Corona Third Wave: కరోనా మహమ్మారి ఉధృతి నుంచి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. మరోవైపు కరోనా థర్డ్‌వేవ్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతూ అవసరమైన మౌళిక సదుపాయాల్ని ఏర్పాటు చేసుకుంటోంది.
Ys Jagan Review on Covid19: ఏపీలో స్కూళ్లు తిరిగి ప్రారంభమైన నేపధ్యంలో కరోనా మహమ్మారి నియంత్రణ, కరోనా థర్జ్వేవ్ సన్నద్ధత విషయమై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. అధికారులకు కీలక సూచనలు జారీ చేశారు.
Ys Jagan Review: కరోనా నియంత్రణ చర్యలపై ఏపీ ముఖ్యమంత్రి మరోసారి సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేస్తూనే..కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు మౌళిక సదుపాయాలు మెరుగుపర్చుకునే దిశగా ఆదేశాలు జారీ చేశారు.
BCCI to donate 2000 oxygen concentrators: న్యూ ఢిల్లీ: కరోనాపై పోరులో యుద్ధం చేస్తోన్న మన దేశానికి మరోసారి తమ వంతు సహకారం అందించేందుకు బీసీసీఐ ముందుకొచ్చింది. అందులో భాగంగానే 2000 ఆక్సీజన్ కాన్సంట్రేటర్స్ సమకూర్చనున్నట్టు బీసీసీఐ ప్రకటించింది.
OLA For Oxygen: ఇండియా కరోనా మహమ్మారి దెబ్బకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఆక్సిజన్ అందక ప్రాణాలు గాలిలో కల్సిపోతున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ రైడింగ్ యాప్ ఓలా సరికొత్త సదుపాయన్ని కల్పిస్తోంది. బాధితుల్ని ఆదుకుంటోంది.
Support India: మహమ్మారి కరోనా వైరస్‌పై పోరులో భాగంగా అత్యవసర వైద్య పరికరాలను, సామగ్రిని అందజేయడంతోపాటు భారత్‌కు అన్ని విధాలా అండగా నిలుస్తామని పలు దేశాలు ముందుకొచ్చాయి. ఆక్సిజన్, వైద్య పరికరాలు, వ్యాక్సిన్ ముడి పదార్ధాలు, పీపీఈ కిట్లు అందించేందుకు ఆ దేశాలు సంసిద్ధత తెలిపాయి. ఇప్పటికే కొన్ని దేశాల్నించి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందాయి.
Google and Microsoft: ఇండియాలో కరోనా వినాశకర పరిస్థితులపై ప్రపంచదేశాలు స్పందిస్తున్నాయి. సహాయం చేసేందుకు ముందుకొస్తున్నాయి. కోవిడ్ సంక్షోభంలో నలిగిపోతున్న దేశానికి సహాయం అందించేందుకు గూగుల్, మైక్రోసాఫ్ట్ దిగ్గజాలు ముందుకొచ్చారు. వైద్య పరికరాల కొనుగోలుకు ఆర్దిక సహాయం అందించనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.