KCR visits BRS Office in Delhi: హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీని భారత్ రాష్ట్ర సమితి పార్టీగా మార్చుతున్నట్టు ప్రకటించిన తర్వాత నేడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తొలిసారిగా ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ కోసం సిద్ధమవుతోన్న కార్యాలయ భవనాన్ని సీఎం కేసీఆర్ సందర్శించారు.
Uttar pradesh: ప్రముఖ రాజకీయ దురంధరుడు, నేతాజీగా ప్రజలు పిల్చుకునే యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తుది వీడ్కోలు పలికారు. ములాయంకు శ్రద్ధాంజలి ఘటించారు.
Mulayam Singh Yadav Family and net worth details. యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ సోమవారం ఉదయం కన్నుమూశారు. ములాయం ఫామిలీ, ఎడ్యుకేషన్, ఆస్తి వివరాలు ఇవే.
Mulayam Singh Yadav: ప్రాధమిక విద్యా దశలోనే లీడర్ షిప్ లక్షణాలు కలిగిఉన్న ములాయం సింగ్ యాదవ్.. 14 ఏళ్ళ వయసులోనే డాక్టర్ రామ్ మనోహర్ లోహియా చేపట్టిన ఆందోళనలో పాల్గొని అరెస్ట్ అయ్యారు. సోషలిస్టు సిద్ధాంతాన్ని పాటించారు ములాయం సింగ్ యాదవ్. ఆరు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎక్కడా మతతత్వ పార్టీ వైపు మళ్లలేదు
Former SP CM Mulayam Singh Yadav Dies at 82. ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం మేదాంతా ఆసుపత్రిలో కన్నుమూశారు.
Mulayam singh Yadav:దేశ రాజకీయ దిగ్గజాల్లో ఒకరైన ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, అఖిలేశ్ యాదవ్ కు సిఎం కెసిఆర్ ఫోన్ చేసి ములాయం యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
UP Polls 2022: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది సమాజ్‌వాదీ పార్టీ. 159 మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేసింది.
Akhilesh Yadav to contest Assembly Election : ప్రస్తుతం అఖిలేశ్ యాదవ్ అజంగఢ్ ఎంపీగా కొనసాగుతున్నారు. గతంలోనూ పలు పర్యాయాలు ఎంపీగా పనిచేశారు. 2012లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీ హోదాలో ఆ పదవిలో కొనసాగారు.
UP elections 2022: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సమాజ్‌వాదీ పార్టీకి పెద్ద దెబ్బ తగిలింది. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణా యాదవ్ బీజేపీలో చేరారు.
అపర్ణ యాదవ్ బీజేపీలో చేరికపై ఆ పార్టీ పెద్దలు కొద్ది రోజులుగా ఆమెతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అపర్ణ యాదవ్‌కు టికెట్ ఇచ్చేందుకు ఆ పార్టీ అధిష్ఠానం అంగీకరించడంతో కాషాయ కండువా కప్పుకునేందుకు ఆమె సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది.
భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, కీలక రాజకీయ నేతలు అందరూ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపకుడు, కేంద్ర మాజీ మంత్రి, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ (Mulayam Singh Yadav) కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది.
సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత ములాయం సింగ్ యాదవ్ ( Mulayam Singh Yadav Death) కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఆయన శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారని సన్నిహితులు తెలిపారు.
ములాయం కుటుంబంలో ఏర్పడిన విభేదాలు పతాకస్థాయికి చేరుకుని కొత్త పార్టీ ప్రకటిస్తారనే ఉహాగానాలకు తాత్కాలికంగా తెరపడింది. సోమవారం విలేఖరుల సమావేశంలో ఈ అంశంపై మలాయం స్పందిస్తూ ప్రస్తుతానికి కొత్త పార్టీ ఉండబోదని వెల్లడించారు. తండ్రిగా అఖిలేష్ కు నా ఆశీస్సులు ఉంటాయి..కానీ అఖిలేష్ తీసుకుంటున్న అన్ని నిర్ణయాలను సమర్ధించలేనని బాంబుపేల్చారు.
బీజేపీ హయంలో మతసామరస్యం కరువైంది ...
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.