Old Pension Scheme: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఓపీఎస్ ను పునరుద్ధరించే ప్రతిపాదనకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో ఈ పెన్షన్ విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లో పునరుద్ధరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఓపీఎస్ విధానానికి ప్రత్యామ్నాయంగా యూపీఎస్ ఉందని తెలిపింది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలకు ఓపీఎస్ ఎంపిక చేసుకునే విషయంలో కేంద్రం మినహాయింపు ఇచ్చింది.
8th Pay Commission Pension Scheme: కొత్త వేతన సంఘం అమల్లోకి వస్తే.. పెన్షన్ ఎలా ఉంటుంది..? ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నట్లు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (OPS)ను మళ్లీ అమలు చేసేందుకు మొగ్గు చూపుతుందా..? ఓపీఎస్ పూర్తిస్థాయిలో తిరిగి తీసుకురావడం సాధ్యమేనా..? వివరాలు ఇలా..
Pension Rules 2026: ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒక హోదా మాత్రమే కాదు.. రిటైర్మెంట్ తర్వాత లభించే జీవిత భరోసా. అయితే గతంలో ఉన్ పెన్షన్ విధానం స్థానంలో కేంద్రం ఇప్పుడు జాతీయ పెన్షన్ వ్యవస్థను కు సంబంధించిన సరికొత్త గైడ్ లైన్స్ ను 2026 నోటిఫికేషన్ ద్వారా అమల్లోకి తీసుకువచ్చింది జనవరి 1,2024 తర్వాత ఉద్యోగం జాయిన్ అయిన వారందరికీ ఈ రూల్స్ వర్తిస్తాయి.
NPS Benefits: నేషనల్ పెన్షన్ స్కీమ్.. ఇంతకుముందు ఎప్పుడూ లేనంత ఈజీగా, ప్రయోజనకరంగా మారింది. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే భారీ రాబడితోపాటు పన్ను ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
NPS pension calculation: ముప్పై ఏళ్ల నుంచే రిటైర్మెంట్ ప్లానింగ్ ప్రారంభిస్తే వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత లభిస్తుంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ ద్వారా క్రమశిక్షణతో పెట్టుబడి పెడితే నెలకు రూ.50 వేల పెన్షన్ లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చు. ముందస్తు పొదుపే భవిష్యత్ ప్రశాంత జీవితానికి ఆధారం అవుతుంది.
EPFO Employees Pension Scheme: EPFO ఉద్యోగుల పెన్షన్ పథకంలో భాగంగా పెన్షన్‌ను 2025 - 2026 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో భారీగా పెంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Central Government Employees: కేంద్రంలోని మోదీ సర్కార్ .. UPSపై కీలక అప్డేట్ ఇచ్చింది. నవంబర్ 30, 2025 వరకు కేవలం 1.22 లక్షల మంది మాత్రమే UPS ఎంచుకున్నట్లు తెలిపింది. UPS తీసుకున్న ఉద్యోగులకు షరతులతో తిరిగి NPSకు వెళ్లే ఛాన్స్ ఇచ్చింది. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ గా భావిస్తున్నారు.
Government on Old Pension Scheme: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కీలక అప్డేట్. NPS లేదా UPS కింద ఉన్న ఉద్యోగులకు పాత పెన్షన్ పథకంను పునరుద్ధరించేందుకు ఎలాంటి ప్రతిపాదన లేదని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో స్పష్టం చేసింది. కొన్ని రాష్ట్రాలు పాత పెన్షన్ స్కీమును అమలు చేసినా, కేంద్ర ఉద్యోగులకు ప్రస్తుతం OPS అవకాశం లేదని తేల్చింది. ఈ అంశంపై ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు.
EPF- PPF OR NPS Which Is Best For Retirement: రిటైర్మెంట్ గురించి ఎన్నో ఆందోళనలు. ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎన్నో బాధ్యతలు. ఆ బాధ్యతలన్నీ నెరవేర్చే సరికి రిటైర్మెంట్ దగ్గర పడుతుంది. చేతిలో కావాల్సినంత డబ్బు లేకుంటే పదవివిరమణ తర్వాత భవిష్యత్తు ఏంటి. ఆర్థిక అవసరాలు ఎలా తీర్చుకోవాలన్న ఆందోళన మొదలౌతుంది. అందుకే చాలా మంది రిటైర్మెంట్ కు ముందే ప్లాన్ చేసుకుంటారు. అయితే ఎలా ఇన్వెస్ట్ చేయాలో అవగాహన ఉండదు. ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో ఈపీఎఫ్, పీపీఎఫ్, ఎన్పీఎస్ అనే మూడు స్కీములు ఎక్కువగా ప్రజాదరణ పొందాయి. ఈ స్కీముల్లో ఏది మంచి రాబడిని అందిస్తుంది.. ఏది డబ్బును సురక్షితంగా ఉంచుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
New Rules From October: ఇంకో రెండు రోజుల్లో సెప్టెంబర్ నెల ముగిసిన అక్టోబర్ నెలలోకి అడుగుపెట్టబోతున్నాము. ఈ క్రమంలో 1వ తేదీ వస్తూ వస్తూనే కొత్త రూల్స్ కూడా తీసుకువస్తోంది. ఏ ఏ అంశాలు మారబోతున్నాయో ఇప్పుడు చూద్దాం.
