ఫోన్ల అమ్మకాల్లో వన్ ప్లస్ కి ప్రాముఖ్యత ఉంది. ఇండియన్ మార్కెట్లో వన్ ప్లస్ కి గురించి చెప్పనక్కర్లేదు. తాజాగా ఇండియాలో కొత్త మోడల్ ను వన్ ప్లస్ మార్కెట్ లోకి తీసుకు వచ్చింది. వన్ ప్లస్ నార్డ్ CE 3 5జీ మొబైల్ ఫీచర్లు, ధర వివరాలు..
Oneplus 10r 5g Price: ప్రస్తుతం చాలా మంది ప్రీమియం రేంజ్ స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా మార్కెట్లో OnePlus Nord 10R 5Gకి ప్రత్యేక ప్రాముఖ్య ఉంది. అయితే ఈ మొబైల్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Oneplus 11 5g: మార్కెట్లో చాలా రకాల కొత్త ఫోన్లు విడుదలవుతున్నాయి. అయితే కొన్ని స్మార్ట్ ఫోన్లు బడ్జెట్ ధరల్లో లభిస్తే మరికొన్ని తక్కువ ధరల్లోనే లభిస్తున్నాయి. అయితే ఇటీవలే విడుదల కానున్న Oneplus 11 5g ఏ ధరలో లభిస్తుందో తెలుసుకుందాం..
Huge Discount On Realme Phones in Flipkart: రియల్ మీ స్మార్ట్ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్స్‌తో విక్రయిస్తోంది. రూ. 45,999 గల రియల్ మీ జిటి నియో 3 కేవలం రూ. 25,499లకే లభిస్తోంది. అయితే కేవలం ఈ ఆఫర్లను అనుసరిస్తే ఆఫర్ వర్తిస్తుంది.
Flipkart Electronics Sale: స్మార్ట్ టీవీలపై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్లు ఇస్తోంది. ఎలక్ట్రానిక్స్ సేల్‌లో భాగంగా ప్రత్యేక డిస్కౌంట్లతో పాటు బ్యాంక్ ఆఫర్లు కూడా ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. ఈ ఆఫర్‌కు సంబంధించి మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.