Who Should Avoid Eating Millets: చిరుధాన్యాలు ఆరోగ్యానికి గొప్ప ఆహారం. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి ఎంతో సహాయపడుతాయి. కానీ కొన్ని వ్యాధులతో బాధపడేవారు మాత్రం వీటికి దూరంగా ఉండాలి. ఎలాంటి వారు చిరుధాన్యాలను తీసుకోకుండా ఉండాలి అనేది తెలుసుకుందాం.
Beauty Tips: రాగి జావా ప్రతి రోజు తాగడం వల్ల.. 60 సంవత్సరాల వయసులో కూడా 16 సంవత్సరాల యువతలా.. యంగ్ గా కనిపించవచ్చు. అలాగే ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు. అవును మీరు విన్నది నిజమే. మరి అలాంటి ఈ రాగిజావ వల్ల కలిగే ప్రయోజనాలు ఒకసారి చూద్దాం..
Oats - Millets Idli: ఓట్స్, మిల్లెట్స్‌తో తయారుచేసిన ఇడ్లీలను ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరానికి చాలా లాభాలు కలుగుతాయి ముఖ్యంగా వీటిని పిల్లలకు లంచ్ బాక్స్‌లో ఇవ్వడం వల్ల వారు ఎంతో యాక్టివ్ గా ఉంటారు. వీటిని తయారు చేసుకోవడం చాలా కష్టమని అనుకుంటారు.. కానీ చాలా సులభం.
Health Tips: ఆరోగ్యం అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. తినే ఆహారాన్ని బట్టి ఆరోగ్యం లేదా అనారోగ్యం అనేది ఆధారపడి ఉంటుంది. ఓల్డ్ ఈజ్ బెస్ట్ అన్నట్టు పాతతరం తృణధాన్యాలు ఎప్పటికీ ఆరోగ్యానికి ప్రయోజనకరమే. ఆ వివరాలు తెలుసుకుందాం..
Millets Benefits: కరోనా అనంతరం ప్రతి ఒక్కరూ చిరుధాన్యాలను ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు. మిల్లెట్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఓసారి తెలుసుకుందాం.
Finger Millets: సోళ్లు పిండి అంటే అందరికీ సుపరిచితమే. వేసవికి మంచి ప్రత్యామ్నాయమైన ఆహారం. ఇన్స్టంట్ ఎనర్జీతో పాటు రాగులు లేదా సోళ్లు పిండితో కలిగే ప్రయోజనాలు వింటే ఆశ్చర్యపోతారు.
Finger Millets: రాగులు లేదా సోళ్లు పిండి. పాతకాలపు ఆహారమే అయినా ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. రాగులతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు వింటే ఇక జీవితంలో వదిలిపెట్టరు. ఆ ఉపయోగాలేంటో చూద్దాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.