Somasial Project: సోమశిల జలాశయానికి భద్రత ఉందా..? ప్రమాద అంచుల్లో ప్రాజెక్టు ఉందా..? కాల జ్ఞానంలో బ్రహ్మం గారు చెప్పినట్లు జరుగుతోందా..? నెల్లూరు జిల్లా నేలమట్టం కానుందా..? భయాందోళనలో స్థానికులు ఉన్నారా..? జిల్లా పర్యటనకు వస్తున్న సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోబోతున్నారా..? సోమశిల జలాశయంపై జీ తెలుగు న్యూస్ ప్రత్యేక కథనం.
ఏళ్లు గడుస్తున్నా, ప్రభుత్వాలు మారుతున్నా నెల్లూరు జిల్లా పెన్నా బ్యారేజ్ పనులు మాత్రం పూర్తి కావట్లేదు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నెల్లూరు జిల్లాలో 1లక్షా 20వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అంచనా వ్యయం పెరుగుతున్నా ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నాయి.
Nellore Railway Station : నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ప్రధాన రైల్వే స్టేషన్ బుకింగ్ కౌంటర్లు నిరూపయోగంగా మారాయి.
Isro SSLV launch live updates: SSLV-D1 to placed satellites today morning. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ 'ఇస్రో' నూతన చరిత్రకు శ్రీకారం చుట్టింది. కొత్తగా అభివృద్ధి చేసిన చిన్న ఉపగ్రహ వాహకనౌక ఎస్ఎస్ఎల్వీని ప్రయోగించనుంది.
గురుకుల పాఠశాలల్లో మంత్రి హరీశ్ రావు ఆకస్మిక పర్యటన, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల సమక్షంలో కల్వకుర్తిలో చేరికలు, నెల్లూరులో బీజేవైఎం ఆందోళన, జాతీయ జెండాకు ఎమ్మెల్యే రేగా కాంతరావు అనుచరుల అవమానం తదితర సంఘటనల సంక్షిప్త వార్తా సమాహారం ఆల్ ఇన్ వన్ న్యూస్‌లో...
నెల్లూరు మున్సిపల్ కార్పోరేషన్ కౌన్సిల్ సమావేశంలో రచ్చ జరిగింది. అధికార పార్టీకి చెందిన కార్పోరేటర్ల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. డిప్యూటీ కమిషనర్‌పై, కార్పోరేటర్ ప్రతాప్ రెడ్డిలు అవినీతి ఆరోపణలు చేశారు. దీనిపై డిప్యూటీ మేయర్ అభ్యంతరం వ్యక్తం చేయగా.. ప్రతాప్ రెడ్డికి, ఆయనకు మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది.
Nellore Rottela Panduga: నెల్లూరు రొట్టెల పండుగకు అనాది కాలం నుంచి ఎంతో విశిష్టత ఉంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గందవరం గ్రామంలో బారా షాహీద్ దర్గా వద్ద జరిగే రొట్టెల పండగకు తరతరాలుగా ఎంతో ప్రాధాన్యత ఉంది. నెల్లూరు రొట్టెల పండగకు మత సామరస్యానికి ప్రతీకగా పేరుంది.
Nellore: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాల గ్రామంలో దారుణం జరిగింది. కామాక్షి అనే మహిళను ఇద్దరు యువకులు బ్లేడుతో గొంతుకోసారు. తీవ్రంగా గాయపడిన మహిళను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. యువకులిద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
Nellore rural MLA Kotamreddy Sridhar Reddy charged that some ruling party leaders were interfering in his constituency affairs and making issues complicated and warned that he would reply to them strongly

The polling for the Nellore district Atmakur by-election has begun a while ago. Polling, which began at 7 a.m. will continue until 6 p.m. Arrangements have been completed at 279 polling stations in the Atmakur constituency, and 1,339 General and 1032 Police personnel are being deployed

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.