Times Now-ETG Survey: ఏపీలో ఎన్నికల వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోంది. ఎన్నికలు సమీపించేకొద్దీ వివిధ జాతీయ మీడియా సంస్థల సర్వేలు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా మరో సంస్థ దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉందనేది సర్వే చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Congress First list: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్దమైంది. వైఎస్ షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఉనికి చాటుకునే ప్రయత్నంలో ఉంది. ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాను ఏఐసీసీ విడుదల చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Election Code 2024: దేశంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. లోక్సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో వివిధ ప్రవేశ పరీక్షలపై ప్రభావం పడుతోంది. చాలా పరీక్షలు వాయిదా పడ్డాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Mamata Banerjee: ఎన్నికల వేళ వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి బీజేపీ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సారి లోక్ సభ ఎన్నికలలో బీజేపీ 400 సీట్లు గెలుస్తుందని పీఎం మోదీ పలు సభలలో వ్యాఖ్యానించారు. దీనిపై మమతా చేసిన కామెంట్ లు రాజకీయంగా తీవ్ర దుమారంగా మారాయి.
Common Civil Code: దేశంలో కామన్ సివిల్ కోడ్ విధానం తొందరలోనే అమల్లోకి రానుందని అస్సాం సీఎం హిమంట్ బిశ్వశర్మ అన్నారు. ఈ క్రమంలో ఎన్నికలలోపు ధుబ్రి ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్ ను మరోపెళ్లి చేసుకోమ్మని ఆఫర్ ఇచ్చారు. ఎన్నికల తర్వాత దేశంలో అనేక రకాల మార్పులు ఉంటాయని ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Congress Government:భారతీయ జనతాపార్టీ ఎమ్మెల్యేలను ముట్టుకునే సాహాసం చేయోద్దని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కోమటి రెడ్డికి, అతని సోదరుడికి బేధాభిప్రాయాలు వచ్చాయని ప్రచారం జరుగుతుందని అన్నారు.
Exit Polls Banned: దేశంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అప్పుడే తొలి దశ ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల సంఘం కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కమీషన్ ఆదేశాలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
AP DSC 2024 Postponed: ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ 2024 పరీక్షలపై సందేహాలకు తెరపడింది. ఎన్నికల సంఘం నుంచి అనుమతి రాకపోవడంతో పరీక్షల్ని వాయిదా వేసింది ఏపీ ప్రభుత్వం. తిరిగి ఎప్పుడు నిర్వహించేది స్పష్టం చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Singer Madhu Priya:ఫోక్ సింగర్ మధుప్రియ కాంగ్రెస్ పార్టీలోక చేరుతున్నట్లు వార్తలు జోరుగా వస్తున్నాయి. ఈ క్రమంలో ఆమె కాంగ్రెస్ సీనియర్ లీడర్ మధుయాష్కిని కలవడం ప్రస్తుతం తీవ్ర రచ్చకు దారితీసింది. ఫోక్ సింగర్ గా మధుప్రియ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
Loksabha Elections 2024: సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ తనదైన మార్కుతో ముందుకు పోతుంది. ఇప్పటికే ఎన్నికల బరిలో పలువురు గ్లామరస్ స్టార్ లకు ఎంపీ టికెట్లు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా బీజేపీ మహారాష్ట్రలోని అమరావతి నుంచి ఎంపీ అభ్యర్థిగా నవనీత్ కౌర్ రాణాకు అవకాశం కల్పించింది.
TamiliSai Soundararajan:తెలంగాణా మాజీ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎన్నికల బరిలో నిలబడిన తమిళిసై ఐదుసార్లు ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీనిపై ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాల్లో తీవ్ర దుమారంగా మారాయి.
KK Likely To Resign BRS Party: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కే కేశవ రావు బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్తో ఆయన భేటీ అవడం కలకలం రేపుతోంది
Congress Lok Sabha Candidates List: లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. కీలకమైన స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించేసింది. తీవ్ర పోటీ ఎదుర్కొన్న స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసింది.
Anasuya Bharadwaj Political Comments: రాజకీయాలపై యాంకర్ అనసూయ భరద్వాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఏపీ ఎన్నికలపై స్పందిస్తూ ఓ పార్టీకి మద్దతుగా పని చేసేందుకు సిద్ధమని సంచలన ప్రకటన చేశారు.
BJP Candidates List For AP Assembly Elections: అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సిద్ధమైంది. లోక్సభ ఎన్నికలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన కాషాయ పార్టీ తాజాగా ఏపీ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించింది.
AP Elections 2024: ఏపీ ఎన్నికల వేళ రాజకీయాలు అంతుచిక్కకుండా ఉన్నాయి. అధికార, ప్రతిపక్షాలు ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి. అధికార పార్టీ ఒంటరిగా బరిలో దిగుతుంటే ప్రతిపక్షాలైన తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి. ఈ క్రమంలో వెలువడుతున్న వివిధ సర్వేలు ఆసక్తి రేపుతున్నాయి.
Arvind Kejriwal Health Condition Critical: మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం ప్రమాదకరంగా మారింది. దీంతో కుటుంబసభ్యులతోపాటు ఢిల్లీలో ఆందోళన పరిస్థితులు ఏర్పడ్డాయి.
ED Files Case On CM Daughter:దేశంలో ఈడీ దూకుడు ప్రస్తుతం తీవ్ర సంచలంగా మారింది. ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత అరెస్టు,మరోవైపు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టులు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఇక తాజాగా, ముఖ్యమంత్రి కూతురిపై ఈడీ కేసు నమోదు చేసింది.
Sania Mirza: కాంగ్రెస్ పార్టీ నుంచి హైదరాబాద్ స్థానానికి ఎంపీ అభ్యర్థిగా వింబూల్టన్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జీ బరిలో ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. సానియా అభ్యర్థిత్వం దాదాపు ఖరారైపోయినట్లు సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.