Stampede at Chandrababu Naidu's Meeting: కందుకూరు దుర్ఘటన ఇంకా మర్చిపోకముందే తాజాగా గుంటూరులో మరోసారి టీడీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు నిర్వహించిన చంద్రన్న కానుక సభ మరోసారి తొక్కిసలాటకు కారణమైంది. ఈ తొక్కిసలాటలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు మహిళలు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు.
Nara Lokesh Comments On Cm Jagan: సీఎం జగన్ మోహన్ రెడ్డి కోడి కత్తి నుంచి నేటి వరకూ మాయమాటలు, నాటకాలు జనానికి తెలిసిపోయాయని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. పాపాలు పండాయని.. 6093 ఖైదీ డ్రెస్ ఉతికించి పెట్టుకోవాలన్నారు.
AP Minister RK Roja Slams Pawan Kalyan: ఏపీ మంత్రి ఆర్కే రోజా నారా లోకేష్ పాదయాత్ర మీద విరుచుకుపడ్డారు, అలాగే పవన్ కళ్యాణ్ చంద్రబాబులు కూడా టార్గెట్ చేస్తూ రచ్చ చేశారు. ఆ వివరాలు
Jr Ntr As TDP Chief: తెలంగాణలో, ఆంధ్రలో.. రెండు చోట్ల ఫెయిల్ అయిన చంద్రబాబు ఎక్కడ పొద్దుబోక బిజెపితో మూలాఖత్ అయ్యి రాష్ట్రంలో చిచ్చుపెట్టే పని మొదలు పెట్టాడని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడిది కాదన్న మంత్రి ఎర్రబెల్లి.. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Nara Lokesh meets PAN Indian Star Hero Yash: పాన్ ఇండియా హీరో యష్ ను తెలుగు రాజకీయా నాయకుడు నారా లోకేష్ కలవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
Nara Brahmani Bike Riding నారా బ్రాహ్మణి తాజాగా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె ఎప్పుడూ ఎక్కడా కూడా కనిపించదు. సోషల్ మీడియాలోనూ సైలెంట్‌గానే ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం ఆమె బైక్ రైడింగ్ చేస్తున్న వీడియోను చూసి అంతా ఫిదా అవుతున్నారు.
Attack on Chandrababu Naidu: ఎన్టీఆర్ నందిగామ జిల్లా పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌పై దాడి జరిగింది. ఏపీ సర్కారుకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు రోడ్డు షోలో పాల్గొన్నారు.
Chiranjeevi vs Balakrishna: ఐప్యాక్ గ్యాంగ్స్, పేటీఎం డాగ్స్ రంగంలోకి దిగాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. టీడీపీ అభిమాని పేరుతో సర్కిల్ అవుతున్న ట్వీట్ ఫేక్ స్పష్టం చేశారు.
Lokesh in Kadapa : కడప జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించారు. కడప జిల్లాలో లోకేష్‌కు ఘన స్వాగతం లభించింది. సెంట్రల్ జైల్లో ఉన్న ప్రొద్దుటూరు టీడీపీ ఇంఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డిని పరామర్శించనున్నారు.
Nara Lokesh Opens upon his Swimming pool Bold photos: నారా లోకేష్ స్విమ్మింగ్ పూల్‌లో కొంతమంది అమ్మాయిలతో కలిసి ఉన్న ఫోటోల మీద స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే
Unstoppable with NBK Season 2 Episode 1 Promo నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న అన్ స్టాపబుల్ షో రెండో సీజన్ ప్రోమో తాజాగా బయటకు వచ్చింది. ఇందులో తన బావ చంద్రబాబు, అల్లుడు నారా లోకేష్‌లతో బాలయ్య బాబు ఆడేసుకున్నాడు.
Nara Chandrababu chief guest for NBK Unstoppable Season 2. అన్ స్టాపబుల్ షో రెండో సీజన్ మొదటి ఎపిసోడ్‌కు ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్సీ నారా లోకేష్ రానున్నారని సమాచారం తెలుస్తోంది.
TDP PLAN: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 20 నెలల గడువుంది. అయినా అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంది. అధికార వైసీపీతో పాటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీలు వివిధ కార్యక్రమాలతో జనంలోకి వెళుతున్నాయి. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం చవి చూసింది టీడీపీ. జగన్ హవాతో ఎవరూ ఊహించని విధంగా కేవలం 23 సీట్లకే పరిమితమైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.