Jr NTR vs Nandamuri family : గత కొద్ది రోజులగా జూనియర్ ఎన్టీఆర్ కి నందమూరి ఫ్యామిలీకి మధ్య.. చాలా దూరం పెరిగిపోతుందని అభిమానులు బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిన్న జరిగిన నారా రోహిత్ నిశ్చితార్థానికి సైతం జూనియర్ ఎన్టీఆర్ రాకపోవడం.. మరిన్ని అనుమానాలను తెచ్చిపెడుతోంది..
Nara Rohit Engagement: నారా వారి ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. ఈరోజు ఘనంగా నారా రోహిత్ నిశ్చితార్థం.. ప్రతినిధి 2 హీరోయిన్ తో జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవుతూ.. అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. త్వరలోనే వీరిద్దరి పెళ్లికూడా ఉండబోతోంది. కాగా వీరిద్దరి నిశ్చితార్థం.. చంద్రబాబు నాయుడు, కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిగింది.
Nara Rohit Marriage : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా గా పేరు తెచ్చుకున్న చాలామంది హీరోలు ఒక్కొక్కరిగా వైవాహిక బంధం వైపు అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలామంది హీరోలు, హీరోయిన్లు వివాహం చేసుకోగా తాజాగా బాణం సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నారా హీరో నారా రోహిత్ పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధం అయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.