NEET PG Counselling 2021: మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) ఆధ్వర్యంలో నీట్ పీజీ కౌన్సెలింగ్ జరుగుతుంది. కౌన్సెలింగ్‌లో పాల్గొనే అభ్యర్థులు మొదట mcc.nic.in వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
NEET Telangana Ranks 2021: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ తెలంగాణ ర్యాంకులు విడుదలయ్యాయి. జాతీయ స్థాయి నీట్ పరీక్షలో రాష్ట్ర ర్యాంకుల్ని కాళోజీ విశ్వవిద్యాలయం వెల్లడించింది.
NEET PG 2021 Admissions: దేశవ్యాప్తంగా మెడికల్ పీజీ కోర్సుల అడ్మిషన్స్ ప్రక్రియ మరో రెండ్రోజుల్లో ప్రారంభం కానుంది. జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష 2021 కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు పీజీ మెడికల్ అడ్మిషన్ ప్రక్రియ ఇలా ఉండనుంది.
NEET Exam: నీట్ పరీక్ష వాయిదా వేయాలంటూ.. కొందరు విద్యార్థులు వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సెప్టెంబరు 12న నీట్ పరీక్ష జరుగుతుందని స్పష్టం చేసింది.
NEET Exam 2021 date and time: నీట్ పరీక్ష తేదీ, సమయం .
NEET Exam pattern 2021: నీట్ పరీక్ష 2021 విధానం
NEET admit card download: నీట్ అడ్మిట్ కార్డులు డౌన్లోడ్
Medical Seats: కరోనా సంక్షోభం కారణంగా వాయిదా పడిన నీట్, పీజీ, యూజీ ప్రవేశ పరీక్షల నేపధ్యంలో దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న మెడికల్ సీట్ల వివరాల్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయనేది వెల్లడించింది.
JEE Mains 2021 fourth session Exam Dates: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఇదివరకే తొలి మూడు ఎగ్జామ్స్ షెడ్యూల్స్‌లో మార్పులు చోటుచేసుకోగా, తాజాగా జేఈఈ మెయిన్స్ నాల్గో విడత పరీక్షలు వాయిదా వేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
JEE Mains 2021 & NEET 2021 Exams: కరోనా సంక్షోభం కారణంగా వాయిదా పడిన పరీక్షలపై త్వరలో స్పష్టత రానుంది. కీలకమైన జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలు తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనేది తెలుసుకోండి. కరోనా పరిస్థితిపై సమీక్ష అనంతరం రీ షెడ్యూల్ విడుదల కానుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.