Cbi Notices To Mlc Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌కు రంగం సిద్ధమైందా..? బీజేపీ నుంచి గ్రీన్ సిగ్నల్స్ వచ్చేశాయా..? విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేయడం వెనుక ఉద్దేశం ఏంటి..?
Jagga Reddy Comments On Revanth Reddy: టీపీసీసీ చీఫ్ పదవిపై తన మనసులోని మాటను మరోసారి బయటపెట్టారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తనకు పీసీసీ వచ్చే వరకు అధిష్టానాన్ని అడుగుతూనే ఉంటానని చెప్పారు. వచ్చే ఎన్నికల వరకు రేవంత్ రెడ్డిని పీసీసీగా కొనసాగించాలని కోరారు.
MLA Jagga Reddy: తెలంగాణ కాంగ్రెస్ లో మరో సంచలన పరిణామం జరిగింది. ఎప్పుడు ఏదో ఒక ప్రకటన చేస్తూ వార్తల్లో ఉండే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ , సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కొన్ని రోజులుగా మీడియాకు దూరంగా ఉంటున్నారు.
Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ వర్గ పోరు పంచాయితీ ఢిల్లీకి చేరింది. కొన్ని రోజులుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలతో ఆగ్రహం ఉన్న హైకమండ్.. ముఖ్యనేతలను ఢిల్లీకి పిలిపించింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్కతో రాహుల్ గాంధీ డైరెక్షన్ లో కేసీ వేణుగోపాల్ చర్చించారు.
Jagga Reddy Dance: తెలంగాణ రాజకీయాల్లో సంథింగ్ స్పెషల్ సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఆయన ఏం చేసినా సెపరేటే. పాలిటిక్స్ కు సంబంధించి హాట్ హాట్ కామెంట్లు చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటారు జగ్గారెడ్డి. ప్రజా క్షేత్రంలోనూ ఆయన ఇతర నేతలకు భిన్నంగా వ్యవహరిస్తూ ఉంటారు.
MLA Jagga Reddy on Revanth Reddy: కాంగ్రెస్ పార్టీలో తనకు ఎటువంటి ఇబ్బంది లేదని.. పంచాయతీ అంతా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితోనే అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు.
Revanth Reddy shock to MLA Jagga Reddy : కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం షాకిచ్చింది. జగ్గారెడ్డిని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవితో పాటు పార్టీ పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యత నుంచి తప్పించింది.
టీడీపీలో రేవంత్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన ఎవరెవరిని కలిశారు... ఎవరెవరిని ఎలా వాడుకున్నారన్నది బయటపెడుతానని జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Congress MLA Jagga Reddy praises CM KCR: అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై స్పందించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Jagga reddy Boycotts CLP Meeting: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీఎల్పీ భేటీని బాయ్‌కాట్ చేశారు. తన గోడు వినేందుకు అవకాశం లేని చోట ఉండటమెందుకని అర్ధాంతరంగా బయటకొచ్చినట్లు తెలిపారు.
రెవెన్యూ చట్టంలో ( New Revenue Act 2020 ) మార్పులు చేర్పులకు సమయం పట్టే అవకాశం ఉన్నందున.. ప్రస్తుతం నిలిపేసిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మళ్లీ మొదలయ్యేలా చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ( Congress MLA Jagga Reddy ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.