UPI ID Limit: ఆన్లైన్, డిజిటల్ లావాదేవీలు ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగాయి. ఎక్కడ చూసినా ఆన్లైన్ చెల్లింపులు జరుగుతున్నాయి. యూపీఐ టెక్నాలజీ ఇందుకు ప్రధాన కారణం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Cyber Crimes Alert: ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ చేసే క్రమంలోనో లేక ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సౌకర్యం ఉపయోగించే క్రమంలోనో చాలామంది యూజర్స్ తమకు తెలియకుండానే చేసే చిన్న పొరపాట్లు భారీ మూల్యం చెల్లించుకునేందుకు కారణం అవుతుంటాయి. ఒక్కోసారి లక్షలు, కోట్ల రూపాయలు కూడా కోల్పోతుంటారు. మరి అలా సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం రండి.
Money Transfer: కోమటిరెడ్డి సంస్థ నుంచి ఐదు కోట్లకు పైగా నిధులు ఇతర ఖాతాలకు జమ అయ్యాయని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ వివాదం సాగుతుండగానే.... గుర్తు తెలియని వ్యక్తుల అకౌంట్ నెంబర్ల నుంచి కొంత మంది ఖాతాలకు నగదు ట్రాన్స్ ఫర్ కావడం కలకలం రేపుతోంది.
RBI new rules: ప్రస్తుతం ఏదైనా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో లావాదేవీ జరిపితే.. అందులో పేమెంట్ వివరాలు సేవ్ అవుతాయి. కానీ ఇకపై అలా కుదరదు. యూజర్ల పేమెంట్ వివరాలు సేవ్ చేసుకోకుండా.. 2022 నుంచి కొత్త రూల్స్ తీసుకురానుంది ఆర్బీఐ. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, ప్రైవేటు సెక్టార్ బ్యాంకులు అందించే ఏటీఎం లేదా డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులతో (Debit cards or credit cards) ఉచితంగా.. అంటే కాంప్లిమెంటరీ ఆఫర్స్ కింద ప్రమాదాల్లో మరణించినప్పుడు జీవిత బీమా లేదా ప్రమాదాల సమయంలో శాశ్వత అంగవైకల్యం బారినపడినప్పుడు ఆ ఖర్చులు భరించేందుకు వీలుగా ఉచితంగా ఇన్సూరెన్స్ కవర్ కూడా అందిస్తుంటాయి.
మీ డెబిట్ కార్డులు లేదా క్రెడిట్ కార్డులు ఉపయోగించి డిజిటల్ పేమెంట్స్ చేసే క్రమంలో కార్డు వెనకాలే ఉన్న సీవీవీ నెంబర్ ఎంటర్ చేయాల్సి రావడం చూసే ఉంటారు. ఇంతకీ ఈ సీవీవీ నెంబర్ అంటే ఏంటి ? డిజిటల్ పేమెంట్స్‌లో సివివి పాత్ర ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Forgot to collect cash from ATM machine: ప్రస్తుతం దేశం అంతా, ముఖ్యంగా పట్టణ ప్రాంతాలన్నీ క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్స్‌పై ( Cashless transactions) ఆసక్తి కనబరుస్తున్నాయి. అయితే, అదే సమయంలో ఇప్పటికీ ఇంకా క్యాష్‌పై ఆధారపడే పరిస్థితులు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ఇప్పటికీ అనేక చోట్ల, అనేక సందర్భాల్లో నగదు లావాదేవీలు జరుగుతూనే ఉన్నాయి.
డిజిటల్ చెల్లింపులని ప్రోత్సహించి డిజిటల్ ఇండియాకు మరింత ఊతమిచ్చే ప్రయత్నంలో భాగంగా ఇకపై రూ.2,000 వరకు డెబిట్ కార్డు ద్వారా జరిపే డిజిటల్ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేటు(ఎండీఆర్)ని రద్దు చేస్తున్నట్టు తాజాగా కేంద్రం స్పష్టంచేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.