patanjali

Ramdev: చింతించకండి.. బాబా బాగానే ఉన్నారు

Ramdev: చింతించకండి.. బాబా బాగానే ఉన్నారు

యోగాలో సిద్ధహస్తుడిగా పేరున్న బాబా రాందేవ్ (Ramdev) తాజాగా ఓ ఏనుగు ఎక్కి యోగా చేస్తున్న క్రమంలో బ్యాలెన్స్ తప్పి కిందపడిపోయిన సంగతి తెలిసిందే. ఈ వీడయో గత రెండురోజుల నుంచి అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలల్లో తెగ వైరల్ (Viral Video) అయిపోయింది.

Oct 15, 2020, 08:04 AM IST
IPL 2020 Sponsor: స్పాన్సర్ రేసులో దూసుకెళ్తున్న టాటా సస్స్

IPL 2020 Sponsor: స్పాన్సర్ రేసులో దూసుకెళ్తున్న టాటా సస్స్

ఐపిఎల్ 2020 ( IPL 2020 ) స్పాన్సర్ షిప్ నుంచి చైనా బ్రాండ్ వివో ( Vivo ) డ్రాప్ అయ్యాక... నెక్ట్స్ ఎవరూ అనే విషయంపై ప్రస్తుతం సస్పెన్స్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. 

  Aug 15, 2020, 12:25 PM IST
  Coronavirus medicine: కరోనిల్‌ మెడిసిన్‌పై మరో ట్విస్ట్

  Coronavirus medicine: కరోనిల్‌ మెడిసిన్‌పై మరో ట్విస్ట్

  పతంజలి సీఈవో బాలకృష్ణ ( Patanjali CEO Balakrishna ) మంగళవారం ఈ వివాదంపై మాట్లాడుతూ.. తమ మందు కరోనా నివారణకు పనిచేస్తుందని, తాము ఎప్పుడూ చెప్పలేదని, వాణిజ్య పరంగా విక్రయించలేదంటూ వివరణ ఇచ్చిన కొన్ని గంటల్లోనే మళ్లీ మరో కొత్త పరిణామం చోటుచేసుకుంది.

  Jul 1, 2020, 05:38 PM IST
  Patanjali: ‘కరోనా మెడిసినా.. అలాంటిదేం తయారు చేయలేదు’

  Patanjali: ‘కరోనా మెడిసినా.. అలాంటిదేం తయారు చేయలేదు’

  కరోనాకు పతంజలి సంస్థ మెడిసిన్ ‘కరోనిల్ కిట్’ కనుగొన్నట్లు చెప్పిన యాజమాన్యం అంతలోనే యూటర్న్ తీసుకుంది. కేంద్ర ఆరోగ్య శాఖ, ఐసీఎంఆర్ ఆదేశాలను తుంగలోతొక్కడంతో దేశవ్యాప్తంగా సర్వత్రా విమర్శలు ఎదుర్కొన్న పతంజలి సంస్థ మంగళవారం కరోనిల్ కిట్ మెడిసిన్‌పై క్లారిటీ ఇచ్చింది.

  Jun 30, 2020, 03:55 PM IST
  Patanjali Coronavirus medicine: పతంజలి కరోనా మందు వివాదం ఏంటి ? ఎందుకు చర్చనియాంశమైంది ?

  Patanjali Coronavirus medicine: పతంజలి కరోనా మందు వివాదం ఏంటి ? ఎందుకు చర్చనియాంశమైంది ?

  Patanjali Coronil tablets: న్యూ ఢిల్లీ: కరోనావైరస్‌కు మందు కనిపెట్టానంటూ ప్రకటించిన పతంజలి సంస్థ వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారుతోంది. ఆ సంస్థ కనిపెట్టిన కరోనా మందు కొరోనిల్ మెడిసిన్ ( Coronavirus medicine ) చుట్టూ ప్రస్తుతం వివాదం రేగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ, ( Central health ministry ), ఐసీఎంఆర్ ( ICMR ) ఆదేశాల్ని సంస్థ బేఖాతరు చేయడంపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  Jun 25, 2020, 05:47 PM IST
  Patanjali COVID19 Medicine వచ్చేస్తోంది.. ధరెంతో తెలుసా!

  Patanjali COVID19 Medicine వచ్చేస్తోంది.. ధరెంతో తెలుసా!

  Patanjali COVID19 Medicine | దేశీయ ప్రముఖ ఉత్పత్తుల సంస్థ పతంజలి కరోనా మహమ్మారికి మందు కరోనిల్(Coronil)ను కనిపెట్టింది. అన్ని ఓకే అయితే త్వరలోనే పతంజలి కరోనా మెడిసిన్ కరోనిల్ కిట్ మార్కెట్లోకి రానుంది. వంద శాతం ఫలితాలు కనిపించాయని పతంజలి సంస్థ చెబుతోంది.

  Jun 24, 2020, 07:50 AM IST
  Coronil tablets: చిక్కుల్లో పతంజలి కరోనా మందు

  Coronil tablets: చిక్కుల్లో పతంజలి కరోనా మందు

  Coronil tablets formula: కరోనావైరస్ నివారణకు పతంజలి సంస్థ ( Patanjali ) మందు కనుక్కున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. కొరోనిల్ ( Coronil tablets ) అనే ఆ మాత్రలతో 5 నుంచి 14 రోజుల్లో వైరస్ సోకిన వ్యక్తి నయం అవుతాడని పతంజలి తెలిపింది. దీనిపై స్పందించిన ఆయుష్ మంత్రిత్వ శాఖ , ఐసీఎమ్మార్ (ICMR ) ఓ కీలక ప్రకటన చేసింది.

  Jun 23, 2020, 09:54 PM IST
  Pak cricket team: పాక్ క్రికెట్ టీమ్‌కు కరోనా పాజిటివ్

  Pak cricket team: పాక్ క్రికెట్ టీమ్‌కు కరోనా పాజిటివ్

  Pakistan cricket team: పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌పై కరోనా బౌన్సర్ పడింది. ఒక్కొక్కటిగా వికెట్లన్నీ కరోనా బౌన్సర్ ధాటికి రాలి పడుతున్నాయి. ముందుగా మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ రూపంలో ( Shahid Afridi) ఓ వికెట్ పడగా... అనంతరం మరో మూడు వికెట్లు పడ్డాయి. ఇప్పుడిక తాజాగా మరో ఏడు వికెట్లు రాలిపోయాయి. పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు ( England tour ) భారీ షాక్ తగిలింది. 

  Jun 23, 2020, 08:24 PM IST
  త్వరలో మార్కెట్‌లోకి పతంజలి సిమ్ కార్డులు..!

  త్వరలో మార్కెట్‌లోకి పతంజలి సిమ్ కార్డులు..!

  వినియోగదారుల ఉత్పత్తులను మార్కెట్‌లో ప్రవేశపెట్టి విజయం సాధించిన రాందేవ్ బాబా పతంజలి సంస్థ ఇప్పుడు టెలికాం రంగంలో అడుగుపెట్టింది.

  मई 28, 2018, 03:39 PM IST