English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Muskmelon Benefits

Muskmelon Benefits

Heart Attack: గుండెపోటు నుంచి కాపాడే దివ్య ఔషధం..నడుము చూట్టూ ఉన్న కొవ్వు మంచులా కరిగిపోతుంది!
Muskmelon Benefits Nov 8, 2025, 07:31 AM IST
Heart Attack: గుండెపోటు నుంచి కాపాడే దివ్య ఔషధం..నడుము చూట్టూ ఉన్న కొవ్వు మంచులా కరిగిపోతుంది!
Muskmelon Benefits: ప్రతిరోజూ భోజనానికి ముందు ఈ పండు రసం తాగితే, మీ నడుము చుట్టూ ఉన్న కొవ్వు మంచులా కరిగిపోతుంది. దీంతో పాటు గుండె జబ్బులను నివారించేందుకు ఇది సంజీవనిలా పనిచేస్తుంది. ఇంతకీ ఈ పండు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 
Muskmelon Uses: కర్బూజ పండు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
Muskmelon Uses Feb 10, 2025, 10:51 AM IST
Muskmelon Uses: కర్బూజ పండు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
Health Benefits Of Muskmelon: కర్బూజ ఆరోగ్యలాభాలు బోలెడు ఉన్నాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. బరువు, డయాబెటిస్‌, గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది.   
Muskmelon Benefits: కర్బూజ పండు ఇలా తింటే ఈ లాభాలు మీసొంతం..!
Muskmelon Health benefits Jan 31, 2025, 02:41 PM IST
Muskmelon Benefits: కర్బూజ పండు ఇలా తింటే ఈ లాభాలు మీసొంతం..!
Muskmelon Health Benefits: కర్బూజ ఒక తీపి, జ్యుసి పండు. ఇది వేసవి కాలంలో లభిస్తుంది. దాని చల్లటి స్వభావం కారణంగా చాలా మంది దీనిని ఇష్టపడతారు. ఈ రకం కర్బూజ చాలా సువాసనతో, తీపిగా ఉంటుంది. దీని పై తొక్క కొద్దిగా ముడతలు కలిగి ఉంటుంది.  
Muskmelon Seeds Remedies: రోజూ ఖర్బూజ విత్తనాలు తింటే ఎన్ని అద్భుతాలు జరుగుతాయో తెలుసా
Muskmelon Nov 17, 2024, 05:38 PM IST
Muskmelon Seeds Remedies: రోజూ ఖర్బూజ విత్తనాలు తింటే ఎన్ని అద్భుతాలు జరుగుతాయో తెలుసా
Muskmelon Seeds Remedies: ప్రకృతిలో లభించే వివిధ రకాల పండ్లలో మనిషి ఆరోగ్యానికి కావల్సిన పోషకాలు సమృద్ధిగా లభిస్తుంటాయి. కేవలం పండ్లే కాదు..అందులో ఉండే విత్తనాలు కూడా ఆరోగ్యపరంగా అద్భుతమైన లాభాలు చేకూరుస్తుంటాయి. అలాంటిదే మస్క్‌మెలన్ లేదా ఖర్బూజ.
Muskmelon Seeds Benefits: మస్క్ మిలన్ గింజలతో బోలెడు లాభాలు.. రక్తపోటు, బరువు తగ్గడమే కాకుండా..
Muskmelon Benefits Mar 30, 2024, 04:17 PM IST
Muskmelon Seeds Benefits: మస్క్ మిలన్ గింజలతో బోలెడు లాభాలు.. రక్తపోటు, బరువు తగ్గడమే కాకుండా..
Muskmelon Seeds Benefits: వేసవిలో మస్క్ మిలన్ గింజలను ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు అధిక రక్తపోటు సమస్యల నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. అయితే ఈ విత్తనాల వల్ల కలిగే ఇతర లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.
Muskmelon: ఖర్బూజా శరీరానికి ఎంతో మేలు.. దీని ఇలా తయారు చేసుకోడం వల్ల ఎన్నో లాభాలు..
Benefits Of Muskmelon Mar 7, 2024, 11:12 PM IST
Muskmelon: ఖర్బూజా శరీరానికి ఎంతో మేలు.. దీని ఇలా తయారు చేసుకోడం వల్ల ఎన్నో లాభాలు..
Benefits Of Muskmelon: ఖర్బూజా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. దీని వల్ల శరీరానికి అనేక పోషకాలు లభిస్తాయి. అయితే దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Health Benefits Of Muskmelon: ఖర్బూజతో నమ్మశక్యం కానీ ప్రయోజనాలు.. అవేంటో తెలిస్తే తినకుండా ఉండలేరు..!
Muskmelon May 20, 2023, 03:45 PM IST
Health Benefits Of Muskmelon: ఖర్బూజతో నమ్మశక్యం కానీ ప్రయోజనాలు.. అవేంటో తెలిస్తే తినకుండా ఉండలేరు..!
Muskmelon benefits: మన తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. రోజూ 40 డిగ్రీలకుపైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ హీట్ వేవ్ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే తరుచూ నీళ్లు, పళ్లు, డ్రింక్స్ తీసుకుంటూ ఉండాలి. వేసవిలో ఖర్భూజ పండు తినడం లేదా జ్యూస్ తాగడం వల్ల మీరు ఎన్నో ప్రయోజనాలు పొందుతారు.   
