Coromandel Express Accident: విండో సీటు కోసం కోచ్ మారడంతో అదృష్టవశాత్తూ ప్రాణాలు దక్కించుకున్నారు తండ్రీకూతుళ్లు. 8 ఏళ్ల కూతురు విండో సీటులోనే కూర్చుంటానని బెట్టు చేయడంతో తప్పని పరిస్థితుల్లో మూడు కోచ్‌లు మారి ఇతర ప్రయాణికులతో సీట్లు మార్చుకున్నారు. ఆ తరువాత కాసేపటికే రైలు ప్రమాదానికి గురైంది.
AP Passengers in Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంలో చిక్కుకున్న ఏపీ వాసులను వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సేకరిస్తోంది. రెండు రైళ్లలో మొత్తం 695 మంది రాష్ట్రానికి చెందిన వారు ప్రయాణించగా.. వీరిలో 553 మంది సురక్షితంగా ఉన్నారు. 92 మంది ప్రయాణం చేయలేదు. 28 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది.
IRCTC 35 Paise Railway Travel Insurance: కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాద ఘటనలో ఇప్పటివరకు 278 మంది మరణించగా.. వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. వీరందరికీ ఐఆర్సీటీసీ ట్రావెల్ ఇన్సురెన్స్ వర్తిస్తుందా..? ప్రభుత్వం ఎంత నగదు అందజేయనుంది..? వివరాలు ఇలా..
Odisha Train Accident Update: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు, యశ్వంత్ పూర్ ఎక్స్‌ప్రెస్‌ల ప్రమాదంలో మృతుల సంఖ్య 200 దాటగా, క్షతగాత్రుల సంఖ్య 1000 దాటింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.