OTT Movies: ఓటీటీ ప్రేమికులకు గుడ్‌న్యూస్. ఈ వారం సూపర్ హిట్ సినిమాలు వివిధ ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. ఇటీవల థియేటర్లలో విడుదలైన సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌లు కూడా స్ట్రీమింగ్కు సిద్ధంగా ఉన్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Allu Arjun Shocking Comments About His Father Allu Aravind: తన కుటుంబంలోని ఆసక్తికర విషయాలను అల్లు అర్జున్ పంచుకున్నారు. బాలకృష్ణ షోలో తన తండ్రి.. తన తల్లితోపాటు అన్నదమ్ముళ్ల అనుబంధంపై షాకింగ్ విషయాలు చెప్పారు.
OTT Movies: ఓటీటీల్లో ప్రతి వారం వివిధ రకాల సినిమాలు, వెబ్‌సిరీస్‌లు విడుదల కానున్నాయి. ఈ మధ్య కాలంలో ఓటీటీలకు ఆదరణ పెరుగుతోంది. అందుకే వివిధ భాషల్లో వెబ్‌సిరీస్‌లు, సినిమాలు అందుబాటులో ఉంటున్నాయి. ఈ వారం కూడా పెద్దఎత్తున సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి.
Balu Gaani Talkies Streaming in Aha: యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ఎంతోమంది తమ టాలెంట్‌ను నిరూపించుకున్నారు. అదేజోరుతో సిల్వర్ స్క్రీన్‌పై కూడా ఎంట్రీ ఇచ్చి విజయాలను అందుకున్నారు. ఒకప్పుడు అవకాశాల కోసం సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఎదురుచూడాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం టాలెంట్‌ను నిరూపించుకునేందుకు అనేక వేదికలు ఉన్నాయి. ఇండస్ట్రీలోనూ కొత్త తరం హవా నడుస్తోంది. చాలామంది కొత్త దర్శకులు, ప్రొడ్యూసర్స్, ఆర్టిస్టులు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. యంగ్ డైరెక్టర్స్ తమ టాలెంట్‌తో సరికొత్త కంటెంట్‌ను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ మెప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో నూతన డైరెక్టర్ విశ్వనాథ్ ప్రతాప్ బాలు గాని
This Week OTT Telugu Movies: టీవీలు, ల్యాప్‌ట్యాప్, ట్యాబ్‌ల్లో ఎంచక్కా ఇంటిల్లిపాది వినోదం పొందేందుకు చక్కటి వేదిక ఓటీటీలు. ఈవారం ఓటీటీల్లో భారీ సినిమాలు రాబోతున్నాయి. నాని సరిపోదా శనివారం ప్రధానమైన సినిమా రాబోతున్నది. ఇక వాటితోపాటు ఇంకా ఏయే సినిమాలు వస్తున్నాయో చూడండి.
Aha Movie Streaming on Aha: ఇంద్రజిత్ సుకుమారన్, మనోజ్ కె. జయన్ ప్రధాన పాత్రలలో నటించిన మలయాళం స్పోర్ట్స్ డ్రామా మూవీ 'ఆహా'. ది బిబిన్ పాల్ శామ్యూల్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.
OTT Movies: ఓటీటీలకు ఆదరణ పెరుగుతుండటంతో ప్రతి వారం సినిమాలు క్యూ కడుతున్నాయి. చిన్న సినిమాలయితే ధియేటర్లలో కాకుండా ఓటీటీల్లోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ వారం కూడా చాలా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వివిధ ఓటీటీల్లో విడుదలయ్యాయి. ఆ జాబితా చూద్దాం.
Indian Idol Season 3: హిందీలో పాపులర్ అయిన బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ ప్రోగ్రామ్ ను తెలుగులో అదే టైటిల్ తో ఇక్కడ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పటికే రెండు సీజన్స్ ను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఇండియన్ ఐడల్ సీజన్ 3 ప్రస్తుతం మూడో సీజన్ విజయ వంతంగా నడుస్తోంది. తాజాగా మూడో సీజన్ లో తమన్ తల్లిగారు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. దానికి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది.
Viraaji: వరుణ్ సందేశ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘విరాజి’. ఒక మంచి సందేశంతో తెరకెక్కిన ఈ సినిమా థియేట్రికల్ అంతగా మెప్పించలేకపోయింది. కానీ ఓటీటీలో మాత్రం ఈ సినిమా ఓ రేంజ్ లో ఇరగదీస్తోంది.