Muskmelon Milkshake: వేసవిలో గొంతెండిపోయి దాహం తీరడం లేదా.. ఇది ట్రై చేయండి చాలు
Muskmelon milkshake May 14, 2023, 08:23 PM IST
Muskmelon Milkshake: వేసవిలో గొంతెండిపోయి దాహం తీరడం లేదా.. ఇది ట్రై చేయండి చాలు
Muskmelon Milkshake: ఎండలు మండిపోతున్నాయి. గొంతెండిపోతోంది. నీరెంత తాగినా దాహం తీరడం లేదు. మండు వేసవిలో ప్రతి ఒక్కరికీ ఇదే సమస్య. చల్లని కూల్ డ్రింక్స్ తాగేస్తుంటారు. అయినా ఇదే సమస్య. దీనికి సమాధానమే ఈ హోమ్ మేడ్ షేక్.
Melon Health Benefits: ఖర్బూజ పండుతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..?
Muskmelon Benefits Jan 29, 2023, 03:21 PM IST
Melon Health Benefits: ఖర్బూజ పండుతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..?
Winter Melon Health Benefits: ఖర్బూజ పండు ప్రతి రోజూ తినడం వల్ల శరీరానికి చాల రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శీతాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది.  
Muskmelon: కర్బూజ పండును ఉదయాన్నే తింటున్నారా..అయితే ప్రమాదమే..!!
Muskmelon Benefits May 25, 2022, 09:23 AM IST
Muskmelon: కర్బూజ పండును ఉదయాన్నే తింటున్నారా..అయితే ప్రమాదమే..!!
Muskmelon: ఎండాకాలంలో శరీరం చల్లదనం కోసం చాలా రకాల పండ్లను తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ పండ్లను ఓ ప్రత్యేక సమయంలో తింటేనే శరీరానికి తగిన లాభాలు చేకూరుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ప్రయోజనానికి మించి (అతిగా)తింటే నష్టం కూడా జరిగే అవకాశాలున్నాయని వారు తెలుపుతున్నారు.
Muskmelon Benefits: కర్బూజతో ఎన్నో ప్రయోజనాలు.. వేసవి తాపాన్ని తట్టుకోవాలంటే ఇలా చేయండి!
Muskmelon Benefits Apr 13, 2022, 02:40 PM IST
Muskmelon Benefits: కర్బూజతో ఎన్నో ప్రయోజనాలు.. వేసవి తాపాన్ని తట్టుకోవాలంటే ఇలా చేయండి!
Muskmelon Benefits: వేసవిలో ఎండల తాపాన్ని తట్టుకునేందుకు పండ్ల రసాలు తాగడం శ్రేయస్కరం. శరీరానికి కావాల్సిన తగినంత నీటి శాతాన్ని అందించడం వల్ల డీహైడ్రేషన్ సమస్యను దూరం చేయవచ్చు. అందుకోసం ముఖ్యంగా కర్బూజా పండ్ల రసాన్ని తాగడం ఉత్తమం. దీని వల్ల శరీరానికి నీటిని అందించడం సహా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది.   
Muskmelon Health Benefits: ఖర్బూజతో మధుమేహానికి చెక్..సమ్మర్ స్పెషల్ ఫ్రూట్‌తో అద్భుత ప్రయోజనాలు
Kharbuja Benefits Mar 26, 2022, 09:07 PM IST
Muskmelon Health Benefits: ఖర్బూజతో మధుమేహానికి చెక్..సమ్మర్ స్పెషల్ ఫ్రూట్‌తో అద్భుత ప్రయోజనాలు
Muskmelon benefits: సమ్మర్ స్పెషల్ ఫ్రూట్‌గా మనకు లభించే అద్భుతమైన పండు..ఖర్బూజ. ఆరోగ్యానికి మేలు చేకూర్చడమే కాకుండా. డైటింగ్‌తో పాటు కేన్సర్‌ను కూడా నివారిస్తుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. అవేంటో చూద్దాం.
 Muskmelon Benefits: ఖర్బూజతో అద్భుత ప్రయోజనాలు, కేన్సర్ సైతం..
Kharbuja Benefits Mar 14, 2022, 12:54 PM IST
Muskmelon Benefits: ఖర్బూజతో అద్భుత ప్రయోజనాలు, కేన్సర్ సైతం..
Muskmelon benefits: వేసవిలో సర్వసాధారణంగా లభించే ఖర్బూజ..ఆరోగ్యానికి చాలామంచిది. డైటింగ్‌తో పాటు కేన్సర్‌ను కూడా నివారిస్తుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. అవేంటో చూద్దాం.  
Muskmelon Benefits: వేసవిలో కర్భూజ తింటే వడదెబ్బకు చెక్, గుండెకు సైతం ప్రయోజనం
Muskmelon Benefits Mar 28, 2021, 03:30 PM IST
Muskmelon Benefits: వేసవిలో కర్భూజ తింటే వడదెబ్బకు చెక్, గుండెకు సైతం ప్రయోజనం
Muskmelon Benefits: వేసవి తాపాన్ని తట్టుకునేందుకు కొబ్బరి బొండాలు తాగడం శ్రేయస్కరం. తాగునీటిని వరుస విరామాలలో తీసుకున్నా డీహైడ్రేషన్ సమస్య దూరం అవుతుంది. అదే సమయంలో మజ్జిగ, పండ్ల రసాలు తాగడంతో పాటు కర్బూజ లాంటివి తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 

