OPS Latest Update: ఉద్యోగుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఓపీఎస్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. పాత పెన్షన్ విధానాన్ని ఎంచుకునేందుకు చివరి అవకాశం ఇచ్చింది. అయితే ఈ ఆప్షన్ అందరికీ అందుబాటులో ఉండదు. ఎవరు అర్హులంటే..?
OPS Latest Update: పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. ఇన్నాళ్లు ఈ విషయంపై మౌనం వహించిన ప్రభుత్వం ఎట్టకేలకు కీలక ప్రకటన చేసింది. ఓల్డ్ పెన్షన్ విధానంపై లేటెస్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా..
National Pension System Latest Update: ఎన్‌పీఎస్‌లో ఇక నుంచి కొత్త రూల్ అమలుకానుంది. ఇక నుంచి నగదు ఉపసంహరణకు కొన్ని డాక్యూమెంట్లను కచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు చెక్ చేసుకోండి.
OLD Pension Scheme: ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వర్సెస్ న్యూ పెన్షన్ స్కీమ్ వివాదం ఇంకా నడుస్తూనే ఉంది. పాత పెన్షన్ విధానం కొనసాగించవద్దని కేంద్రం పదే పదే చెబుతూనే ఉంది. పాత పెన్షన్ విధానంపై డిమాండ్ పెరుగుతున్న క్రమంలో మోదీ ప్రభుత్వం కీలకమైన అప్డేట్ ఇచ్చింది.
CM Jagan Govt On Old Pension Scheme: ఉద్యోగులకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీపి కబురు అందించనున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సరికొత్త పెన్షన్ విధానాన్ని రూపొందించింది. ఈ విధానం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఆకర్షించింది. పూర్తి వివరాలు ఇలా..
Old Pension Scheme: పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు..? కొత్త పెన్షన్ విధానంతో ఉద్యోగులకు ఎందుకు నచ్చడం లేదు..? పూర్తి వివరాలు ఇవిగో..
PMKMY Eligibility, Benefits : ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన పథకం కింద రైతులు తమ ఖాతాలో ఎంతయితే జమ చేస్తారో.. అంతే మొత్తాన్ని ప్రభుత్వం జమ చేస్తుంది. ఉదాహరణకు ఒక రైతు నెలకు రూ.100 జమ చేస్తే, ప్రభుత్వం కూడా నెలకు రూ.100 పెన్షన్ ఫండ్‌లో జమ చేస్తుంది.
NPS Pension: సరైన ప్రణాళిక ఉంటే డబ్బులు సంపాదించడం పెద్ద కష్టమేం కాదు. ప్లానింగ్ కచ్చితంగా చేస్తే కోటీశ్వరులు కూడా కావచ్చు. రిటైర్మెంట్ తరువాత కూడా నెలకు పెద్దఎత్తున డబ్బులు సంపాదించే మార్గాలున్నాయి.
NPS Pension Scheme: డబ్బులు సంపాదించేందుకు చాలా మార్గాలున్నాయి. కొన్ని రిస్క్‌తో కూడుకున్నవైతే..కొన్ని జీరో రిస్క్‌తో ఉన్నాయి. పదవీ విరమణ తరువాత కూడా నెలకు 2 లక్షలు సంపాదించే మార్గాలున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం..
Pension Scheme: వృద్ధాప్యంలో ఎప్పుడూ ఆదాయం ఉండేట్టు చూసుకోవాలి. సరైన ప్లానింగ్ ఉంటే ఇది సాధ్యమే. నెలకు వేయి రూపాయలు పెట్టుబడితో..రిటైర్మెంట్ అనంతరం నెలకు 20 వేలు పొందే అవకాశముంది. అదెలాగంటే..
NPS Account Benefits: 60 ఏళ్లు దాటాక, పదవీ విరమణ అనంతరం డబ్బులకు కొదవ లేకుండా చూసుకోవాలంటే ఎన్పీఎస్ ఎక్కౌంట్ ఉత్తమమైంది. నెలకు 45 వేల రూపాయలు పెన్షన్‌గా పొందవచ్చు..ఎలాగంటే
NPS Account: మీ కుటుంబంలో ఒకరి పేరుపై ఈ ఎక్కౌంట్ ఓపెన్ చేస్తే..నెలకు 44 వేల రూపాయలు సంపాదించవచ్చు. నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో పెట్టుబడి పెడితే ఇదే మంచి అవకాశం. మంచి పథకం కూడా.
EPS ALERT : జాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్) తరహాలో ప్రత్యేక ఖాతా నిర్వహించాలని యోచిస్తోంది. మొత్తంపై వడ్డీని పింఛనుగా ఇచ్చే ప్రతిపాదన పరిశీలిస్తోంది. పదవీ విరమణ తర్వాత పింఛను మొత్తం కాస్త ఎక్కువగా పొందేలా చేసేందుకు సంస్కరణలు చేపట్టబోతుంది కేంద్రం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.