Delhi Liquor Scam: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ తరువాత కూడా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలనం రేపుతున్నారు. జైలు నుంచే పరిపాలన చేస్తున్నారు. మరోవైపు ఇవాళ జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Ys Jagan Bus Yatra: ఏపీలో ఎన్నికల ప్రచార పర్వం మొదలైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర ప్రారంభిస్తున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ సాగే బస్సు యాత్ర షెడ్యూల్ ఇలా ఉంది.
KTR Fires On Revanth Reddy: లోక్‌సభ ఎన్నికల తరువాత రేవంత్ రెడ్డి బీజేపీలో చేరే మొదటి వ్యక్తి అని మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని వీడిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టుకు వెళ్లయినా అనర్హత వేటు వేయిస్తామన్నారు.
Nagar Kurnool Loksabha: నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థులుగా ప్రధాన పార్టీల నుంచి మంచి పట్టున్న నాయకులకు కట్టబెట్టారు. దీంతో ఇక్కడ త్రిముఖ పోరు నెలకొంది. ఇక్కడి అభ్యుర్థుల గెలుపుపై ఆయా పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నా.. చివరికి ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠగా మారింది.
BRS Loksabha List: తెలంగాణ లోక్‌సభ ఎన్నికలకు ప్రధాన పార్టీల అభ్యర్ధుల ఎంపిక దాదాపుగా పూర్తయింది. తాజాగా బీఆర్ఎస్ కూడా మొత్తం 17 మంది లోక్‌సభ అభ్యర్ధుల జాబితా విడుదల చేసింది. హైదరాబాద్ నుంచి కూడా బీఆర్ఎస్ పోటీలో ఉండటం విశేషం.
AP Voters list 2024: దేశంలో లోక్‌సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఏడు దశల్లో జరగనున్న ఎన్నికల్లో తొలి దశ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ రెండూ కలిపి జరగనున్నాయి. మరి మీ ఓటు ఉందా లేదా, ఓటరు జాబితాలో ఎలా చెక్ చేసుకోవచ్చనే వివరాలు తెలుసుకుందాం.
TS Congress Second List: తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల సెకండ్ లిస్ట్ వచ్చేసింది. ఈ సారి జాబితాలో ఐదుగురికి చోటు దక్కింది. మిగిలిన ఎనిమిది స్థానాలకు త్వరలో అభ్యర్థులను ప్రకటించనున్నారు.
Telangana Congress: లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ సిద్ధమౌతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఆ పార్టీ లోక్‌సభలో సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. ఓ వైపు టికెట్ల ఖరారు, మరోవైపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలతో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది.
Loksabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. దేశవ్యాప్తంగా 7 దశల్లో జరగనున్న ఎన్నికల్లో తొలి దశకు ఇవాళ నోటిఫికేషన్ వెలువడనుంది. నామినేషన్లు ఎప్పట్నించి ఎప్పటి వరకూ స్వీకరిస్తారు ఇతర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
IT Raids On Chatneys: ప్రముఖ టిఫిన్స్ హోటల్ సంస్థ చట్నీస్‌పై ఐటీ అధికారులు రైడ్స్ చేపట్టారు. ఈ ఘటనతో ఒక్కసారిగా చట్నీసిబ్బంది ఆందోళనకు గురయ్యారు. చట్నీస్ సంస్థ యజమానీ అట్లూరి పద్మ, ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలకు వియ్యంకురాలు. దీంతో ఇది రాజకీయాంగా తీవ్ర వివాదంగా మారింది.
Telangana Politics: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ పై ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ కు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇటీవల పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో జాయిన్ అవున్నారు. ఈ ఘటనపై తాజాగా, బీఆర్ఎస్ నాయకులు.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలసి వినతి పత్రం అందజేశారు.
Telangana Governor Resigns: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ గవర్నర్ తమిళిసై తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.
Loksabha Elections Impact: దేశంలో వెలువడిన సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రధానంగా వివిధ పరీక్షలపై ప్రభావం చూపించనుంది. ముఖ్యమైన పరీక్షలు కావడంతో కొన్ని వాయిదా పడ్డాయి. మరి కొన్ని వాయిదా పడనున్నాయి. ఏయే పరీక్షలపై ఎన్నికల ప్రభావం పడనుందో తెలుసుకుందాం.
Prajagalam Public Meeting: ఆంధ్ర ప్రదేశ్ లోని చిలకలూరిపేటలో బొప్పూడి లో నిర్వహిస్తున్న ప్రజాగళం సభ కార్యక్రమంలో దేశ ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్లొన్నారు. ఈ క్రమంలో ఈ సభకు లక్షలాది మంది కార్యకర్తలు హజరయ్యారు. వేదిక నలుమూలల కూడా గట్టి బందోబస్తు చేపట్టారు. కొందరు కార్యకర్తులు అత్యుత్సాహం ప్రదర్శించారు.
Prajagalam Public Meeting Updates: ఐదు కోట్ల మంది ఆంధ్రులకు నేనున్నాంటూ భరోసా ఇచ్చేందుకు ప్రధాని మోదీ ఇక్కడికి వచ్చారని పవన్ కళ్యాణ్ అన్నారు. మూడోసారి మోదీ ప్రధాని అవ్వడం ఖాయమన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని సాధించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.
Zee News Matrize Opinion Poll on AP Elections: ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రానుంది..? కేంద్ర బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా..? తెలంగాణలో బీఆర్ఎస్ తిరిగి పుంజుకుంటుందా..? దేశవ్యాప్తంగా ఓటర్లు ఏం చెబుతున్నారు..? ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు మ్యాట్రిజ్ సంస్థతో జీ న్యూస్ నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Lok Sabha Election 2024 Dates Announcement Live Updates: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. లోక్‌సభతోపాటు నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఈసీ ఏర్పాట్లు చేయనుంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయనుంది. ఎన్నికల లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.
Election Code: మరి కాస్సేపట్లో లోక్‌సభ ఎన్నికలు, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. నోటిఫికేషన్ వెలువడగానే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. ఈ నేపధ్యంలో కోడ్ ఎలా ఉంటుంది. వేటిపై నిషేధముంటుందనే విషయాలు పరిశీలిద్దాం.
AP Elections 2024: ఏపీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. అన్ని పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేయనున్నాయి. ఈలోగా ప్రముఖ సంస్థ చేసిన సర్వే సంచలనం రేపుతోంది. ఈసారి అధికారం ఎవరిదనేది ఆ సంస్థ తేల్చేసింది.
AP Assembly Elections 2024: సీఎం జగన్ సమక్షంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మానాభం, ఆయన కుమారుడు గిరిబాబు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాడేపల్లిలో ముఖ్యమంత్రిని కలిశారు. పిఠాపురం నుంచి ముద్రగడ ఫ్యామిలీలో ఒకరికి టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.