AP Govt's Good News to Farmers: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు చేపట్టిన ఇతరత్రా చర్యలను అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి వివరించారు. రబీ ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా ముందుకు సాగుతోందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.
5% GST on Rice: మానవుల ఆహారానికి పనికిరాకుండా పోయిన ధాన్యాన్ని డైరీ ఫామ్ ఇండస్ట్రీలో క్యాటిల్ ఫీడ్, పౌల్ట్రీ ఫామ్ ఇండస్ట్రీలో కోళ్ల పెంపకంతో పాటు ఇనేక ఇతర అవసరాలకు ఉపయోగించడం తెలిసిందే. అలా మానవేతర అవసరాలకు ఉపయోగించే ధాన్యంపై 5 శాతం జీఎస్టీ వర్తిస్తుందని ఛత్తీస్‌ఘడ్ అథారిటీ ఫర్ అడ్వాన్స్డ్ రూలింగ్స్ తేల్చిచెప్పింది.
Unseasonal rains: తెలుగు రాష్ట్రాల్లో కురిసిన అకాల వర్షాలతో రైతన్న తీవ్రంగా నష్టపోయాడు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయానికి వర్షం పడటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు
MLC Kavitha Vs MP Arvind:తెలంగాణలో అధికార, విపక్ష పార్టీల మధ్య వార్ సాగుతోంది. రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే.. నిజామాబాద్ జిల్లాలో పరిస్థితి మరోలా ఉంది. నిజామాబాద్ జిల్లాలో కారు, కమలం పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్సీ కవిత పోటాపోటీ కార్యక్రమాలతో రచ్చ చేస్తున్నారు
Revanth Reddy writes to PM Modi:ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, సీబీఐ డైరక్టర్లకు లేఖ రాశారు.
Telangana CM K Chandrashekar Rao with BKU spokesperson Rakesh Tikait during a sit-in protest against the Centre's paddy procurement policy in New Delhi
The Telangana government minister on Friday warned that the agitations against the BJP-led Central government over paddy procurement will be intensified
CM KCR meeting with TRS MLAs, MLCs: ఈ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి, మంత్రుల బృందం అదే రోజు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ధాన్యం కొనుగోళ్ళ మీద కేంద్ర మంత్రులను, అవసరమైతే ప్రధానిని కలిసి డిమాండ్ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఆందోళన కార్యక్రమాలకు అనుగుణంగా లోక్ సభలో, రాజ్యసభలో టిఆర్ఎస్ ఎంపీలు నిరసన కార్యక్రమాలు చేపడతారు.
CM KCR writes to PM Modi : ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతూ ధాన్యం దిగుబడులు అధికంగా వస్తాయని తెలిసినా కూడా ఎఫ్‌సీఐ (Food Corporation of India) (FCI) ధాన్యం సేకరణ లక్ష్యాలను తగ్గిస్తోందన్నారు. ఈ అంశాలపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను కలిసి స్వయంగా వివరించినా స్పందన లేదని సీఎం కేసీఆర్ (CM KCR) లేఖలో వివరించారు. ఎఫ్‌సీఐకి త్వరితగతిన ఆదేశాలివ్వాలంటూ ప్రధానిని కోరారు.
Attack on Bandi Sanjay's convoy: బీజేపి, టీఆర్ఎస్ పార్టీల కార్యకర్తల మధ్య చోటుచేసుకున్న తోపులాట తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో అక్కడే బందోబస్తులో ఉన్న పోలీసులు ఇరువర్గాలను (Bandi Sanjay Nalgonda tour) చెదరగొట్టేందుకు మధ్యలో కలుగజేసుకోవాల్సి వచ్చింది.
లాక్ డౌన్ నేపథ్యంలో ఇప్పటికే రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటే.. దానికి తోడు ఇటీవల తెలంగాణలో కురిసిన అకాల వర్షాలు రైతులను ఇంకొంత నష్టపరిచాయని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడు అయిన ఎంపీ రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఓవైపు తెలంగాణలో రైతులు ఇలా నానా ఇబ్బందులు పడుతుంటే... మరోవైపు తెలంగాణ సర్కార్ మాత్రం రైతుల అవస్థలను పట్టించుకోవడం లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
రైతుల శ్రేయస్సు కోరి 30 వేల కోట్ల రూపాయలు వెచ్చించి 100% ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకోగా మిల్లర్లు మాత్రం తరుగు పేరుతో ఇష్టమొచ్చినట్టు తూకంలో మోసం చేయడం ఎంత మాత్రం క్షంతవ్యం కాదని రాష్ట్ర రోడ్లు-భవనాలు, హౌసింగ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.