Telangana Tourism Plans For Karthika Masam: దట్టమైన అడవుల మధ్య కృష్ణమ్మ వయ్యారాలను చూడడంతోపాటు మల్లికార్జునుడి దర్శనం పొందే అద్భుతమైన ఆధ్యాత్మిక పర్యటనకు సిద్ధమా? వివరాలు ఇవే!
Heavy Water Flow At Uma Maheshwaram Waterfalls: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని శ్రీ ఉమామహేశ్వరం కొండపై జలపాతాలు భక్తులను కనువిందు చేస్తున్నాయి. అటవీ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి ఉమామహేశ్వ క్షేత్రం జలకళ సంతరించుకుంది. దీంతో పర్యాటకులు, భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
Leopard Found At Srisailam Tollgate: నంద్యాల జిల్లా శ్రీశైలం తనిఖీ కేంద్రం పాయింట్ పక్కన చిరుతపులి కనిపించింది. అర్ధరాత్రి టోల్ గేట్ పక్కన కుక్కను వేటాడి నోటితో పట్టుకుని చిరుతపులి వెళ్లిపోయింది. ఈ దృశ్యాలు కారులో వెళ్తున్న పర్యాటకులు చిత్రీకరించారు. ఈ వీడియో వైరల్గా మారింది.
Leopard Mauls Woman In Andhra Pradesh: ఏపీలో తరచూ చిరుత పులులు హల్చల్ చేస్తున్నాయి. ఈ ఏడాది తిరుమలలో ఓ చిన్నారిని పులి బలి తీసుకోగా.. తాజాగా నంద్యాల జిల్లాలో ఓ మహిళను పులి బలి తీసుకుంది.
Nallamalla forest : నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఏరియాలో పులుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం 21 పులులు ఉన్నట్టు తెలుస్తోంది. 12 నుంచి 21 వరకు పెరిగాయని సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.