Krishnapatnam ayurvedic medicine for Coronavirus: నెల్లూరు: కృష్ణపట్నంలో బొణిగి ఆనందయ్య అనే వ్యక్తి కరోనా నివారణ ఔషధం పేరిట చేస్తోన్న ఆయుర్వేద మందు పంపిణీని ప్రభుత్వం ఆదేశాల మేరకు స్థానిక అధికారులు నిలిపేశారు. కృష్ణపట్నంలో కరోనాకు ఆయుర్వేద మందు పంపిణీ అనగానే నెల్లూరు జిల్లా పరిసర ప్రాంతాల ప్రజలు భారీ ఎత్తున కృష్ణపట్నం తరలివచ్చారు.
Nellore Road Accident: ఆగి ఉన్న లారీని టెంపో వాహనం వేగంగా ఢీకొట్టడంతో దామరమడుగు జాతీయ రహదారిపై విషాదం చోటుచేసుకుంది. దైవదర్శనానికి వెళ్లొస్తుండగా ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది.
YSR Statue Vandalised: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడులైంది. దీంతో దేవాలయాలపై నెలకొన్న వివాదం కాస్త నేతల విగ్రహాల ధ్వంసాలకు దారి తీస్తోంది. తాజాగా ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహంపై గుర్తు తెలియని దుండగులు దాడిచేశారు.
కరోనా బారిన పడిన ఓ హెడ్ కానిస్టేబుల్ మృత్యువాత పడ్డారు (Head Constable Dies with Corona). లక్షణాలు కనిపించడంతో అనుమానం వచ్చి కోవిడ్19 టెస్టులు చేపించడంతో పాజిటివ్‌గా తేలింది. చికిత్స అందించినా ఫలితం దక్కలేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.