Shakhahaari Aha OTT Streaming: తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో వివిధ భాషలకు చెందిన సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ కోవలో కన్నడలో రీసెంట్ గా హిట్టైన ‘శాఖాహారి’ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
Kaala Ratri OTT Streaming: హార్రర్ చిత్రాలకు ఎపుడు టైమ్ లిమిటెడ్ ఉండదు. ఎపుడు ఏ భాషలో మంచి స్క్రిప్ట్ తో తెరకెక్కే హార్రర్ చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. ఈ కోవలో తెరకెక్కిన చిత్రం ‘కాళరాత్రి’. మలయాళంలో హిట్టైన ఈ సినిమాను తెలుగులో డబ్ చేసారు. తాజాగా ఈ సినిమా ప్రముఖ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
Payal Rajput Rakshana OTT streaming: పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ ‘రక్షణ’. తొలిసారి పాయల్ పోలీస్ అధికారి పాత్రలో నటించిన ఈ సినిమా ఈ రోజు నుంచి ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
Telugu Indian Idol 3: ఆహా ఓటీటీలో ప్రతి వారం ప్రసారమవుతున్న ఇండియన్ ఐడల్ సీజన్ 3’ కార్యక్రమం ప్రేక్షకులను అలరిస్తోంది.
తాజాగా జరిగిన వీకెండ్ లో కుశాల్ శర్మ ఎలిమినేటర్ కావడంతో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 కాంపిటీషన్ రసవత్తరంగా మారింది.
Indian Idol Season 3: ప్రస్తుతం తెలుగులో సహా ఇతర భాషల్లో రియాలిటీ షోలకు ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రెజెంట్ తెలుగులో ఇండియన్ ఐడల్ సీజన్ 3 ప్రేక్షకాదరణతో దూసుకుపోతుంది. తాజాగా ఇండియన్ ఐడల్ సీజన్ 3లో విజయ్ దేవరకొండ సందడి చేయనున్నారు.
Indian Idol 3 Telugu: తెలుగులో ఒకప్పుడు దివంగత ఎస్పీ బాలు హోస్ట్ చేసిన ‘పాడుతా తీయగా’ తర్వాత ఈ రేంజ్ రెస్పాన్స్ తో దూసుకుపోతున్న మ్యూజిక్ రియాల్టీ షో ‘ఇండియన్ ఐడల్ సీజన్ 3’. తాజాగా ఈ ప్రోగ్రామ్ మరో బెంచ్ మార్క్ సెట్ చేసింది.
Indian Idol Season 3: తెలుగులో మ్యూజిక్ టాలెంట్ షో ‘ఇండియన్ ఐడల్ సీజన్ 3’ గ్రాండ్ ప్రారంభమైంది. అంతేకాదు ఆడియన్స్ ఎంతగానో ఎదరు చూసిన ఇండియన్ ఐడల్ సీజన్ 3 ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
Indian Idol season3: ఇండియన్ ఐడల్.. నార్త్‌లో ఫేమసైన ఈ రియాలిటీ షోను ఇపుడు ప్రాంతీయ భాషల్లో కూడా లోకల్ టాలెంట్‌ను వెలికి తీయడానికి ఉపయోగపడుతోంది. తెలుగులో ఇప్పటికు ఇండియన్ ఐడల్ రెండు సీజన్స్ పూర్తి చేసుకుంది. తాజాగా మూడో సీజన్ త్వరలో ప్రసారం కాబోతుంది. అంతేకాదు స్ట్రీమింగ్ డేట్‌ను అనౌన్స్ చేసారు.
Vidya Vasula Aham OTT Review: ఈ మధ్య కొన్ని సినిమాలు కేవలం ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ కోసమే తెరకెక్కిస్తున్నారు. ఈ కోవలో తెరకెక్కిన మరో చిత్రం 'విద్య వాసుల అహం'. ఈ సినిమా నేటి నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉంది ? ప్రేఓకులను ఆకట్టుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.
My Dear Donga Success Meet: తెలుగులో సక్సెస్ఫుల్ చిత్రాలతో దూసుకుపోతున్న నటుడు 'మై డియర్ దొంగ'. శాలినీ కొండెపూడి, దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల, వంశీధర్ గౌడ్, శశాంక్ మండూరి లీడ్ రోల్లో యాక్ట్ చేసారు. బీఎస్ సర్వాంగ కుమార్ దర్శకత్వం వహించారు. క్యామ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై గోజల మహేశ్వర్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’లో విడుదలై సూపర్ రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.