Chandrababu Case: వ్యవస్థల్ని మేనేజ్ చేసి చంద్రబాబు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. తల్లి భువనేశ్వరి, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసానితో కలిసి చంద్రబాబుతో ములాఖత్ అనంతరం మీడియాతో మాట్లాడారు.
Lokesh Met Amit Shah: ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి పార్టీ వ్యవహారాల కంటే కుటుంబ వ్యవహారాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టున్నారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై లోకేశ్‌తో కలిసి హోంమంత్రి అమిత్ షాను కలవడం ఇందుకు ఉదాహరణ.
Chandrababu Case Updates: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్, కస్డడీ పిటీషన్లపై విచారణ ముగిసింది. మరోవైపు స్కిల్ కేసులో లోకేశ్‌కు స్వల్ప ఊరట లభించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Ycp Strategy: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అనంతరం ఇప్పుడు లోకేశ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. వరుస కేసులతో లోకేశ్‌ను ఉక్కిరిబిక్కిరి చేసే వ్యూహం నడుస్తోంది. లోకేశ్‌ను కూడా అరెస్ట్ చేస్తారనే అనుమానాలు రేగుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Ap High Court: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ నేత నారా లోకేశ్‌కు నిరాశ ఎదురైంది. విచారణకు హాజరుకావల్సిందేనని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నెల 10 వతేదీన విచారణకు హాజరుకావాలని సూచించింది.
Chandrababu Case: ఏపీ స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అనంతరం ఇప్పుడు నారా లోకేశ్ మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో తాజాగా సీఐడీ లోకేశ్‌కు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడాన్ని తెలుగు దేశం పార్టీ తప్పుపట్టడాన్ని ప్రస్తావించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి.. అవినీతికి పాల్పడిన వారిపై, తప్పు చేసిన వారిపై కేసులు పెట్టడం కక్ష్య సాధింపు చర్యలు కానే కాదు అని అన్నారు.
Inner Case: ఏపీ స్కిల్ డెవలప్మెంట్తో పాటు చంద్రబాబు అతని కుమారుడు లోకేశ్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. తాజాగా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేశ్‌ను ఏ14గా చేరుస్తూ సీఐడీ మెమో దాఖలు చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో నారా చంద్రబాబును అరెస్ట్ చేసిన సంగతి తేలింది. చంద్రబాబు అరెస్ట్ పై జాతీయ స్థాయిలో పోరాడటానికి నారా లోకేష్ ఢిల్లీకి పయనమయ్యారు. చంద్రబాబు అరెస్ట్ పై సుప్రీం కోర్టు న్యాయవాదులతో నారా లోకేష్ చర్చించనున్నారు.
Lokesh Delhi Tour: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ వ్యవహారాన్ని జాతీయ స్థాయిలో చర్చనీయాంశం చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. ఈ అంశంపై నేషనల్ మీడియాకు వివరించనుంది. అసలేం జరిగింది, పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Chandrababu Naidu Judicial Remand Updates: నారా చంద్రబాబు నాయుడిని జ్యూడిషియల్ రిమాండ్ కోసం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. జైలు వద్ద అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. చంద్రబాబుకు రిమాండ్ విధించడంపై నారా లోకేష్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
Minister Roja Counter to Nara Lokesh: చంద్రబాబు నాయుడి అరెస్ట్‌తో సీఎం జగన్‌పై ట్విట్టర్లో నారా లోకేష్ కామెంట్స్ చేయగా.. మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబును దేవుడు కూడా కాపాడలేడని అన్నారు. ఎన్టీఆర్ ఆత్మ ఇప్పుడు సంతోషంగా ఉంటుందన్నారు.
Pawan Kalyan on Alliance With TDP and BJP: తాను పదేళ్ల నుంచి రాజకీయంలో ఉన్నానన్న పవన్ కళ్యాణ్.. అందుకే తాను ముఖ్యమంత్రిగా చెయ్యడానికైనా సంసిద్దంగానే ఉన్నాను అని అన్నారు. వ్యక్తిగతంగా తనని ఎవరైనా తిడతాను అంటే పడతాను అని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తనను ఎవరేమన్నా అవేవీ పట్టించుకోకుండా ముందుకు వెళ్తాను అని అన్నారు.
Nara Lokesh to contest From Mangalagiri: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తాను మంగళగిరి నుండే పోటీ చేస్తానన్న నారా లోకేష్.. భారీ మెజారిటీతో ఇక్కడ గెలిచి తీరుతాను అని ధీమా వ్యక్తంచేశారు. 2019 లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసిన నారా లోకేష్.. వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణా రెడ్డి చేతిలో 6000 ఓట్ల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.