Minister Ponnam Worship Rajanna Temple 2024: వేములవాడ రాజన్న క్షేత్రంలో మెదటి కార్తీక సోమవారం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయాన్నే భక్తులు అధిక సంఖ్యలో రావడంతో స్వామి వారి గర్భగుడి దర్శనం నలిపివేసి కేవలం లఘు దర్శనం అమలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం స్వామివారికి ప్ర్యతేక పూజలు నిర్వహించారు.
Vemulawada Temple Timings: కార్తీక మాసం వేడుకలకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ముస్తాబైంది. ఈ సంర్భంగా ఆలయానికి వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని అధికారులు పలు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా స్వామివారికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఆలయ అధికారులు వెల్లడించారు.
Vemulawada Temple: వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. మేడారం వనదేవతలు సమ్మక్క, సారలమ్మ జాతర సందర్భంగా భక్తులు రాజన్న ఆలయాని భారీగా చేరుకుంటున్నారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
Vemulawada Rajanna Temple: తెలంగాణలోనే కాకుండా దక్షిణ భారతదేశంలోనే సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం సాక్షిగా కొంతమంది అధికారులు ప్రభుత్వానికి పంగ నామం పెట్టి పరోక్షంగా ప్రజాధనాన్ని, తమకు ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కొంతమంది అధికారులు వ్యవహరిస్తోన్న తీరు సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది.
Electricity Production With Cow Dung: వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి సన్నిధిలో కోడెల సంరక్షణ కేంద్రం ఉంది. ఇక్కడ ఉండే 200 ఆవుల పేడ ఆధారంగా బయోగ్యాస్ ప్లాంట్ను నిర్మిస్తున్నారు. పర్యావరణ రక్షణ లక్ష్యంగా పశువుల పేడతో బయోగ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ప్లాంటును వేములవాడ రాజన్న గోశాలలో నిర్మిస్తున్నారు.
Revanth Reddy Slams KCR : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు 40 ఏళ్ల కింద ఇక్కడ లగ్గం అయిందని చెప్పిండు. అప్పట్లో ఆయనకు ఇక్కడ లగ్గం అయిందో లేదో తెలియదు కానీ... వేములవాడ ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఆయన లగ్గం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు " అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్పై రేవంత్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Vemulavada Temple Dharmagundam: దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద శైవక్షేత్రాల్లో ఒకటిగా పేరొందిన వేములవాడ రాజన్న ఆలయంలో ముందుగా పవిత్రమైన ధర్మగుండంలో పుణ్యస్నానాలు చేసి స్వామి వారిని దర్శించుకుంటే పాపాలన్నీ మటుమాయం అవుతాయని భక్తుల ప్రఘాడ విశ్వాసం.
Vemulawada Temple: Huge devotees Rush at Vemulawada Rajanna Temple due to Monday. నేడు సోమవారం కావడంతో వేములవాడ రాజరాజేశ్వర ఆలయం భక్తులతో రద్దీగా మారింది.
జూన్ 8 నుంచి లాక్డౌన్5.0 ఫేజ్ 1 నిబంధనలు అమలులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా ఆలయాలు, మత సంబంధమైన ప్రార్థనా స్థలాలు (Raja Rajeshwara Swamy Temple) తెరుచుకున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.