KA Movie OTT Streaming: టాలీవుడ్ లో ముందు నుంచి డిఫరెంట్ చిత్రాలతో ఆడియన్స్ ను పలకరిస్తున్నాడు కిరణ్ అబ్బవరం. అంతేకాదు మల్టీ టాలెంటెడ్ గా దర్శకుడిగా సత్తా చూపెడుతున్నాడు. ఈయన హీరోగా సుజిత్, సందీప్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘క’. ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తాజాగా ఈ మూవీ ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
ప్రపంచవ్యాప్తంగా జవాన్ సినిమా అంచనాలను మించి కలెక్షన్ లను సాధిస్తుంది. 5 రోజులకు గాను 500 కోట్లు కొల్లగొట్టిన షారుక్ సినిమాకి అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటి వరకు బాలీవుడ్ చరిత్రలో వారాంతలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా 'జవాన్' నిలిచింది.
బాలీవుడ్ లో ఖాన్ త్రయాలకు.. హీరోలకు హిట్ లేక చాలా కాలమే అవుతుంది. ఇక షారుఖ్ ఖాన్ విషయానికి వస్తే.. అంత అయిపోయిందని అనుకునే సమయంలోనే "జవాన్" తో తన సత్తా చాటాడు.. రెండు రోజుల్లో 250 కోట్ల పైగా వసూలు చేసి అందరిని ఆశ్చర్యపడేలా చేసాడు.
Kisi ka Bhai Kisi ka Jaan Collections vs Dasara Collections: సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన కిసీకా భాయ్ కిసీకా జాన్, నాని నటించిన దసరా సినిమా కలెక్షన్స్ మధ్య ఆసక్తికరమైన కంపారిజన్ తెర మీదకు వచ్చింది.
Shaakuntalam Collections Vs Virupaksha Collections: సమంత హీరోయిన్ గా మలయాళ హీరో దేవ్ మోహన్ హీరోగా తాజా చిత్రం శాకుంతలం ఐదు రోజుల కలెక్షన్స్ ను విరూపాక్ష సినిమా ఒక్క రోజులో వాటి కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టింది.
Virupaksha Day 1 Collections: సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన విరూపాక్ష సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాగా కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా కలెక్షన్లు నమోదయ్యాయి.
Dasara Collections Vs Ravanasura Collections: నాని vs రవితేజ, అవును నాని హీరోగా నటించిన దసరా సినిమా, రవితేజ హీరోగా నటించిన రావణాసుర సినిమాల మధ్య పోటీ నెలకొంది.
Pathaan Joins Rs 1000 Crore Club: పఠాన్ సినిమా వసూళ్ల ప్రభంజనం కొనసాగుతోంది, ఆ సినిమా ఇప్పుడు ఇండియన్ సినిమా హిస్టరీలో వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన ఐదవ సినిమాగా నిలిచింది. ఆ వివరాలు
Veera Simha Reddy Day 8 Collections: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి విడుదలై ఇప్పటికే ఎనిమిది రోజులు పూర్తయిన క్రమంలో ఎనిమిది రోజుల కలెక్షన్స్ మీద ఒక లుక్కేద్దాం.
Janhvi Kapoor Mili జాన్వీ కపూర్ నటించిన మిలీ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా ఏళ్ల తరువాత జాన్వీ కపూర్ సిల్వర్ స్క్రీన్ మీదకు వచ్చింది. ధడక్ తరువాత ఆమె నటించిన చిత్రాలు ఓటీటీలోనే వచ్చాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.