మెయిన్ గేట్ వద్ద అధికార విపక్ష పార్టీల మధ్య నిన్న జరిగిన రభసను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సీరియస్ తీసుకున్నారు. ఇలాంటివి ఇకపై పునరావృతం కాకూడదన్నారు. ఇటువంటి గొడవలు నివారించేందుకు స్పీకర్ పలు చర్యలు తీసుకున్నారు.
Om Birla vs Kondikunal Suresh Lok Sabha Speaker Election Ever: స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారి లోక్సభ స్పీకర్ స్థానానికి ఎన్నిక జరుగనుంది. ఎన్డీయే, ఇండియా కూటమి తరఫున ఇద్దరు అభ్యర్థులో బరిలో నిలిచారు.
PM Narendra Modi: 2024లో లోక్ సభకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మూడోసారి అధికారంలోకి వచ్చింది. అయితే ఇప్పటికే ప్రధాన మంత్రిగా మూడుసార్లు ప్రమాణ స్వీకారం చేసి రికార్డు క్రియేట్ చేసిన నరేంద్ర మోడీ.. పార్లమెంటులో ప్రధానిగా ఉంటూ మూడోసారి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసారు.
Parliament Session 2024: 18వ లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో గెలిచిన ఎంపీలు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అందులో ప్రధాని సహా పలువురు సభ్యులు ఈ రోజుతో పాటు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ప్రజలు ఎన్నుకున్న ఇద్దరు ఎంపీలు జైలు శిక్ష అనుభవిస్తూ లోక్ సభకు ఎన్నిక కావడం అందరినీ ఆశ్యర్యానికి గురిం చేసింది. అయిలే జైల్లో ఉంటూ వీళ్లిద్దరు ఎంపీలుగా ప్రమాణ స్వీకారం ఎలా చేస్తారు.. ? అందుకు సంబంధించిన రూల్స్ ఏమిటో చూద్దాం..
Lok Sabha Session: 2024లో భారత పార్లమెంట్ కు ఎన్నికలు జరిగాయి. 7 విడతల్లో 543 లోక్ సభ స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది. అంతేకాదు ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి అధికార పగ్గాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కొత్త కొలువు తీరిన 18వ లోక్ సభ సభ్యులు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Lok Sabha Deputy Speaker: చంద్రబాబుకు నరేంద్ర మోడీ బంపరాఫర్ ఇవ్వనున్నారా అంటే ఔననే అంటున్నాయి కేంద్ర రాజకీయ వర్గాలు. దాదాపు 1999 తర్వాత కేంద్రంలో చంద్రబాబుకు చక్రం తిప్పే అవకాశం వచ్చింది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మరో కీలక పదవి ఆఫర్ చేసినట్టు సమాచారం.
PM Narendra Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మంది పలు సవాళ్లు ఉన్నాయి. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది లోక్ సభ స్పీకర్ పదవి. ప్రస్తుతం మోడీ ప్రభుత్వం ముందు ఇదే అదిపెద్ద సవాల్ గా నిలువనుందా. అంటే ఔననే అంటున్నాయి ఢిల్లీ వర్గాలు.
Lok Sabha Speaker: తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది. గతంలో మాదిరి సొంతంగా కాకుండా మిత్ర పక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు ప్రధాన మంత్రిగా వరుసగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసారు. ఆయనతో పాటు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసారు. ఈ నెల 24న కొత్త లోక్ సభ కొలువు తీరనుంది. అంతేకాదు లోక్ సభ స్పీకర్ ఎన్నిక ఉంటుందని పార్లమెంట్ వర్గాలు చెబుతున్నాయి.
Mohan Majhi Odisha Chief Minister: 2024లో లోక్ సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఒడిషా, ఆంధ్ర ప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ లలో ఎన్డీయే ప్రభుత్వం కొలువు తీరింది. ఒక ఒడిషాలో 24 యేళ్ల తర్వాత తొలిసారి బీజేపీ ప్రభుత్వం అక్కడ కొలువు తీరింది. తాజాగా అక్కడ బీజేపికి చెందిన మోహన్ చరణ్ మాఝి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
Parliament Session: 2024లో 18వ లోక్ సభకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్టీయే అధికారంలో వచ్చింది. మరోవైపు ప్రధాన మంత్రిగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసారు. ఆయనతో పాటు 71 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం ఖరారైంది.
Purandeswari As Lok Sabha Speaker: ఆంధ్ర ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి విషయంలో బీజేపీ అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుందా.. ? ఆమెకు లోక్ సభ స్పీకర్ పదవి కట్టబెట్టనుందా అంటే ఔననే అంటున్నాయి ఢిల్లీ వర్గాలు.
భారత్లో కరోనావైరస్ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 14 నుంచి అక్టోబరు 1 వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. అయితే కరోనావైరస్ కారణంగా ఈ సారి సమావేశాల కోసం ప్రత్యేక ఏర్పాట్లతోపాటు.. సభ్యులకు పలు షరతులు కూడా విధిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు ఉభయసభల అధికారులు.
దేశవ్యాప్తంగా కరోనా ( Coronavirus) వినాశనం కొనసాగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిదులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు కరోనా బారిన పడ్డారు. తాజాగా తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ కరోనా బారిన పడి కన్నుమూశారు.
17వ లోక్సభ స్పీకర్గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడో రోజు సమావేశాలలో భాగంగా బుధవారంనాడు సభ ప్రారంభమైన వెంటనే ప్రొటెం స్పీకర్ వీరేంద్ర కుమార్ స్పీకర్ ఎన్నిక ప్రక్రియను ప్రారంభించారు. బీజేపీ తరపున ఓం బిర్లా పేరును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదించారు.
ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కోసం ఏప్రిల్ 6న రాజీనామాలు సమర్పించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు.. వాటి ఆమోదం కోసం నేడు లోక్సభ స్పీకర్ను కలవనున్నారు.
ప్రత్యేక హోదా కోసం ఏప్రిల్ 6న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు రాజీనామాలపై లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ నేడు నిర్ణయం తీసుకోనున్నారు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.