HDFC Bank Credit Card rules: ఆగస్టు నెల 1వ తేదీ నుంచి HDFC క్రెడిట్ కార్డు కస్టమర్లకు భారీ షాక్ తగలనుంది. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు అయినా HDFC బ్యాంక్ తన ఖాతాదారుల కోసం కొన్ని కీలక ప్రకటనలు చేసింది ముఖ్యంగా HDFC బ్యాంకు జారీ చేసిన క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు ఆగస్టు ఒకటవ తేదీ నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వస్తున్నాయి.
RBI On Debit Card And Credit Card: ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. క్రెడిట్, డెబిట్ కార్డుల జారీకి సంబంధించి వినియోగదారులకు ఉపయోగపడేలా చర్యలు ప్రారంభించింది. కార్డు నెట్వర్క్ ఎంపికను కస్టమర్లే ఎంచుకునేలా నిబంధనలు రూపొందించింది.
How to Use Debit Card: మీరు డెబిట్ కార్డు వాడుతున్నారా..? బయట పేమెంట్స్ చేసేటప్పుడు లావాదేవీలు డెబిట్ కార్డుతోనే చేస్తున్నారా..? అయితే మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. చిన్న పొరపాటు చేసిన మీ అకౌంట్‌ను డబ్బులు మాయం అవ్వడం ఖాయం. పూర్తి వివరాలు ఇలా..
SBI: దేశంలో ప్రభుత్వ బ్యాకింగ్ రంగ సంస్థ భారతీయ స్టేట్ బ్యాంక్(SBI) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏటీఎం నుంచి క్యాష్ విత్ డ్రాకు కొత్త నిబంధనను అమలు చేయనుంది.
Credit Card Rules: క్రెడిట్ కార్డు వినియోగంలో కీలకమైన విషయాల్ని నిర్లక్ష్యం చేస్తే చాలా నష్టాలు ఎదుర్కోవల్సివస్తుంది. ఇటీవల క్రెడిట్ కార్డు నియమాల్లో కూడా మార్పులు వచ్చాయి. ఆ మార్పులేంటి, నిర్లక్ష్యం చేస్తే ఏమౌతుందో తెలుసుకుందాం..
Credit Debit Card Rules: క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగదారులకు శుభవార్త! ఇకపై మీ ఖాతా నుంచి ఎవరైనా ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ చేసినా.. ఆ డబ్బును తిరిగి పొందొచ్చు. మీరు వినియోగించే బ్యాంకుల బీమా నుంచి ఆ డబ్బును రికవరీ చేసుకోవచ్చు. అందుకు సంబంధిచిన ప్రకటనను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఓ సర్క్యులర్ ద్వారా తెలియజేసింది.
Cardless Cash Withdrawal: ఏటీంలలో త్వరలో డెబిట్ కార్డు లేకున్నా నగదు విత్‌డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. మరి ఈ సదుపాయం ఎలా పని చేయనుందో తెలుసా?
UPI Payments: యూపీఐ పేమెంట్స్‌పై ఎక్కువగా ఆధారపడేవారికి ఇది ముఖ్యమైన సమాచారం. చాలా సందర్భాల్లో ఇంటర్నెట్ సరిగ్గా లేక..లావాదేవీలు ఫెయిల్ అవుతుంటాయి. అయితే ఆఫ్‌లైన్‌లో కూడా యూపీఐ లావాదేవీలు ఎలా చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Google Pay New Rules: గూగుల్ పే వినియోగదారులకు ఇది ఒక ముఖ్య గమనిక. గూగుల్ ఆధారిత పేమెంట్స్ విషయంలో గూగుల్ కొత్త విధానం జారీ చేస్తోంది. ఇక నుంచి ఎప్పటికప్పుడు ఆ వివరాల్ని ఎంటర్ చేయాల్సిందేనంటోంది.
మీ డెబిట్ కార్డులు లేదా క్రెడిట్ కార్డులు ఉపయోగించి డిజిటల్ పేమెంట్స్ చేసే క్రమంలో కార్డు వెనకాలే ఉన్న సీవీవీ నెంబర్ ఎంటర్ చేయాల్సి రావడం చూసే ఉంటారు. ఇంతకీ ఈ సీవీవీ నెంబర్ అంటే ఏంటి ? డిజిటల్ పేమెంట్స్‌లో సివివి పాత్ర ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
SBI account holders updates: మీకు ఎస్బీఐలో ఎకౌంట్ ఉందా ? SBI ATM card వెంట లేనప్పుడు ఏటీఎం నుండి క్యాష్ ఎలా విత్ డ్రా చేయాలి అని ఆలోచిస్తున్నారా ? అయితే మీలాంటి వారి కోసమే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ సరికొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. SBI YONO app ద్వారా ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ ఉన్న వారు డెబిట్ కార్డు లేకున్నా ఎంపిక చేసిన కొన్ని ఏటీఎంల నుంచి నగదు విత్ డ్రా చేసుకోవచ్చని ఎస్బీఐ వెల్లడించింది.
ఒక వేళ మీరు పేటీఎం ( Paytm ) వినియోగదారులు అయితే ఈ వార్త మీకోసమే. ఇకపై క్రెడిట్ కార్డు వాడి పేటీఎం వ్యాలెట్ లో మీరు డబ్బు ట్రాన్ఫర్ చేస్తే 2 శాతం క్రెడిట్ చార్జీ చెల్లించాల్సి ఉంటుంది.
Benefits Of Credit Card: క్రెడిట్ కార్డు అంటే చాలా మంది భయపడిపోతుంటారు. క్రెడిట్ కార్డు తీసుకుంటే జీవితం నరకంగా మారుతుంది అని చాలా మంది అపోహపడతారు. అయితే క్రెడిట్ కార్డును సరిగ్గా వినియోగిస్తే ( Proper Usage Of Credit Card ) ఆర్థికంగా ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు.
నేడు డిజిటల్ కాలంలో దాదాపు బ్యాంకు ఖాతా ఉన్న అందరూ డెబిట్, క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. అయితే మార్చి 16 తర్వాత ఆ కార్డులతో ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ చేయడం కుదరదని ఆర్బీఐ హెచ్చరిస్తోంది.
డిజిటల్ చెల్లింపులని ప్రోత్సహించి డిజిటల్ ఇండియాకు మరింత ఊతమిచ్చే ప్రయత్నంలో భాగంగా ఇకపై రూ.2,000 వరకు డెబిట్ కార్డు ద్వారా జరిపే డిజిటల్ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేటు(ఎండీఆర్)ని రద్దు చేస్తున్నట్టు తాజాగా కేంద్రం స్పష్టంచేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.