Munugodu Bypoll: మునుగోడు ఉప ఎన్నిక చేరువయ్యే కొద్దీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అభ్యర్ధులు సిట్టింగ్ స్థానం కోసం ప్రయత్నిస్తుంటే..టీఆర్ఎస్ పట్టు కోసం ప్రయత్నిస్తోంది. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎటున్నారనేది కాంగ్రెస్ పార్టీకే అంతుచిక్కడం లేదు.
TRS and BJP candidates will file nominations for Munugodu by-election today. TRS candidate Koosukuntla Prabhakar Reddy will file nominations between 2 pm and 3 pm.
Munugode By Election: TPCC Chief Revanth Reddy Attend Munugodu Congress Meeting. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఉప ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
Munugodu byelection : ప్రస్తుతం తెలంగాణ అంతా కూడా మునుగోడు వైపు చూస్తోంది. మునుగోడు ఉప ఎన్నికలను టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయో అందరికీ తెలిసిందే. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఈ ఉప ఎన్నిక చర్చ మొదలైంది. మొత్తానికి నేడు ఈ ఉప ఎన్నికకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది.
Popular singer Gaddar is going to contest the elections for the first time. He will contest on behalf of the Prajashanthi Party in the upcoming Munugodu by-election
Munugodu politics heated up with the release of the election schedule. While the candidates of BJP and Congress parties have already been finalized, the ruling TRS is yet to finalize its candidate
Munugodu trs leaders joins BJP: మునుగోడు ఉప ఎన్నిక కంటే ముందే ఆ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. గత కొంత కాలంగా టీఆర్ఎస్ పార్టీపై గుర్రుగా ఉన్న ఇంకొంతమంది నేతలు ఇవాళ ఆ పార్టీకి షాకిస్తూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో బీజేపిలో చేరారు.
Revanth Reddy Munugode bypoll campaign Plans: మునుగోడు ఉప ఎన్నికలో ఎలాగైనా గెలిచి తీరాలని కసి మీదున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. అందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇంటింటికి కాంగ్రెస్ పేరుతో మునుగోడు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.
మునుగోడు అసెంబ్లీ స్థానాన్ని తిరిగి దక్కించుకునేందుకు కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది. మునుగోడుకలో జరిగే భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ పాల్గొననున్నారు. అదే సభలో మునుగోడు అభ్యర్ధిని ప్రకటించే అవకాశాలున్నాయి.
Kishan Reddy: తెలుగు రాష్ట్రాల్లో కేంద్రమంత్రి అమిత్ షా, సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ భేటీపై సర్వత్రా చర్చ జరుగుతోంది. దీనిపై రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.