Rama Shiva Reddy on MLA Kotamreddy Sridhar Reddy Phone Tapping: ఎమ్మెల్యే కోటంరెడ్డి వ్యవహారంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆయన స్నేహితుడు రామశివారెడ్డి మీడియా ముందుకు వచ్చిన అసలు విషయం చెప్పారు. దీంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరో మలుపు తిరిగింది.
Nellore Mayor Sravanthi Supports MLA Kotamreddy Sridhar Reddy: నెల్లూరు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వైసీపీ అధికార పార్టీకి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఇప్పటికే షాక్ ఇవ్వగా.. తాజాగా మేయర్ స్రవంతి కూడా ఝలక్ ఇచ్చారు. తన ప్రయాణం కోటంరెడ్డి వెంటే అంటూ ప్రకటించారు. అవసరం అయితే మేయర్ పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.
Mla Sridhar Reddy Sensational Comments: వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని.. ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టారని అన్నారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే.. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేయడం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Nellore Train Accident: నెల్లూరు జిల్లా ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో రైలు ఢీకొని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల వివరాలతో పాటు ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Woman Catches Chain Snatcher: చైన్‌ని లాక్కు వెళ్లే క్రమంలో సగం చైన్ దొంగ తెంపుకుని వెళ్లగా.. మరో సగం ఉమాశ్రీ వద్దే మిగిలి ఉంది. అయితే, పట్టుబడిన దొంగ ఫోన్ నుంచి పారిపోయిన దొంగకు ఫోన్ చేయగా.. మొదట చైన్ తెచ్చి ఇస్తానని చెప్పిన మరో దొంగ.. ఆ తరువాత కొద్దిసేపటికే ఫోన్ స్విచాఫ్ చేసుకున్నాడు.
8 dead and several injured in Chandrababu Naidu's Public Meeting at Kandukur. నెల్లూరు జిల్లా కందుకూరులో తెలుగుదేశం పార్టీ బుధవారం నిర్వహించిన 'ఇదేం కర్మ' సభలో అపశృతి చోటు చేసుకుంది.
Anam Ram Narayana Reddy on YSRCP Government: గతంలో లానే ఆనం రామనారాయణ రెడ్డి సొంత వైసీపీ ప్రభుత్వం మీద మరోమారు సంచలన ఆరోపణలు గుప్పించారు. ఆ వివరాల్లోకి వెళితే
Attack on Kotamreddy Srinivasulu Reddy : కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిపై దాడి జరుగుతుందనే విషయం స్థానిక బాలాజీ నగర్ పోలీసులకు ముందే తెలుసా అని కోటంరెడ్డి అనుచరులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తనపై దాడికి పాల్పడిన నిందితులను పోలీసులు రక్షించే ప్రయత్నం చేస్తున్నారని కోటంరెడ్డి సైతం అనుమానం వ్యక్తంచేశారు.
Attack On Kotamreddy Srinivasulu Reddy: అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు.. సీసీటీవీకి సంబంధించిన డిజిటల్ వీడియో రికార్డర్ కావాలని దౌర్జన్యానికి పాల్పడ్డారని కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కుటుంబసభ్యులు ఆరోపించారు.
Attack On Kotamreddy Srinivasulu Reddy: కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిపై దాడి ఘటన నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. ఈ దాడి ఘటనపై స్పందించిన టీడీపీ నేతలు.. శ్రీనివాసులు రెడ్డిని రాజకీయంగా దెబ్బ కొట్టేందుకే ఈ దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు.
Private Travels bus driver died due to heart attack at sabarimala yatra. శబరిమలై యాత్రలో పెను విషాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందాడు.
Document theft case in Nellore court : నెల్లూరు కోర్టులో డాక్యుమెంట్ల చోరీ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని ఏపీ హై కోర్టు ఆదేశాలు జారీచేసింది. మంత్రి కాకానిపై ఉన్న కేసుకు సంబంధించిన దస్త్రాలు, పెన్ డ్రైవ్ వంటి సాక్ష్యాధారాలు మాయం అవడం సంచలనం సృష్టించింది.
MLA Nallapareddy Prasanna Kumar Reddy Tears: మృతిచెందిన వైసీపీ కార్యకర్తల కుటుంబాల కష్టాలను తెలుసుకుని ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చలించిపోయారు. 'గడపగడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో భాగంగా కోవూరు నియోజకవర్గంలో ఆయన పర్యటిస్తున్నారు.
Kavali Man Plan to Kill His Father and Mother: తల్లిదండ్రులను హత్య చేసేందుకు సుపారీ ఇచ్చాడు ఓ దుర్మార్గుడు. తనకు ఆస్తి పంపకాల్లో అన్యాయం జరిగిందని నీచపు ఆలోచన చేశాడు.
TDP leaders protest at Nellore Gandhi Centre: నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్లో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. చంద్రబాబు, లోకేష్ మీద మాజీ మంత్రి చేసిన కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన నిర్వహించారు.
Mahatma Gandhi, the father of the nation, was humiliated in Nellore district. The statue of Mahaney who brought freedom to the people of India was insulted
Is Somashila reservoir safe: సోమశిల జలాశయానికి భద్రత ఉందా..? ప్రమాద అంచుల్లో ప్రాజెక్టు ఉందా..? కాల జ్ఞానంలో బ్రహ్మం గారు చెప్పినట్లు జరుగుతోందా.. అనేది ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.