Petrol Price Today In Hyderabad 25 February 2021: రెండు రోజుల కిందటి ధరలతోనే పెట్రోల్, డీజిల్ ధరలు కొనసాగనున్నాయి. ఇంధన ధరలు పెరగకపోవడం ఈ వారం ఇది మూడోసారి కావడం గమనార్హం.
Petrol Price Latest Updates On 23 February 2021:సామాన్యులకు పెట్రో ధరల మోత మోగుతుంది. ఫిబ్రవరి నెలలో 15వ సారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. సామాన్యుడి జేబులు గుల్ల అవుతున్నాయి.
Petrol and diesel price today: చమురు ధరల పెరుగుదలను కొనసాగిస్తూ Oil companies శనివారం వరుసగా 12వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 39 పైసలు పెరగగా, లీటర్ డీజిల్ ధర 37 పైసలు పెరిగింది. ఈ పెంపు అనంతరం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 90.58 చేరగా, లీటర్ డీజిల్ ధర రూ. 80.97 కి చేరింది.
Petrol Price Today In Hyderabad 19 February 2021: వరుసగా 11వ రోజు ఇంధన ధరలు పెరిగాయి. తాజాగా ఫిబ్రవరి 19 (శుక్రవారం) నాడు లీటర్ పెట్రోల్ ధర 31 పైసలు, డీజిల్ ధర 33 పెసలు చొప్పున పెరిగింది.
Petrol Price Today: ముఖ్యంగా గతేడాది నుంచి వాహనదారుల జేబులు గుల్ల అవుతున్నాయి. తాజాగా ఫిబ్రవరి 16 (మంగళవారం) నాడు లీటర్ పెట్రోల్ ధర 30 పైసలు, డీజిల్ ధర 35 పెసలు చొప్పున పెరిగింది.
Petrol Price Today In Hyderabad 15 February 2021: తాజాగా ఫిబ్రవరి 15 (సోమవారం) నాడు లీటర్ పెట్రోల్ ధర 26 పైసలు, డీజిల్ ధర 29 పెసలు చొప్పున పెరిగింది. ముఖ్యంగా గతేడాది నుంచి వాహనదారుల జేబులు గుల్ల అవుతున్నాయి.
Petrol Price Today Updates In Hyderabad: దేశ వ్యాప్తంగా అన్ని నగరాలలోనూ ఇంధన ధరలు మండిపోతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు కొన్ని నగరాలలో వంద రూపాయలకు చేరువవుతుండటంతో సామాన్యుడి జేబులు గుల్ల అవుతున్నాయి.
Budget 2021 Live Updates: Central Govt Proposes Cess On Petrol Diesel Price | అధిక ధరలతో చుక్కలు చూస్తున్న సామాన్యులు, మధ్య తరగతి వారిపై పెట్రోల్, డీజిల్ ధరు ఇకనుంచి మరింత భారంగా మారనున్నాయి. పెరుగుతున్న ధరలను భరించలేక ఇబ్బంది పడుతున్న సామాన్యులపై పెట్రో పిడుగు పడింది.
Petrol Price Today In Hyderabad On January 27, 2021: దేశ వ్యాప్తంగా వాహనదారుల జేబులు గుల్లవుతున్నాయి. భారత్లో చమురు ధరలు రోజురోజుకూ భగ్గుమంటున్నాయి. డీజిల్ ధర మాత్రం దేశంలోని ఇతర నగరాలతో పోల్చితే హైదరాబాద్లోనే అత్యధికంగా నమోదైంది.
Petrol Price Today In Hyderabad On January 18, 2021 Updates: భారత్లో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ మొదలైన సమయం నుంచి వాహనదారుల జేబులు గుల్లవుతున్నాయి. తాజాగా జనవరి 18 (సోమవారం) నాడు లీటర్ పెట్రోల్ ధర 25 పైసలు, డీజిల్ ధర సైతం 25 పైసలు చొప్పున పెరిగింది.
Petrol Price Today on 7 December 2020 Updates: తాజాగా వరుసగా ఆరోరోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు రెండేండ్ల గరిష్టానికి చేరుకున్నాయి. అంతర్జాతీయడం ముడిచమురు ధరలు పెరగడంతో మరోసారి ఇంధన ధరలు పుంజుకున్నాయి. ఆయా రాష్ట్రాలలో వసూలు చేసే పన్నుల ఆధారంగా ఇంధన ధరలలో స్వల్ప వ్యత్యాసం కనిపిస్తుంది.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరులు పెరుగుతూనే ఉన్నాయి. దేశీయంగా పలు నగరాలలో పెట్రోల్ ధర (Petrol Price Today) వాహనదారులకు మళ్లీ షాకిచ్చింది. వరుసగా ఐదో రోజు పెట్రోల్ ధర పెరిగింది.
Petrol Price Today In Delhi | గత నెలలో దాదాపు మూడు వారాలపాటు వరుసగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతూ వచ్చాయి. ఇంకా చెప్పాలంటే డీజిల్ ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రోల్ కన్నా డీజిల్ ధరలు అధికంగా నమోదుకావడం భారత దేశ చరిత్రలోనే తొలిసారి గత నెలలో చోటుచేసుకుంది.
Petrol Price Today In Delhi | భారత్లో ఇంధన ధరలు గత కొన్ని నెలలుగా భారీగా పెరుగుతున్నాయి. యూపీఏ ప్రభుత్వంతో పోల్చి చూస్తే ధరలు దాదాపు రెట్టింపు అవుతున్నాయి. డీజిల్ ధర అయితే ఏకంగా పెట్రోల్ ధరలను దాటేయడం వాహనదారులకు విడ్డూరంగా కనిపిస్తోంది.
Petrol Price Today In Delhi | గత మూడు వారాలుగా ప్రతిరోజూ పెట్రోలు డీజిల్ ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం నాడు వాహనదారులకు పెట్రో ధరల మంట నుంచి కాస్త ఊరట లభించింది. అయినా పెట్రోల్ కన్నా డీజిల్ ధర అధికంగా ఉండటం గమనార్హం.
Diesel Costlier Than Petrol Price | ధర ఎప్పుడూ పెట్రోల్ ధర కంటే తక్కువగా ఉంటుందని మనందరికీ ఒక అంచనా ఉండేది. కానీ ఆ అంచనానే ఇప్పుడు తలకిందులైంది. ఎవ్వరూ ఊహించని రీతిలో డీజిల్ ధర పెట్రోల్ ధరను అధిగమించడం భారత మార్కెట్లో ఇదే మొదటిసారి.
పెట్రోలు, డీజిల్ రేట్లు దిగి వచ్చాయి. ఆరు రోజులుగా తగ్గుతున్న పెట్రో ధరలు.. ఇవాళ కూడా తగ్గుముఖం పట్టాయి. ఐతే ఈ రోజు భారీగా తగ్గడం విశేషం. మొత్తంగా పెట్రోల్ ధర లీటరుకు 2 రూపాయల 69 పైసలు తగ్గగా.. డీజిల్ లీటరుకు 2 రూపాయల 33 పైసలు తగ్గింది.
పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) చైర్మన్ సంజీవ్ సింగ్ వాహనదారులకు షాక్ ఇచ్చారు. ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా ''లో ఎమిషన్ BS-VI'' పరిజ్ఞానం కలిగిన ఇంధనాన్ని అందుబాటులో తీసుకొస్తున్నామని సంజీవ్ సింగ్ పీటీఐకి తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.