EPF vs NPS vs PPF: భవిష్యత్తును ఆర్థికంగా భద్రపర్చుకునేందుకు పొదుపు అనేది చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరూ ఏదోక స్కీములో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పెద్ద మొత్తంలో నిధిని కూడబెట్టుకోవాలని కోరుకుంటారు. పొదుపు పరంగా ఈపీఎఫ్, ఎన్పీఎస్, మ్యూచువల్ ఫండ్స్ పథకాలు ప్రాచుర్యం పొందాయి. అయితే ఈ మూడింటిలో రిటైర్మెంట్ నాటికి పెద్ద మొత్తంలో డబ్బును పొందాలంటే ఏది బెస్ట్ అనేది తెలుసుకుందాం.
Unified Pension Scheme: ఏకీకృత పెన్షన్ పథకం ఏప్రిల్ 1, 2025 నుండి అమలు అవుతుంది. ఈ పథకం ద్వారా 23 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రయోజనం పొందుతారు. పథకానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను తెలుసుకోండి.
UPS vs NPS Benefits: దేశంలో గత కొద్దికాలంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో నేషనల్ పెన్షన్ సిస్టమ్‌పై అసంతృప్తి ఉంది. ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ తిరిగి ప్రవేశపెట్టాలనే డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ లాంచ్ చేస్తోంది. ఈ పధకం ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
National Pension System Scheme: నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) పథకంలో భాగంగా పదవీ వివరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగాలు భారీ మొత్తంలో పెన్షన్ పొందవచ్చు. 10 ఏళ్లు పని చేసిన వారు దాదాపు రూ.10 వేల వరకు పెన్షన్ పొందవచ్చు.
కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన యూనిఫైడ్ పెన్షన్ సిస్టమ్ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుండటంతో ఉద్యోగుల్లో వ్యతిరేకత వ్యక్తమౌతోంది. అసలు యూపీఎస్ లేదా ఎన్పీఎస్ రెండింటిలో ఏది మంచిదని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
UPS Vs NPS: ఏప్రిల్ 1వ తేదీ నుంచి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అమలులోకి రానుంది. నేషనల్ పెన్షన్ స్కీమ్‌కు ప్రత్యామ్నయంగా.. ఉద్యోగులకు రిటైర్మెంట్ ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్రం ఈ స్కీమ్‌ను తీసుకువచ్చింది. అయితే ఉద్యోగ సంఘాలు యూపీఎస్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ స్కీమ్‌తో ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మండిపడుతున్నాయి.
Union Budget 2025: మరి కొద్దిరోజుల్లో కేంద్ర బడ్జెట్ రానుంది. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై చాలామంది చాలా ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా సేవింగ్ పధకాలపై ప్రత్యేక ప్రకటన ఉండవచ్చని అంచనా ఉంది.
NPS vs Mutual Funds: రిటైర్మెంట్ ఫండ్, పెన్షన్ కోసం ఎన్పీఎస్, మ్యూచువల్ ఫండ్లలో ఏది బెటర్? ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటో చూద్దాం. NPS పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA)నియంత్రణలో ఉంటే.. మ్యూచువల్ ఫండ్స్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI)నియంత్రణలో ఉంటుంది.
NPS Rules Change in Telugu: రిటైర్మెంట్ ప్లానింగ్ అంశంలో నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేది గేమ్ ఛేంజింగ్ స్కీమ్‌గా మారింది. అద్భుతమైన ప్రయోజనాలు అందించే బెస్ట్ స్కీమ్ ఇది. అయితే ఈ స్కీమ్‌కు సంబంధించి 6 కీలకమైన నిబంధనల్లో మార్పు వచ్చింది. ఈ కొత్త నిబంధనలేవో కచ్చితంగా తెలుసుకోవల్సిందే.
How to get 2.5 Lakhs Pension: ప్రతి ఒక్కరూ రిటైర్మెంట్ తరువాత జీవితానికి సెక్యూరిటీ ఉండాలని కోరుకుంటారు. ఆ సమయంలో ఎవరిపై ఆధారపడకుండా హాయిగా ఉండాలనుంటుంది. ఇలా ఉండాలంటే రిటైర్మెంట్ ప్లాన్స్ సరైనవి ఎంచుకోవాలి. అలాంటి ఓ అద్భుతమైన ప్లాన్ మీ కోసం అందిస్తున్నాం.
New Pension Scheme: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది అతి పెద్ద న్యూస్..ఏమిటంటే..ఇకపై ఎవరైతే NPS స్కీం ద్వారా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందుకుంటారో..వారు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలంటే...కొన్ని ప్రత్యేక నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం..
UPS Latest Updates: కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్తగా తీసుకువచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)పై ఉద్యోగ సంఘాల నుంచి వ్యతిరేకత వస్తోంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్)కు ఆప్షన్‌గా కేంద్రం యూపీఎస్‌ను తీసుకుచ్చింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో యూపీఎస్‌ను అమలు చేయవద్దంటూ ఉద్యోగ సంఘాల నాయకులు కోరుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డితో ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఏకీకృత పెన్షన్ విధానాన్ని అనుమతించొద్దని కోరారు.