Andhr pradesh: కొన్ని నెలలుగా బర్డ్ ఫ్లూ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అనేక కోళ్లు చనిపోతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా నెల్లూరులోని పొదలకూరు, కోవూరు మండలాల్లో కోళ్లు ఎక్కువగా మృత్యువాత పడినట్లు అధికారులు గుర్తించారు.
Who Will Win In AP Elections: తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఇప్పుడు రాజకీయాల్లో ఫుల్ బిజీ అయ్యారు. కొన్నేళ్ల కిందట పార్టీ మారిన ఆయన తాజాగా జనసేనలో ఉన్నారు. ఈ సందర్భంగా రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్న పృథ్వీ రానున్న ఏపీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Sarpanch Husband Died: నెల్లూరు జిల్లాలో జరిగిన భూవివాదంలో సర్పంచ్ కుటుంబంపై ట్రాక్టర్‌తో దాడి చేయగా.. సర్పంచ్ భర్త అక్కడిక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాయ్యారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
Nellore Murder Case: నెల్లూరు కావలిలో బంగారం కోసం ఓ యువకుడు వృద్ధురాలిని హత్య చేశాడు. యూట్యూబ్‌లో వీడియోలు చూసి నేరానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. తాను పనిచేస్తున్న ఇంట్లోనే బంగారం కోసం వృద్ధురాలిని హత్య చేయడం స్థానికంగా కలకలం రేపుతోంది.
నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరుగురు రోగులు మరణించడంపై మంత్రి కాకాణి గోవర్ధన్ స్పందించారు. ఆసుపత్రిని ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆసుపత్రిలో ఆరుగురివి సహజ మరణాలేనని క్లారిటీ ఇచ్చారు.
నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం చోటు చేసుకుంది. ఆకస్మత్తుగా ఆరుగురు రోగులు మృతిచెందారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతోనే రోగులు మృతి చెందారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Nellore Urban MLA Anil Kumar Yadav: నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తన రాజకీయ భవిష్యత్తుపై శుక్రవారం పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సాయంత్రం నెల్లూరు నగర నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే బహిరంగ సభ నిర్వహించారు.
నెల్లూరు జిల్లాలో జనసేన నేతపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కేతన్ వినోద్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
క్రిస్టియన్ సోదరుల కోసం క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కోసం నాలుగేళ్లలో 3 సార్లు సీఎం జగన్ మోహన్ రెడ్డి సంతకాలు పెట్టారని గుర్తుచేశారు. అయినా ఇప్పటివరకు అధికారులు పట్టించుకోలేదన్నారు. సీఎం జగన్ సంతకానికి విలువ లేకుండా పోయిందన్నారు.
Nellore Mayor Potluri Sravanthi Issue: నెల్లూరు కౌన్సిల్ సమావేశంలో కొందరు కార్పొరేటర్లు తనపై దౌర్జన్యానికి యత్నించారని ఆరోపించారు మేయర్ పొట్లూరి స్రవంతి. తన చీర లాగేందుకు యత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Fire in Rajdhani Express: చెన్నై నుంచి దిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో పొగలు చెలరేగాయి. దీంతో రైలును నెల్లూరు జిల్లా కావలి వద్ద నిలిపేశారు. ప్రయాణీకులు తీవ్ర భయాందోళన చెందారు.
Nallapu Reddy Prasanna Kumar Reddy plans to resignation rumours: రాజీనామా చేసే యోచనలో నల్లపు రెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి ఉన్నారు అంటూ వైసీపీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం నెల్లూరు వైసేపీకి షాకింగ్ గా మారింది.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. నెల్లూరు జిల్లాలో ప్రశాంతంగా పరీక్షలు కొనసాగుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.