Ration Card New Rules from 1st April 2023: రేషన్ కార్డు హోల్డర్లకు గుడ్న్యూస్. ఉచితంగా రేషన్ తీసుకుంటుంటే ఇక నుంచి ఇతర సౌకర్యాలు కూడా వర్తించనున్నాయి. రేషన్ కార్డుల విషయంలో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం
Free Ration to Poor People For One Year: న్యూ ఇయర్ సందర్భంగా పేదలకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ఎన్ఎఫ్ఎస్ఏ కింద పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందజేస్తామని కేబినెట్ సమావేశం అనంతరం ఆహార మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన గడువును పొడిగించడానికి ప్రభుత్వం నిరాకరించింది.
Ration Card: అనర్హులుగా ఉండి ఉచిత రేషన్ పొందుతున్న వారిపై అధికారులు ఫోకస్ పెట్టారు. విచారణ చేపట్టి అనర్హులుగా ఉండి ఉచిత రేషన్ పొందుతున్న వారు తక్షణమే కార్డులను ఎమ్మార్వో కార్యాలయాల్లో సరేండర్ చేయాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవంటున్నారు.
Food Museum Thanjavur: భారతదేశంలో తొలి ఫుడ్ మ్యూజియాన్ని ఏర్పాటు చేసింది భారత ఆహార సంస్థ. తంజావూరులోని భారత ఆహార సంస్థ కార్యాలయ ప్రాంగణంలో ఈ మ్యూజియాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.
Edible Oil Price Reduced: కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు ఊరట కలిగే ప్రకటన చేసింది. వంట నూనెలపై బేసిక్ డ్యూటీని మరోసారి తగ్గించింది. అంతేకాకుండా వంట నూనె ధరలు రూ.20 వరకు తగ్గాయని కేంద్రం పేర్కొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.