Gita Jayanti tradition: మాసాలన్నింటిలోను మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైనదని స్వయంగా నారాయణుడే చెప్పాడంట. ఇదే మాసంలో గీతా జయంతిని కూడా నిర్వహిస్తారు.
Girl Marries Lord Krishna:మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన శివాని పరిహార్ చిన్నతనంనుంచి కృష్ణుడినే ఆరాధించేది. అంతేకాకుండా ప్రతి రోజు ఆయనను కొలవందే ఏ పనికూడా చేసేది కాదు. తనకు తానుగా.. కృష్ణుడికి భార్యగా భావించేది. ఇదే విషయాన్ని ఇంట్లో వాళ్లకు కూడా చెప్పింది.
Janmashtami 2023: హిందువులు జరుపుకునే పండుగలలో కృష్ణాష్టమి ఒకటి. ఈ ఫెస్టివల్ ను ముఖ్యంగా నార్త్ ఇండియాలో చాలా వైభవంగా జరుపుకుంటారు. మరి ఈ జన్మాష్టమి ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం.
Radha Ashtami 2022 Date: కృష్ణ జన్మాష్టమి తర్వాత సరిగ్గా 15 రోజుల తర్వాత రాధాష్టమి పండుగ జరుపుకుంటారు. ఈ పండుగను జరుపుకోవడం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలకు వెల్లివిరుస్తాయి. దీని పూజ విధానం, ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.
Krishna Chhati 2022: శ్రీకృష్ణుడు జన్మించిన ఆరు రోజుల తర్వాత ఆరో వేడుకలు లేదా కృష్ణ ఛతీని జరుపుకునే సంప్రదాయం ఉంది. దీని యెుక్క విశిష్టత గురించి తెలుసుకుందాం.
Janmashtami 2022: ఇవాళ శ్రీకృష్ణ జన్మాష్ఠమి. దేశమంతా శ్రీకృష్ణ జన్మాష్ఠమి వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు వైభవోపేతంగా జరుగుతాయి.
Janmashtami 2022 Date: ఈ ఏడాది జన్మాష్టమి ఎప్పుడు జరుపుకోవాలనే విషయంపై ప్రజల్లో గందర గోళం నెలకొంది. కొంత మంది ఈ రోజు జరుపుకుంటుంటే.. మరికొందరు రేపు జరుపుకోనున్నారు. ఈ రోజున పవిత్రమైన యోగం ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశులవారికి ప్రయోజనకరంగా ఉంటుంది.
Dahi Handi 2022: శ్రీ కృష్ణ జన్మాష్టమి మరుసటి రోజున దహీ హండి పండుగ జరుపుకుంటారు. దహీ హండి పండుగ ప్రధానంగా మహారాష్ట్ర, గోవాలో జరుపుకుంటారు. దహీ హండి పండుగ చరిత్ర మరియు ప్రాముఖ్యతను తెలుసుకుందాం.
Janmashtami 2022: మరో మూడు రోజుల్లో దేశవ్యాప్తంగా జన్మాష్టమి పండుగను జరుపుకోనున్నారు. ఈ రోజున శ్రీకృష్ణుడి మంత్రాలను పఠించడం ద్వారా మీ కోరికలు నెరవేరుతాయి.
Janmashtami 2022: జన్మాష్టమి రోజు కొన్ని దానాలు చేయడం ద్వారా శ్రీకృష్ణుని అనుగ్రహం లభిస్తుంది. అయితే ఏ రాశివారు ఎలాంటి వస్తువులు దానం చేయాలో తెలుసుకుందాం.
Bahul Chaturthi 2022: ఇవాళే బహుళ చతుర్థి. అంతేకాకుండా ఈ రోజే సంక్షష్ట చతుర్థి కూడా వచ్చింది. ఈ రోజు ఏ దేవుడిని పూజిస్తారు, శుభ సమయం, ప్రాముఖ్యత తెలుసుకోండి.
Janmashtmi 2022: మరో ఐదు రోజుల్లో కృష్ణాష్టమి రాబోతుంది. ఈ పండుగకు తెలుగులోగిళ్లలో విశేష ప్రాధాన్యత ఉంది. ఈ రోజున కొన్ని వస్తువులు కొని ఇంటికి తీసుకురావడం వల్ల మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది.
Bahula Chaturthi 2022 Date: భాద్రపద మాసంలోని కృష్ణ పక్ష చతుర్థి తిథి నాడే బహుళ చతుర్థి వ్రతం కూడా పాటిస్తారు. ఈ రోజున శ్రీకృష్ణుడిని, ఆవును పూజిస్తారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.