TDP Launches Nalugella Narakam To Defeat YSRCP: నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రతో కొత్త జోష్ నింపుకున్న టీడీపీ.. తాజాగా మరో కొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలి అనే కసితో ఉన్న తెలుగు దేశం పార్టీ తాజాగా 'నాలుగేళ్ల నరకం' అనే పేరుతో ఒక కొత్త తరహా పొలిటికల్ క్యాంపెయిన్ కి రంగం సిద్ధం చేసింది.
Eggs Pelted at Nara Lokesh: పోలీసులపై నారా లోకేష్ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా లోకేష్‌పై కోడి గుడ్లతో దాడికి పాల్పడిన వ్యక్తిపై టిడిపి కార్యకర్తలు దాడి చేస్తుండగా.. వారి నుండి పోలీసులు ఆ వ్యక్తిని రక్షించి అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
Nara Lokesh Comments on AP CM YS Jagan: మీరు పడుతున్న ఇబ్బందుల గురించి తెలుసుకొని మహానాడులో భవిష్యత్ కు గ్యారెంటీ పేరుతో మన చంద్రన్న టీడీపీ తీసుకురాబోయే సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించారు. మహానాడు మినీ మ్యానిఫెస్టోకే వైసిపి నాయకులు ప్యాంట్లు తడిపేసుకుంటున్నారు. ఇక పూర్తి మ్యానిఫెస్టో వస్తే వైసిపి దుకాణం బంద్ అయినట్టేనని వైసీపీపై నారా లోకేష్ సెటైర్లు వేశారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గత 50 రోజులుగా కుడి భుజం నొప్పితో బాధపడుతున్నారు. నంద్యాల మ్యాగ్న ఎంఆర్ఐ సెంటర్లో గురువారం ఆయన కుడి భూజానికి ఎంఆర్ఐ స్కానింగ్ తీశారు.
CBI Enquiry on Tarakaratna Death: నందమూరి తారకరత్న మృతి విషయంలో తనకు అనుమానాలు ఉన్నాయని, ఈ విషయం మీద సీబీఐ ఎంక్వైరీ చేయాలని కేయే పాల్ డిమాండ్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.
MLA Chennakesava Reddy on Jr NTR: తెలుగుదేశం పార్టీకి ఎప్పటికైనా నాయకుడు జూనియర్ ఎన్టీఆరేనని వైసీపీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి అన్నారు. నారా లోకేష మరో పది యాత్రలు చేసినా నాయకుడు కాలేడని సెటైర్లు వేశారు. ఎన్టీఆర్‌ను తీసుకురావాలని టీడీపీ నేతలే కోరుతున్నారని అన్నారు.
Minister Roja Warns Nara Lokesh: పిల్లగాడు లోకేష్ పెద్దా, చిన్నా లేకుండా మాట్లాడుతున్నాడు. మా ఎమ్మెల్యేలను ఉరికించి కొడతా అని లోకేష్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని వార్నింగ్ ఇస్తున్నాను అని చెబుతూ నేరుగానే నారా లోకేష్‌ని హెచ్చరించారు.
AP MLA Quota MLC Elections: ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ ప్రభుత్వం జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తోంది. 7 ఎమ్మెల్సీ స్థానాలకు 8 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా.. ఒకే ఒక్క ఎమ్మెల్యే ఓటు చుట్టూనే ఈ ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయం తిరుగుతోంది.
Nara Lokesh congratulates Newly-Elected TDP MLC's: ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొత్తగా గెలిచిన టీడీపీ అభ్యర్థులను నారా లోకేష్ అభినందించారు. ఈ ఎమ్మెల్సీ టీడీపీ సాధించిన విజయం వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమిని సూచిస్తోంది అని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు.
Nara Lokesh About Jr NTR : ఏపీ రాజకీయాల్లోకి జూనియర్ ఎంట్రీ గురించి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు, ఆయన ఎప్పుడు వచ్చినా నూటికి నూరు శాతం ఆహ్వానం పలుకుతామని లోకేష్ అన్నారు.
Minister Roja Comments On Gannavaram issue: గన్నవరం వివాదంపై మంత్రి రోజా స్పందిస్తూ.. " గన్నవరంలో టీడీపీ నాయకులే రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి వివాదానికి కారణం అవుతున్నారని మంత్రి రోజా మండిపడ్డారు. దౌర్జన్యం, గూండాయిజం, సైకోయిజానికి నారా చంద్రబాబు నాయుడు, టిడిపి నేతలు కేరాఫ్ అడ్రస్ " అని మండిపడ్డారు.
Nara Lokesh Breaks Down : తన బావ నందమూరి తారకరత్న మరణించారనే విషయం తెలుసుకున్న వెంటనే నారా లోకేష్ కన్నీటి పర్యంతమైనట్లుగా అప్పుడు ఆయన దగ్గర ఉన్న సన్నిహితులు వెల్లడించారు, ఆ వివరాల్లోకి వెళితే
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.