Trending News

  • Seeds: ఈ విత్తనాలు డయాబెటీస్‌కు ఫ్రెండ్లీ.. 100 ఏళ్లు గుండె ఆరోగ్యం..!
    diabetes friendly seeds

    Seeds: ఈ విత్తనాలు డయాబెటీస్‌కు ఫ్రెండ్లీ.. 100 ఏళ్లు గుండె ఆరోగ్యం..!

  • Oneplus Ace 6T: రూ.33 వేలలోపే Oneplus Ace 6T మొబైల్ విడుదల.. ఫీచర్స్‌ వివరాలు ఇవే..
    Oneplus Ace 6T Price
    Oneplus Ace 6T: రూ.33 వేలలోపే Oneplus Ace 6T మొబైల్ విడుదల.. ఫీచర్స్‌ వివరాలు ఇవే..
  • Govt Employees: పంచాయతీ ఉద్యోగులకు జీతం ఎంత ఉంటుంది? గ్రేడ్ల వారీగా జీతభత్యాలు ఇవే!
    govt employees
    Govt Employees: పంచాయతీ ఉద్యోగులకు జీతం ఎంత ఉంటుంది? గ్రేడ్ల వారీగా జీతభత్యాలు ఇవే!
  • Nalgonda:  కొంప ముంచిన పంచాయతీ ఎన్నికలు... కూతురుపై పోటీకి దిగిన తల్లి ఆత్మహత్య..
    Telangana panchayat Elections
    Nalgonda: కొంప ముంచిన పంచాయతీ ఎన్నికలు... కూతురుపై పోటీకి దిగిన తల్లి ఆత్మహత్య..
  • Schools holiday: ఆంధ్రప్రదేశ్ స్కూళ్ల పిల్లలకు పండగే పండగ.. అనుకోకుండా 21 రోజులు స్కూల్ సెలవు..!
    School holiday in ap
    Schools holiday: ఆంధ్రప్రదేశ్ స్కూళ్ల పిల్లలకు పండగే పండగ.. అనుకోకుండా 21 రోజులు స్కూల్ సెలవు..!
  • Fish:ఈ చేప తింటే గుండె ఆరోగ్యం నమ్మలేని ఆరోగ్య ప్రయోజనం..!
    Fish Health Benefits
    Fish:ఈ చేప తింటే గుండె ఆరోగ్యం నమ్మలేని ఆరోగ్య ప్రయోజనం..!
  • Money Saving Tips: మహిళలూ ఈ 4 పనులు చేయండి.. రూపాయి ఖర్చు లేకుండా ఏడాది లక్ష రూపాయలు పోగు చేస్తారో..ఎలాగో తెలుసా..?
    Money Saving Tips
    Money Saving Tips: మహిళలూ ఈ 4 పనులు చేయండి.. రూపాయి ఖర్చు లేకుండా ఏడాది లక్ష రూపాయలు పోగు చేస్తారో..ఎలాగో తెలుసా..?
  • Gold Bonds Redemption: రూ.1,00,000 పెట్టుబడి పెడితే రూ.4,41,000 లాభం వచ్చింది..బంగారంపై సూపర్ రిటర్న్స్!
    Gold bonds
    Gold Bonds Redemption: రూ.1,00,000 పెట్టుబడి పెడితే రూ.4,41,000 లాభం వచ్చింది..బంగారంపై సూపర్ రిటర్న్స్!
  • Tirumala: తిరుమల వైకుంఠ ద్వారదర్శనం టొకెన్లు విడుదల.. ఈ పొరపాట్లు అస్సలు చేయోద్దంటున్న టీటీడీ..
    tirumala
    Tirumala: తిరుమల వైకుంఠ ద్వారదర్శనం టొకెన్లు విడుదల.. ఈ పొరపాట్లు అస్సలు చేయోద్దంటున్న టీటీడీ..
  • Bamboo Salt: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కొరియన్ బాంబు సాల్ట్.. కిలో రూ.35 వేలు.. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా..?
    Korean Bamboo Salt
    Bamboo Salt: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కొరియన్ బాంబు సాల్ట్.. కిలో రూ.35 వేలు.. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా..?

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x