Minister Ponnam Prabhakar: హుస్నాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్ధతుగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మొదటి వార్డులోని కేవీ కాలనీలో కాంగ్రెస్ అభ్యర్థి సాగర్‌కు మద్దతుగా డోర్ టూ డోర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Minister Ponnam Prabhakar on woman ias defamation case: నిరాధారమైన కథనాలను ప్రచురించి వ్యక్తిత్వ హననంకు పాల్పడం సమంజసం కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ గా మాట్లాడారు. అంతే కాకుండా చట్ట ప్రకారం దోషులపై చర్యలుంటాయన్నారు.
Minister Ponnam Prabhakar: ప్రభుత్వ ఆసుపత్రి సేవల విషయంలో ప్రజల్లో విశ్వాసం పెంపొందించాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఉస్మానియా మెడికల్ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో ఆరోగ్య, వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి కొత్తగా ఎంపికైన 1257 ల్యాబ్ టెక్నిషియన్ అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు.
Jubilee hills by Poll Results: జూబ్లిహిల్స్ ఉపఎన్నిక లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇప్పటి వరకు జరిగిన అన్నిరౌండ్లలోను ఆధిక్యంతో దూసుకునిపోతున్నారు. ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Ponnam Prabhakar: చేవెళ్ల ఘటన యావత్ భారత్ దేశంలో పెనువిషాదంగా మారింది. మరోవైపు ఇటీవల ఏపీలో కూడా కర్నూల్ లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి పొన్నం రవాణా శాఖకు చెందిన అధికారులతో జూమ్ లో మాట్లాడారు. హైవేల మీద ఓవర్ స్పీడ్ తో వెళ్లే వాహనాలకు ట్రిబుల్ పెనాల్టీ విధించాలన్నారు. అధికారులు ఎప్పటి కప్పుడు తనిఖీలు చేస్తు ట్రాఫిన్ నిబంధనల్ని పాటించని వారిపై చర్యలు తీసుకొవాలన్నారు. ట్రాఫిక్ నియమాలపై అప్రమత్తంగాఉండేలా చూడాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరక్కుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
Minister ponnam Prabhakar on road safety rules: మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమావేశం అయ్యారు. ఇక మీదట ట్రాఫిక్ రూల్స్ ను కఠినంగా అమలు చేస్తామన్నారు. ముఖ్యంగా హైవే పై వెళ్లే వాహనాలు ట్రాఫిక్ నిబంధనల్ని ఖచ్చితంగా అమలు చేసేలా చూడాలన్నారు.
Minister ponnam Prabhakar on chevella bus accident: రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ టిప్పర్ బస్సు ప్రమాదం ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో రాజకీయాలకు ఇది సమయం కాదని అపోసిషన్ పార్టీలపై మండిపడ్డారు.
Ponnam Prabhakar reacts on Kurnool bus accident: ప్రయాణికుల ప్రాణాలతో చలగాటం ఆడితే ఇక మీదట సహించేదిలేదన్నారు. రూల్స్ ను అతిక్రమించిన వారిపై హత్యానేరం కింద కేసులు పెట్టి జైలుకు పంపుతామని హెచ్చరికలు జారీ చేశారు.
Check Posts Close: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రవాణా చెక్ పోస్టులు మూసివేస్తూ సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. చెక్ పోస్టుల వద్ద ఉన్న సిబ్బందికి వేరే బాధ్యతలు అప్పగించాలన్నారు. రికార్డులు, పరికరాలు, ఫర్నీచర్‌ను డీటీవో ఆఫీస్‌కు తరలించాలన్నారు. అన్ని ఆర్థిక, పరిపాలన రికార్డులను సరిచూసి భద్రపరచాలని ఆదేశించారు. వాహన రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని..చెక్ పోస్టుల వద్ద బోర్డులు, బారికేడ్లు తొలగించాలని డీటీవోలకు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Ponnam Prabhakar apology to adluri laxman: మంత్రి పొన్నం ప్రభాకర్ తన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తపం వ్యక్తం చేశారు. దీంతో గత రెండు మూడు రోజుల నుంచి ఏర్పడిన రచ్చకు బ్రేకులు పడ్డాయి. ముఖ్యంగా దీనిలో పీసీసీ చొరవతో వివాదం సమసిపోయినట్లైంది.
Ponnam prabhakar Vs Adluri Laxman: మంత్రిపొన్నం ప్రభాకర్ పై ఏకంగా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నేతలు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఆయనపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
Adluri laxman warning to Minister ponnam Prabhakar: వెంటనే తన వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకుని మంత్రి పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పాలని మంత్రి అడ్లూరీ డిమాండ్ చేశారు. లేకపోతే ఎంత దూరమైన వెళ్తామంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
Minister Ponnam Prabhakar: ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్ లు ఉంటాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అదే విధంగా.. లోకల్ బాడీ ఎన్నికలలో గత పాలకులు తీసుకొచ్చిన.. 50 శాతం సీలింగ్ ఎత్తివేస్తామన్నారు. ఈ క్రమంలో..బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తు జీవో తెస్తామన్నారు. కేసీఆర్ 2018 లో ఉరితాడుగా మారిందని మంత్రిపొన్నం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలలో బీసీల రిజర్వేషన్ కోసం బిల్లు సవరణ తీసుకొస్తామన్నారు. లోకల్ బాడీ ఎన్నికల వేళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వం ముందకు వెళ్తుందని మంత్రిపొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Hyderabad Ganesh Chaturthi celebration: హైదరాబాద్ వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న గణేష్ మండపాల నిర్వాహకులు ముందుగా పోలీసుల దగ్గర పర్మిషన్ తీసుకొవాలని మంత్రి పొన్నం సూచించారు. అంతే కాకుండా గణేష్ నవరాత్రి ఉత్సవాలపై హైదరాబాద్ లో కలెక్టర్, మేయర్, అన్ని శాఖల ఉన్నతాధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు.
Free Bus in Telangana: మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో 200 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఇప్పటివరకు రూ.6700 కోట్ల విలువైన ప్రయాణాన్ని మహిళలు ఉపయోగించుకున్నారని చెప్పారు.
Ponnam Prabhakar fires on brs and bjp: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిందని, అన్న మాటలను నిలబెట్టుకున్నామన్నారు. ఈ క్రమంలో బీసీల విషయంలో అడ్డు తగిలితే చూస్తు ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.
Hyderabad auto rickshaw news: సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైదరాబాద్ .. జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ లోపల ఎలక్ట్రిక్, సీఎన్జీ, ఎల్పీజీ ఆటో రిక్షాలకు అనుమతి ఇస్తు ఉత్తర్వులు జారీ చేసింది. ఈక్రమంలో ఆటోవాలాలు పండగ చేసుకుంటున్నారు.
Minister Ponnam Prabhakar: ఇందిరమ్మ ఇల్లు పథకం గురించి.. కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. డబ్బులు అడిగితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాము అంతే చెప్పుకొచ్చారు మంత్రి..
Telangana rtc Employees: తెలంగాణలో ఇటీవల ఆర్టీసీ సంఘాల నేతలు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐఏఎస్ అధికారులతో ఆర్టీసీ సమస్యలపై మాట్లాడారు. ఈ క్రమంలో సమ్మెను తాత్కలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.