Neck Pain With Stress: వర్క్ కారణంగా ఇవి లేదా విపరీతంగా ఆలోచించడం వల్ల మెడ నొప్పి సమస్యలు వస్తాయి. దీంతో కండరాల నొప్పి వస్తుంది కూడా. ఇది టెన్షన్ పెరగడం వల్ల జరుగుతుంది దానికి ఐదు చిట్కాలు ఉన్నాయి. వీటిని పాటిస్తే మీ మెడనొప్పి సమస్యను త్వరగా తగ్గించుకోవచ్చు.
Cervical Pain Remedies: ఇటీవలి కాలంలో సర్వైకల్ పెయిన్ సమస్య అధికంగా కన్పిస్తోంది. తరచూ మెడ పట్టేస్తుండటం, భుజాల మీదుగా మెడ భాగంలో విపరీతమైన నొప్పి అనేది ఎక్కువగా విన్పిస్తోంది. మీరు కూడా ఈ సమస్యతో ఇబ్బంది పడుతుంటే మీ కోసం కొన్ని చిట్కాలు.
Nut Powder Health Benefits: మనం ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్య ఆహారం తీసుకోవడం తప్పనిసరి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు,పప్పులు, చిరుధాన్యాలు ఇలా వీటిన్నింటిని డైట్లో చేర్చుకోవాలి. అయితే వీటితోపాటు ఈ పౌడర్ ను ఒక చెంచా తీసుకుంటే చాలు మెడనొప్పి నుంచి కాళ్లనొప్పుల వరకు..ఇతర సమస్యలన్నీ తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఆ పౌడర్ ఏంటి? ఎలా తీసుకోవాలి? తెలుసుకుందామా మరి.
Neck Pain: మెడనొప్పి అనేది చాలా తీవ్రమైంది. మందులు వాడినా వెంటనే ఉపశమనం లభించడం కష్టం. కొన్ని హోమ్ రెమిడీస్ సహాయంతో మెడనొప్పి నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు.
Cervical Problems: సర్వైకల్ అనేది నిజంగానే ఓ నరకప్రాయమైంది. భరించలేని నొప్పి, చికాకుతో బతుకు దుర్భరమైపోతుంది. అయితే దీన్నించి ఉపశమనం పొందేందుకు సులభమైన నెక్ ఎక్సర్సైజ్లు ఉన్నాయి.
Cervical Pain Treatment: ప్రస్తుతం చాలా మంది స్త్రీలు అనేక రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ముఖ్యంగా ఆహారంపై శ్రద్ధ చూపకపోవడం, మారుతున్న జీవన శైలి ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా చాలా మంది మహిళలు మెడ చుట్టుపక్కల భాగాలలో విపరీతమైన నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు.
Neck Pain After Sleeping: నిద్రలేచిన వెంటనే మెడ నొప్పి మిమ్మల్ని బాధిస్తుందా? మెడ నొప్పితో పాటు తలనొప్పితో మీరు ప్రతిరోజూ బాధపడుతున్నారా? అయితే మీరు తప్పకుండా ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే!
Health Tips: ప్రశాంతమైన నిద్ర ఆరోగ్యానికి చాలా మంచిది. సరైన తలగడ..సౌకర్యవంతమైన బెడ్ లేకపోతే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ సమస్య వెంటాడుతుంది. ఎటువంటి తలగడ, పరుపు ఉంటే ఈ సమస్యల్నించి దూరం కావచ్చో తెలుసుకుందాం.
Health Tips: జీవనశైలిలో మార్పుల కారణంగా పలు అనారోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. అందులోనూ తలనొప్పి లేదా మైగ్రేన్ ముఖ్యమైన సమస్యలు. మైగ్రేన్ అయితే ఇది నాడీ సంబంధ వ్యాధి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.