Karwa Chauth Mehndi Designs: హిందూవులు అత్యంత ఘనంగా, పవిత్రంగా జరుపుకునే కర్వా చౌత్ రేపు అక్టోబర్ 13న దేశవ్యాప్తంగా జరుపుకోనున్నారు. వివాహిత మహిళలకు కర్వా చౌత్ అనేది అత్యంత పవిత్రం, మహత్యం కలిగింది. భర్త దీర్ఘాయుష్షు కోరుతూ వివాహిత ఉదయం నుంచి సాయంతం వరకూ వ్రతం ఆచరిస్తారు.
కర్వా చౌత్ నాడు మహిళలు అందంగా ముస్తాబై పూజలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో కర్వా చౌత్‌ను మరింత ప్రత్యేకంగా మార్చేందుకు మెహెందీ డిజైన్ల కోసం అణ్వేషిస్తుంటారు. మీ కోసం కొన్ని అద్భుతమైన, విభిన్నమైన గోరింటాకు డిజైన్లు అందిస్తున్నాం.
కర్వా చౌత్ రోజున మహిళల చేతికి మరింత వన్నె తెచ్చే డిజైన్లు ఇవి. ఈ డిజైన్లు చూస్తూ చక్కగా మీ చేతికి గోరింటాకు వేసుకోవచ్చు.
కర్వాచౌత్ మెహెందీ డిజైన్ 4
కర్వా చౌత్ మెహెందీ డిజౌన్ 5
Also read: Managl-Shani Yuti 2022: దీపావళికి ముందు కుజుడు-శని కలయిక... ఈ 4 రాశులవారికి తిరుగుండదు ఇక...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook