Midhili Cyclone: బంగాళాఖాతంలో తుపాను హెచ్చరిక జారీ అయింది. మరో 24 గంటల్లో తుపానుగా మారి బంగ్లాదేశ్‌లో తీరం దాటనుందని అంచనా. ఈ తుపానుకు మిథిలీగా నామకరణమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy Rains Alert: ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. తమిళనాడులో భారీ వర్షాలు ఇంకా కొనసాగనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Rains Alert: తెలుగు రాష్ట్రాలకు ఊరటనిచ్చే చల్లని కబురు ఇది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుండటంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Rains Alert: ఏపీ ప్రజానీకానికి ముఖ్యంగా రైతులకు గుడ్‌న్యూస్. వర్షాభావ పరిస్థితుల్నించి కాస్త ఉపశమనం కలగనుంది. రానున్న మూడ్రోజులు ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Rains: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఊరట కల్గించే వార్త ఇది. ఎండలు, ఉక్కపోత నుంచి ఉపశమనం కలగనుంది. రానున్న రోజుల్లో ఏపీకు వర్షసూచన జారీ చేసింది వాతావరణ శాఖ. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ap Heavy Rains: తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనానికి తోడు ఈశాన్య, తూర్పు మద్య బంగాళాఖాతలో అల్పపీడనం ఏర్పడింది. ఫలితంగా రానున్న 48 గంటల్లో ఏపీకు భారీ వర్షసూచన జారీ అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Telangana Rains Alert: బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. త్వరలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రబావంతో తెలంగాణలో రానున్న ఐదు రోజులు వర్షాలు తప్పవని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Heavy Rains: ఏపీలో ఈ ఏడాది ఆశించిన వర్షపాతం లేకపోవడంతో రైతాంగానికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ నుంచి శుభవార్త అందుతోంది. ఏపీలో రానున్న మూడ్రోజులు వర్షాలు పడనున్నాయని వెల్లడించింది.
Heavy Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడినా వాతావరణంలో మార్పు సంభవించింది. ఫలితంగా తెలంగాణకు మరోసారి భారీ వర్ష సూచన జారీ అయింది. ఏపీలో సాధారణ వర్షపాతం పడవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
AP Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. రెండ్రోజుల్నించి కురుస్తున్న వర్షాలకు తోడు మరో 3 రోజులు భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. ఏపీ వెదర్ అప్డేట్స్ ఇలా ఉన్నాయి.
AP Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై కన్పిస్తోంది. రాష్ట్రంలో రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ.
Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాలకు ఉపశమనం లభిస్తోంది. వాతావరణం మారి వర్షాలు కురుస్తుండటంతో ఉక్కపోత నుంచి రిలీఫ్ లభిస్తోంది. రానున్న రెండ్రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy Rains Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఫలితంగా మరోసారి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడవచ్చని తెలుస్తోంది. అల్పపీడనం కాస్తా వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ సూచించింది.
Ap Heavy Rains: ఏపీలో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుండటంతో రానున్న మూడ్రోజులు అతి భారీ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా 6 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు.
AP Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 5 రోజులు భారీ వర్షాలు పడనున్నాయి. రేపటికి అల్పపీడనం కాస్తా వాయుగుండంగా మారనుండంతో పరిస్థితి మరింత తీవ్రం కావచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Heavy Rains: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడనుండటంతో రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని..ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. పూర్తి వివరాలు మీ కోసం..
Heavy Rains Alert: ఏపీలో మరో మూడ్రోజులు భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మరోవైపు రానున్న వారం రోజుల్లో సూపర్ సైక్లోన్ హెచ్చరిక కూడా జారీ ఆయింది.
Heavy Rains: ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణ, ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. రానున్న 24 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని ఐఎండీ హెచ్చరించింది.
Bay of Bengal: అటు తమిళనాడు ఇటు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. తమిళనాడులో ఇప్పటికే భారీ వర్షాలు దంచెత్తుతుండగా రానున్న 24 గంటల్లో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.